కారు కొనడం అనేది కచ్చితంగా చిన్న విషయం కాదు. వివిధ రకాల మోడల్స్, ధరలు, ఫీచర్స్ తో కార్లు ఉంటాయి. వాటిలో మీకు ఏది కావాలో నిర్ణయించుకోవడం కష్టంగానే ఉంటుంది. పైగా నెలకొ మోడల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. వాటిలో ఏ కారు సెలక్ట్ చేసుకోవాలో మీకు కూడా అర్థం కాదు.
సొంత కారు కొనుక్కోవాలి అనేది ప్రతి ఒక్కరి కల. కానీ, అందుకు చాలా సమయం పట్టవచ్చు. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తి కారు కొనడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఎప్పుడోకప్పుడు కారు కొనాలి అని ఎదురుచూస్తున్న వారికి ఇది చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే కార్ల కంపెనీలు వాటి ధరలను పెంచేస్తున్నాయి. అందుకు సంబంధించిన కారణాలు తెలుసుకోండి.
మిడిల్ క్లాస్ వారి ఫేవరెట్ కారు, బడ్జెట్ కారు ఇక నుంచి కొందామన్నా కొనలేరు. ఎందుకంటే కంపెనీ ఆ కార్లను ఇకపై తయారు చేయకూడదని మారుతీ సుజుకీ ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే?
కారు అనేది ప్రతి ఒక్కరి కల. ప్రతి మధ్యతరగతి వ్యక్తి కూడా ఏదొకరోజు సొంత కారు కొనుక్కోవాలి అనుకుంటారు. అలాంటి వారికి ఇప్పుడు చెప్పుకోబోయే మారుతీ సుజుకీ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. ఎందుకంటే ఫుల్ ఎస్‌యూవీ ఫీల్ తో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు. మారుతీ సుజుకీ నుంచి ఇప్పటికే వచ్చిన బ్రెజా, ఎస్-క్రాస్, బలేనో వంటి కార్లకు ధీటుగా ఈ కారు ఫీచర్లు ఉండటం విశేషం. అంతేకాకుండా మిడిల్ క్లాస్ రేంజ్ లో ఇలాంటి […]
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీకి భారత్‌లో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ మన దేశ మార్కెట్‌ను వినియోగించుకోవడంలో మారుతి సంస్థ ఫుల్ సక్సెస్ అయ్యింది. మిగతా కార్ల కంపెనీలకు భిన్నంగా ఆలోచిస్తూ దూసుకెళ్తోందీ సంస్థ. ఇక్కడి వినియోగదారుల అవసరాల దృష్ట్యా తన ఉత్పత్తులను తక్కువ ధరలకే విక్రయిస్తోంది. మైలేజీ విషయంలోనూ మారుతీకి మిగతా కార్లు సాటిరావు. తక్కువ ధరతో అత్యాధునిక ఫీచర్లు, మంచి మైలేజీని అందిస్తోంది […]
దేశంలో కార్ల అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రతి ఒక్కరు సొంత వాహనం ఉండాలనే కోరికతో కార్ల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా చిన్న కార్లతో పోలిస్తే పెద్ద కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువుగా 7 సీటర్ లేదా ఎస్‌యూవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించడానికి వీలుగా ఉండటంతో పాటు.. లగేజ్ కోసం ఎక్కువ స్పేస్ అందుబాటులో ఉంటుండటంతో చాలా మంది ఈ కార్లను […]
ఒక పక్క పెరిగిపోతున్న చమురు ధరలు. దీనికి తోడు తక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు. కార్లు కొందామంటే ఆలోచించే పరిస్థితి. ఒకవేళ మీరు కారు కొనాలని అనుకుంటే.. ధర తక్కువ ఉండి, మైలేజ్ ఎక్కువ ఉండాలని అనుకుంటే ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది. ఎలాగూ కారు కొనాలని ఫిక్స్ అయి ఉంటారు. కొంచెం మైలేజ్ ఎక్కువ ఉన్నదే తీసుకుంటే మంచిది కదా. మరీ 20, 25 కిమీలు మైలేజ్ ఇచ్చే కారు కొని బుర్ర పాడుచేసుకోవడం ఎందుకు […]
కొత్త కారు కొనాలనుకుంటున్నారా! అయితే మీకో శుభవార్త. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి పలు కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లతోపాటు కాంప్లిమెంటరీ ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. మారుతి ఎస్- ప్రెస్సో, డిజైర్, ఎవో, ఇగ్నిస్, గ్రాండ్ విటారా, సియాజ్, సెలెరియో, బాలెనో, స్విఫ్ట్, ఆల్టో కే 10, ఆల్టో 800, వ్యాగన్ ఆర్ వంటి […]
Maruti Alto K10:దేశీయ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుతి ఆల్టో కె10 పేరుతో వీటిని విడుదల చేసింది. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ధరల్లో వీటిని తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 5.84 లక్షలు(ఎక్స్-షోరూమ్). మొత్తం ఆరు వేరియంట్లలో విడుదల చేసింది కంపెనీ. వీటిలో నాలుగు మ్యాన్యువల్ కాగా, మరో రెండు ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి. ప్రస్తుతమున్న ఆల్టో […]
ఒకప్పుడు కారు ఉంది అంటే అది హోదాకు చిహ్నంగా భావించేవారు. నేడు కారు చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా అవసరానికి పనికొస్తుందా లేదా అన్నదానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే.. ఒకప్పుడు ద్విచక్ర వాహనాలు ఉన్న స్థితిలో ప్రస్తుతం కార్ల విభాగం ఉంది. అందులోనూ.. కారు మార్చే వారి కంటే తొలిసారి కారు కొనేవారే అధికం. ఈ తరుణంలో కార్ల కంపనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ఆపర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్, చిన్న కార్లపై డిస్కౌంట్లు, […]