ఈ స్మార్ట్ యుగంలో ఫోన్లు, వాచెస్ మాత్రమే కాదు.. టీవీలు కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వచ్చేవి అన్నీ స్మార్ట్ టీవీలే అవుతున్నాయి. వాటిలో ఏ టీవీ తీసుకోవాలి? ఎలాంటి టీవీలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు చాలామంది వద్ద సమాధానం ఉండదు. ప్రస్తుతం ఎక్కువ మంది కస్టమర్స్ మెచ్చిన టీవీల లిస్టును మీకోసం తీసుకొచ్చాం.
ప్రజలు అంతా ఇప్పుడు స్మార్ట్ లైఫ్ లీడ్ చేసేందుకు అలవాటు పడ్డారు. అందులో భాగంగానే స్మాట్ ఫోన్లు, స్మాట్ వాచ్ లు తెగ కొనేస్తున్నారు. అయితే ఇంట్లో టీవీలు కూడా స్మార్ట్ గానే ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అందుకే స్మార్ట్ టీవీలు కొనేస్తున్నారు. అయితే చాలా మందికి ఏ బడ్జెట్ లో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలి? ఎలాంటి ఫీచర్లతో స్మార్ట్ టీవీ తీసుకోవాలి? అనే విషయాలు తెలియదు. అయితే అలాంటి వారికోసం కస్టమర్లు మెచ్చిన వివిధ కంపెనీలకు చెందిన 32 ఇంచెస్ బెస్ట్ స్మార్ట్ టీవీలను మీకోసం తీసుకొచ్చాం. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.. నచ్చితే ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి.
రెడ్ మీ కంపెనీ నుంచి 32 ఇంచెస్ లో బెస్ట్ స్మార్ట్ టీవీ ఇది అని కస్టమర్స్ చెబుతున్నారు. ఎందుకంటే ఈ టీవీకి 4.2 ఓవరాల్ రేటింగ్, 47 వేలకుపైగా రివ్యూలు ఉన్నాయి. ఈ రెడ్ మీ ఆండ్రాయిడ్ 11 స్మార్ట్ టీవీలో 60 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్, హెచ్ డీ రెడీ స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ ఇది. దీనిలో 20 వాట్స్ డాల్బీ స్పీకర్స్, బిల్టిన్ క్రోమ్ కాస్ట్, నెట్ ఫ్లిక్స్- అమెజాన్ వంటి ఎన్నో యాప్స్ ను సపోర్ట్ చేస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.24,999కాగా 52 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.11,999కే అందిస్తున్నారు. ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వన్ ప్లస్ కంపెనీ టీవీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ కంపెనీకి చెందిన వై సిరీస్ హెచ్ డీ రెడీ ఎల్ఈడీ టీవీకి మంచి రివ్యూలు ఉన్నాయి. ఓవరాల్ 4.2 రేటింగ్ తో మొత్తం 36,288 రివ్యూలు ఉన్నాయి. దీనిలో 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 8కే రెజల్యూషన్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ వంటి యాప్స్ సపోర్ట్, 20 వాట్స్ డాల్బీ స్పీకర్స్, 64 బిట్ ప్రాసెసర్, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.19,999 కాగా 38 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.12,499కే అందిస్తున్నారు. ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
షావోమీ కంపెనీ నుంచి ఎంఐ 5ఏ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. దీనికి కూడా 4.2 ఓవరాల్ రేటింగ్ తో 33 వేలకుపైగా రివ్యూలు ఉన్నాయి. దీనిలో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 20 వాట్స్ స్పీకర్స్, ఓకే గూగుల్ అసిస్టెంట్, హెచ్ డీ రెడీ డిస్ ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.24,999 కాగా 48 శాతం డిస్కౌంట్ తే కేవలం రూ.12,999కే అందిస్తున్నారు. ఈ ఎంఐ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ ఎల్జీ టీవీకి 12 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. హెచ్ డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఇది. దీనిలో 10 వాట్స్ డాల్బీ స్పీకర్స్, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 768పీ రెజల్యూషన్, నెట్ ఫ్లిక్స్- అమెజాన్ వంటి ఓటీటీ యాప్స్ సపోర్ట్ చేస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.21,999 కాగా 36 శాతం డిస్కౌంట్ తో రూ.13,990కే అందిస్తున్నారు. ఈ ఎల్జీ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
శాంసంగ్ కంపెనీ నుంచి వండర్ టైన్మెంట్ సిరీస్ పేరుతో ఓ హెచ్ డీ రెడీ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. దీనికి 8600కు పైగా రివ్యూలు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలో ఎల్ఈడీ డిస్ ప్లే, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 768పీ రెజల్యూషన్, ఓటీటీ యాప్స్ సపోర్ట్, స్క్రీన్ షేర్, డాల్బీ స్పీకర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.22,900కాగా 41 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.13,490కే అందిస్తున్నారు. ఈ శాంసంగ్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ ఏసర్ ఐ సిరీస్ స్మార్ట్ టీవీకి 7 వేలకుపైగా రివ్యూలు ఉన్నాయి. 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 720పీ రెజల్యూషన్, ఓటీటీ యాప్స్ సపోర్ట్, గూగుల్ డ్యూయో వీడియో కాలింగ్, 1.5 జీబీ ర్యామ్, 8 జీపీ స్టోరేజ్, 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.19,990కాగా 45 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.10,990కే అందిస్తున్నారు. ఈ ఏసర్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ వీడబ్ల్యూ స్మార్ట్ టీవీకి 6900కి పైగా రివ్యూలు ఉన్నాయ. దీనిలో బ్రౌజర్, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 720పీ రెజల్యూషన్, ఓటీటీ యాప్స్ సపోర్ట్, పవర్ ఫుల్ స్పీకర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.16,999 కాగా 53 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.7,999కే అందిస్తున్నారు. ఈ వీడబ్ల్యూ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కొడాక్ కంపెనీ నుంచి ఓ హెచ్ డీ రెడీ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. దీనిలో 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 1,080పీ రెజల్యూషన్, వైడ్ వ్యూయింగ్, 20 వాట్స్ స్పీకర్స్, ఆడియో బూస్ట్ అవుట్ పుట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.15,999కాగా 54 శాతం డిస్కౌంట్ తో రూ.7,301కే అందిస్తున్నారు. ఈ కొడాక్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ తొషిబా వీ సిరీస్ హెచ్ డీ రెడీ స్మార్ట్ టీవీకి 1800లకు పైగా రివ్యూలు ఉన్నాయి. దీనిలో 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 768పీ రెజల్యూషన్, కాంట్రాస్ట్ బూస్టర్, ఓటీటీ యాప్స్ సపోర్ట్, ఓకే గూగుల్, పవర్ ఫుల్ స్పీకర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయ. దీని ఎమ్మార్పీ రూ.24,990 కాగా 44 శాతం డిస్కౌంట్ తో రూ.13,990కే అందిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.