వన్ ప్లస్ ఫోన్లకు ఇండియన్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే వీటిలో కొన్ని మోడల్స్ ధర ఎక్కువగా ఉంటుందని కొనుగోలు చేయరు. కానీ, ఇప్పుడు సమ్మర్ సేల్ లో కొన్ని మోడల్స్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి.
వన్ ప్లస్ కంపెనీకి స్మార్ట్ ఫోన్, ఇయర్ బడ్స్, స్మార్ట్ టీవీల కేటగిరీలో భారత్ లో మంచి మార్కెట్ ఉంది. తాజాగా వన్ ప్లస్ పాడ్ లను కూడా తయారు చేయడం ప్రారంభించింది. ఇటీవల వన్ ప్లస్ నుంచి పాడ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే అసలు ఆ పాడ్ ఎలా ఉంది? కొనటం మంచిదేనా? ఆ ధరలో వన్ ప్లస్ పాడ్ అవసరమా? అనే విషయాలు తెలుసుకుందాం.
ఇప్పుడు అందరూ స్మార్ట్ టీవీలనే కొనుగోలు చేస్తున్నారు. అయితే వాటిలో ఏ స్మార్ట్ టీవీని కొనాలి? ఎంత బడ్జెట్ లో కొనాలి? ఎలాంటి ఫీచర్లు ఉండాలి? అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. అందుకే మీకోసం ఒక బడ్జెట్ స్మార్ట్ టీవీని తీసుకొచ్చాం. అది కూడా వన్ ప్లస్ వంటి బిగ్గెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ఇది.
వన్ ప్లస్ ఫోన్ కి భారత్ లో మంచి మార్కెట్ ఉంది. ఈ ఫోన్ వచ్చిన తర్వాత యాపిల్ కంపెనీకి గట్టి పోటీ ఎదురైంది. ఇప్పుడు వన్ ప్లస్ నుంచి మంచి 5జీ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వన్ ప్లస్ కంపెనీ తమ 5జీ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది.
స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది అనే విషయాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇప్పటికే ఎక్కువ ఫీచర్లతో లభించే బడ్జెట్ ఫోన్లు తక్కువనే చెప్పాలి. అందులోనూ పెద్ద పెద్ద బ్రాండ్ల నుంచి అయితే బడ్జెట్ ఫోన్లను ఆశించలేం. కానీ, వన్ ప్లస్ మరోసారి బడ్జెట్ ఫోన్ ని లాంఛ్ చేసింది.
ఈ స్మార్ట్ యుగంలో ఫోన్లు, వాచెస్ మాత్రమే కాదు.. టీవీలు కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వచ్చేవి అన్నీ స్మార్ట్ టీవీలే అవుతున్నాయి. వాటిలో ఏ టీవీ తీసుకోవాలి? ఎలాంటి టీవీలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు చాలామంది వద్ద సమాధానం ఉండదు. ప్రస్తుతం ఎక్కువ మంది కస్టమర్స్ మెచ్చిన టీవీల లిస్టును మీకోసం తీసుకొచ్చాం.
ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ యుగంలో అంతా అన్ని వస్తువులు స్మార్ట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ టీవీలకు ఎంతో డిమాండ్ పెరిగింది. కానీ, రేటు పరంగా స్మార్ట్ టీవీలు కాస్త ప్రియంగా ఉంటాయని వినియోగదారులు కొనేందుకు వెనుకాడుతుంటారు. అయితే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భంగా ఇప్పుడు స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు అందిస్తోంది అమెజాన్. […]
టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 1 లాంచ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 12న ఈ మొబైల్ మార్కెట్‌లోకి రానుంది. వన్‌ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పీ స్థాపించిన నథింగ్ కంపెనీ నుంచి డిఫరెంట్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తోంది. ఇప్పటికే డిజైన్‌కు సంబంధించిన వివరాలన్నీ బయటికి రాగా, స్పెసిఫికేషన్లు కూడా చాలా వరకు లీకయ్యాయి. ఇప్పటికే నథింగ్ ఫోన్ 1పై ఉండనున్న ఆఫర్ వివరాలను ఫ్లిప్‌కార్ట్ అఫీషియల్‌గా లిస్ట్ […]
ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం అయిపోయింది. ఫోన్లు, వాచ్‌లు ఎలా అయితే స్మార్ట్ అయిపోయాయో.. టీవీలు కూడా సాధారణం నుంచి స్మార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరు టీవీ కొనాలన్నా స్మార్ట్ టీవీల వైపే చూస్తున్నారు. నిజానికి చాలా కంపెనీలు మామూలు టీవీలను తయారు చేయడం కూడా మానేశాయి. అయితే ఏ టీవీ కొనాలి? ఎంతలో అయితే బెస్ట్ టీవీ లభిస్తుందో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసం ఈ ఆర్టికల్ లో రూ.30 వేలలోపు లభిస్తున్న […]