SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Flipkart Offers 10000 Discount On Oppo F19 Pro Full Details In Telugu

ఆఫర్ల వర్షం కురిపిస్తున్న ఫ్లిప్‌కార్ట్.. Oppo స్మార్ట్ ఫోన్ పై 10,000 డిస్కౌంట్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 16 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆఫర్ల వర్షం కురిపిస్తున్న ఫ్లిప్‌కార్ట్.. Oppo స్మార్ట్ ఫోన్ పై 10,000 డిస్కౌంట్!

స్మార్ట్ ఫోన్ కొనాలనే కోరిక అందరకి ఉంటుంది. కానీ, ధర ఎక్కువుగా ఉండడం వల్ల వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే.. ఈకామర్స్ సైట్ల గురుంచి తెలిసిన వాళ్ళు మాత్రం.. ఏదైనా మంచి ఆఫర్ రాకపోతుందా! ధర తగ్గకపోతుందా! అని వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఎలక్ట్రానిక్స్ డేస్ పేరిట సేల్ నిర్వహిస్తూ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అందులో భాగంగా ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.10,000 తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా.. బ్యాంక్ ఆఫర్‌, ఈఎంఐ ఆప్షన్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నాయి.

ఒప్పో ఎఫ్19 సిరీస్‌లోని ‘ఎఫ్19 ప్రో+’ మోడల్ కు ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఒప్పో ఎఫ్19 ప్రో+.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.29,990 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌ 33% డిస్కౌంట్ ప్రకటించి రూ.19,990కే అందిస్తోంది. అంటే అసలు ధరతో పోలిస్తే రూ.10,000 తగ్గింపు లభిస్తోంది. అలాగే.. కొనుగోలు సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లైతే అదనంగా 10 శాతం అంటే.. 1,500 తగ్గింపు లభిస్తుంది. తద్వారా రూ.18,490కే ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. దీనిపై ఈఎంఐ ఆప్షన్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వంటి మరిన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఒప్పో ఎఫ్19 ప్రో+ స్పెసిఫికేషన్స్:

    • 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే
    • మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌
    • వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్(48ఎంపీ+ 8ఎంపీ+ 2ఎంపీ+ 2ఎంపీ)
    • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
    • ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్
    • 4,310ఎంఏహెచ్ బ్యాటరీ
    • 50వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ

OPPO F19 Pro+ 5G pic.twitter.com/ZygCqAtSDm

— Govardhan Reddy (@gova3555) July 16, 2022

Oppo F19 Pro+ Specifications pic.twitter.com/knGDUTMlFa

— Govardhan Reddy (@gova3555) July 16, 2022

ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • Flipkart
  • oppo
  • Smart Phones
  • Special Offers
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam