పలు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్ల మీద తగ్గింపుని ఇస్తుంటాయి. వీటితో పాటు పలు బ్యాంకులు కూడా తమ డెబిట్, క్రెడిట్ కార్డుల మీద ఆఫర్లు ఇస్తుంటాయి. ఇవి కాకుండా పలు ఈ కామర్స్ వెబ్ సైట్లు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో ఫోన్ మీద భారీ తగ్గింపును ఇస్తుంటాయి. ఈ క్రమంలో 20 వేల రూపాయల విలువైన ఒప్పో ఏ78 5జీ స్మార్ట్ ఫోన్ మీద భారీ తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. ఆఫర్ల మీద ఫోన్ కొంటే గనుక రూ. 950కే 5జీ స్మార్ట్ ఫోన్ లభించే అవకాశం ఉంది.
ప్రతి నెల మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల అవుతూనే ఉంటాయి. అయితే చాలావరకు ప్రీమియం ఫోన్లే విడుదల అవుతున్నాయి. కానీ, మార్చి నెలలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా రాబోతున్నాయి.
మొబైల్ నెట్ వర్క్ సమస్య అనేది తెలియని యూజర్లు ఉండరేమో? ఎప్పుడైతే మీకు అవసరం వస్తుందో.. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవుతుందో అలాంటి సమయాల్లోనే మీ ఫోన్ నెట్ వర్క పనిచేయకుండా పోతుంది. అయితే క్వాల్కమ్ కంపెనీ తీసుకొచ్చే శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్ మీకు అలాంటి సమయాల్లో అక్కరకు వస్తుందని చెబుతున్నారు.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ‘స్మార్ట్’.. వస్తువులకు గిరాకి బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ.. ఇలా అన్ని స్మార్ట్ గా ఉండడానికి జనాలు ఇష్టపడుతున్నారు. అది కూడా తక్కువ ధరలో. ఈ పాయింట్‌నే ప్రామాణికంగా తీసుకుని కంపెనీలు కూడా ఫాలో అవుతున్నాయి. ఇక.. కరోనా మహమ్మరి దెబ్బకు ప్రజలంతా టీవీలకు, స్మార్ట్‌ఫోనల్‌కు అతక్కుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు టీవీల వైపు దృష్టిపెట్టాయి. తక్కువ ధరలో స్మార్ట్ టీవీలు లాంచ్ […]
స్మార్ట్ ఫోన్ కొనాలనే కోరిక అందరకి ఉంటుంది. కానీ, ధర ఎక్కువుగా ఉండడం వల్ల వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే.. ఈకామర్స్ సైట్ల గురుంచి తెలిసిన వాళ్ళు మాత్రం.. ఏదైనా మంచి ఆఫర్ రాకపోతుందా! ధర తగ్గకపోతుందా! అని వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఎలక్ట్రానిక్స్ డేస్ పేరిట సేల్ నిర్వహిస్తూ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అందులో భాగంగా ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.10,000 తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా.. […]
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోనే. ఇక కరోనా కారణంగా.. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు అన్ని.. ఆన్‌లైన్ క్లాస్‌లు కొనసాగించాయి. అందువల్ల.. పిల్లల చేతిలో కూడా స్మార్ట్‌ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎక్కువ మంది వాడే మొబైల్స్‌లో ఒప్పో, వన్‌ప్లస్ ముందు వరుసలో ఉన్నాయి. అందుబాటు ధరలో ఉండటం.. అత్యధిక ఫీచర్లు అందిస్తుండటంతో చాలా మంది యూజర్లు ఈ బ్రాండ్ ఫోన్‌లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రెండు కూడా […]
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్..అనేది ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏ పనీ ముందుకు సాగట్లేదు. వీటి ఫలితంగా ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా .. క్షణాల్లో మనకు తెలిసిపోతోంది. అంతేకాదు.. వీటితో కాలక్షేపం కూడా అవుతుండడంతో జనాలు ఎగబడి మరీ కొంటున్నారు. రాను రాను స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతున్నా.. వీటి అమ్మకాల్లో మాత్రం జోరు తగ్గట్లేదు. కంపెనీలు కూడా.. బడ్జెట్ ఫోన్‌లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సెగ్మెంట్‌లో […]
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ప్రియులకు శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకు మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ ఉంటే చాలు.. కేవలం ఒకే ఒక్క రూపాయి చెల్లించి స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు.. ఫ్లిప్‌కార్ట్ లో షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికి సూపర్ కాయిన్స్ లభిస్తాయి. షాపింగ్ చేసిన మొత్తాన్ని బట్టి.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌తో పాటు నాన్ ప్లస్ మెంబర్స్‌కు […]