తక్కువ ధరలో మంచి కాన్ఫిగరేషన్, మంచి స్పెసిఫికేషన్స్ తో బెస్ట్ ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం. 80 వేల రూపాయలు విలువైన ల్యాప్ టాప్ ను మీరు ఆన్ లైన్ లో కేవలం 32 వేల రూపాయలకే పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఈ ల్యాప్ టాప్ డైరెక్ట్ గా రూ. 50 వేల తగ్గింపుతో లభిస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటున్నారా? పెట్రోల్ బండితో వేగలేకపోతున్నారా? అయితే ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనేందుకు ఇదే మీకు సరైన సమయం. సమాజం కోసం ఆలోచించి.. పర్యావరణాన్ని పాడు చేయకూడదని కొంచెం కష్టమైనా గుండెని రాయి చేసుకుని ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలనుకుంటున్నాం. కంపెనీ వాళ్ళు కాస్త దయుంచి ధర తగ్గిస్తే బాగుణ్ణు. డిస్కౌంట్ ఏమైనా ఇస్తే బాగుణ్ణు.. అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. రిపబ్లిక్ డే సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తమ కస్టమర్ల కోసం […]
మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తోంది. దాంతో పట్నంలో ఉన్న ఉద్యోగులు సంక్రాంతికి తమ సొంత ఊర్లకు ప్రయాణం అవుతారు. అయితే గతంలో ఆర్టీసీ ఛార్జీలు ఎండాకాలం ఎండల కంటే ఎక్కువగా మండిపోయేవి. దాంతో మధ్యతరగతి ఉద్యోగులపై తీవ్ర భారం పడేది. ఛార్జీల భారంతో కొంత మంది ప్రయాణాలు వాయిదాలు వేసుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి సంక్రాంతి సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. పండుగ సందర్భంగా సొంతూళ్లకు […]
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ కు సిద్ధమైంది. ప్రైమ్ డే సేల్ అనంతరం తన వార్షిక గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌కు తెరలేపింది. ఆగష్టు 6 నుంచి 10 వరకూ ఐదు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుండగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై 40 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే.. ఎస్‌బీఐ కార్డులపై పది శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. బెస్ట్ సెల్లింగ్, పాపులర్ మొబైళ్లపై కూడా ఆఫర్లు ఉంటాయని […]
ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఆకర్షించిన అమెజాన్, ఇప్పుడు మరో ముందడుగు వేసింది. ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ.. అనే ఆఫర్ కు తెరలేపింది. ‘Lava Agni 5G’ ఫోన్ కొంటే ‘Lava Buds Pro’ ఫ్రీ అంటూ బంపరాఫర్ ప్రకటించింది. లావా అగ్ని 5జీ అసలు ధర రూ.23,999 కాగా ఈ ఫోన్ పై 25 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే.. రూ. 17,990కే ఈ ఫోన్ ను సొంతం […]
ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. పోటా పోటీగా రంగంలోకి దిగాయి. ఒకవైపు అమెజాన్ తమ ప్రైమ్ కస్టమర్లకు.. ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తుంటే.. మరోవైపు ఫ్లిప్‌కార్ట్.. తమ ప్లస్ మెంబర్లకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ప్రైమ్ డే సేల్.. 23 నుంచి 24 వరకు 48 గంటలపాటు కొనసాగనుండగా.. బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూలై జూలై 23 నుంచి 27 వరకు కొనసాగనుంది. ఏదేమైనాఈ రెండు కంపెనీల మధ్య పోటీ కష్టమర్ల […]
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 23 నుంచి 24వ తేదీ వరకు సేల్ ఉండనుంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికే ప్రత్యేకంగా ఈ సేల్ నిర్వహిస్తుంది అమెజాన్. అంటే ప్రైమ్ మెంబర్లకే ఈ సేల్‌లో డిస్కౌంట్లు లభించనున్నాయి. సేల్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ.. డీల్స్ వివరాలను వెల్లడిస్తోంది.. అమెజాన్. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు అన్ని ఎలక్ట్రానిక్స్, ప్రొడక్టులపై ఆఫర్లు […]
ప్రస్తుత ఆధునిక యుగంలో ఎన్నో రకాలు ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్ లోకి వస్తూ ఉంటాయి. అలాగని అన్నీ మంచి వస్తువులే అనుకుంటే పొరపాటే. ఏది మంచిదో ఏది నకిలినో తెలుసుకుని కొనుగోలు చెయ్యాలని టెక్ నిపుణులు సూచిస్తూ ఉంటారు. ప్రస్తుతం సాధారణ వినియోగదారుని బడ్జెట్ లో ఏదైనా గ్యాడ్జెట్ మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు దానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా బడ్జెట్ ధరలో ఆపిల్ ల్యాప్ టాప్ కావాలనుకునే వారికి […]
స్మార్ట్ ఫోన్ కొనాలనే కోరిక అందరకి ఉంటుంది. కానీ, ధర ఎక్కువుగా ఉండడం వల్ల వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే.. ఈకామర్స్ సైట్ల గురుంచి తెలిసిన వాళ్ళు మాత్రం.. ఏదైనా మంచి ఆఫర్ రాకపోతుందా! ధర తగ్గకపోతుందా! అని వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఎలక్ట్రానిక్స్ డేస్ పేరిట సేల్ నిర్వహిస్తూ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అందులో భాగంగా ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.10,000 తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా.. […]
సాధారణ టీవీ చూసి.. చూసి విసిగిపోయి.. తక్కువ ధరలో మంచి స్మార్ట్ టీవీ ఏదైనా ఉందా! అని ఆలోచించే వారికి ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఎలక్ట్రానిక్ సేల్ పేరిట.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్ లో బ్రాండ్ స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే […]