SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Flipkart Big Billion Days Sale Massive Discounts On Tvs And Refrigerators

Big Billion Days sale: ఫ్లిప్‌కార్ట్‌ క్రేజీ ఆఫర్స్.. రూ.5 వేలకే టీవీ, రూ.7 వేలకే ఫ్రిజ్..!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Mon - 19 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Big Billion Days sale: ఫ్లిప్‌కార్ట్‌ క్రేజీ ఆఫర్స్.. రూ.5 వేలకే టీవీ, రూ.7 వేలకే ఫ్రిజ్..!

దేశంలో పండ‌గ సీజ‌న్‌ను పుర‌స్క‌రించుకుని ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌.. ప్ర‌త్యేక సేల్ బిగ్ బిలియ‌న్ డేస్ 2022 ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సేల్ సెప్టెంబ‌ర్ 23 నుంచి సెప్టెంబ‌ర్ 30 వవరకు 8 రోజుల పాటు జరగనుంది. తేదీ నుంచి ప్రారంభం కానుంది. సేల్ కు సమయం దగ్గరపడడంతో.. ఆకర్షణీయమైన డీల్స్ ను ఫ్లిప్‌కార్ట్‌ ఒక్కక్కటిగా రివీల్ చేస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషిన్ లు, క్లాతింగ్, ఫర్నిచర్ ఐటమ్స్, కిచెన్ వేర్ ఐటమ్స్.. ఇలా ఒక్కటేమిటి అన్నింటిని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ఆఫర్లు సేల్ లో ఉండనున్నాయి.

కొత్తగా టీవీ, ఫ్రిజ్ కొనాలనే ఆలోచనలో ఉన్నవారికి ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్ బిలియ‌న్ డేస్’ సేల్ సువర్ణావకాశం అని చెప్పొచ్చు. అసలు ధరలపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లు ప్రకటించగా, కార్డు ఆఫర్లతో కొనుగోలు చేస్తే అంతకన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. బిలియ‌న్ డేస్ కంటే ముందుగా కూడా వీటిని అదే ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాంటి ఆఫర్ వివరాలను కొన్నింటిని మీకు తెలియజేస్తున్నాం..

టీవీలపై ఆఫర్లు:

క్యాండెస్ 24 ఇంచెస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ: దీని అసలు ధర రూ. 15,990కాగా, 63% డిస్కౌంటుతో రూ. 5,849 ధరకు ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంది. అలాగే.. కొనుగోలు సమయంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే.. రూ. 300 తగ్గింపు లభిస్తుంది. అంటే.. దీన్ని రూ. 5,550కే కొనుగోలు చేయవచ్చు.

క్యాండెస్ 24 ఇంచెస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: దీని అసలు ధర రూ. రూ. 17,990కాగా, రూ. 6,990కు కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 350 తగ్గింపు ఉంది. అంటే.. దీన్ని రూ. 6,640కే సొంతం చేసుకోవచ్చు.

కొడాక్ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ: దీని అసలు ధర రూ. 15,999కాగా, ఇప్పుడు రూ. 6,999కు అందుబాటులో ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 700 అదనపు తగ్గింపు లభిస్తుంది. కార్డు ఆఫర్ తో కలుపుకొని దీన్ని రూ.6,299కు కొనుగోలు చేయవచ్చు.

డైనోరా 24 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: దీని అసలు ధర రూ. 12,999కాగా, రూ. 6629కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. రూ. 330 మేర తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా రూ.6300 ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఫ్రిజ్ లపై ఆఫర్లు:

క్యాండెస్ 170 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్: దీని అసలు ధర రూ. 12,000కాగా, రూ. 9,990కు అందుబాటులో ఉంది. ఆఫర్ కలుపుకుంటే రూ. 8540కే ఈ ఫ్రిజ్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. ప్రిపెయిడ్ ఆఫర్‌పై రూ. 500, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డుపై రూ. 950 తగ్గింపు ఉంది.

మార్క్యూ 190 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్: దీని అసలు ధర రూ. 12,999కాగా, రూ. 8,999కు అందుబాటులో ఉంది. ఆఫర్లు కలుపుకుంటే రూ. 8,100కే కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ. 899 తగ్గింపు ఉంటుంది.

ఒనిడా 190 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్: ఇది రూ.11,490కు అందుబాటులో ఉంది. ఆఫర్ కింద రూ.10,341కు పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ. 1150 తగ్గింపు ఉంది. ఈ ఫ్రిజ్ అసలు ధర రూ. 18,990.

పైన పేర్కొన్న ఆఫర్లన్నీ.. తక్కువ ధరను ఉద్దేశించి చెప్పబడినవి. బడ్జెట్ ధరలో, ప్రీమియం రేంజ్ లో ఆఫర్ల వివరాలు కావాలంటే..మా సైట్ ను నిరంతరం ఫాలో అవ్వగలరు. అలాగే.. ఈ ధరలు ఫ్లిప్‌కార్టులో పొందుపరిచిన వివరాలను బట్టి అందిస్తున్నాం. గమనించగలరు. ఈ ఆఫర్లపై, మీ అభిప్రయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: Samsung: బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్‌.. టీవీలు కొంటే ఫోన్లు ఉచితం!
  • ఇదీ చదవండి: Big Billion Days sale: శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. దాదాపు సగం రేటుకే..!

Tags :

  • Flipkart
  • Flipkart Big Billion Days Sale
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam