స్మార్ట్ యుగంలో అంతా స్మార్ట్ గ్యాడ్జెట్స్ కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ముందుగా గుర్తొచ్చేది వైర్ లెస్ ఇయర్ బడ్స్. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో వేటిని కొనాలి? ఎంత అమౌంట్ లో అయితే ఇయర్ బడ్స్ బాగుంటాయి? అనే ప్రశ్నలు చాలానే ఉంటాయి. కొందరికి కొనాలి అని ఉన్నా.. ఏ మంచిదో తెలియక అలాగే ఉండిపోతారు. అలాంటి వారికోసం.. తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న వివిధ కంపెనీలకు చెందిన బెస్ట్ ఇయర్ బడ్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
సిస్కా కంపెనీ సోనిక్ బడ్స్ ఈఐబీ900 పేరిట బడ్స్ అందుబాటులో ఉన్నాయి. టైప్ సీ ఛార్జింగ్, 13ఎంఎం డీప్ బేస్ డ్రైవర్స్, 50 గంటల ప్లే టైమ్ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.3,999 కాగా.. 73 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,099కే లభిస్తున్నాయి. ఈ సిస్కా సోనిక్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
గేమింగ్ ప్రియుల కోసం ట్రూక్ కంపెనీ నుంచి బీటీజీ 1 ట్రూ గేమింగ్ బడ్స్ పేరిట అందుబాటులో ఉన్నాయి. దీనిలో ఎన్విరాన్మెంటల్ నాయిస్ కాన్సిలేషన్ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్, 48 గంటల ప్లే టైమ్, ట్రూ గేమింగ్ మోడ్, ఐపీఎక్స్4 వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.3,499 కాగా.. 69 శాతం డిస్కౌంట్ తో రూ.1,099కే అదుబాటులో ఉన్నాయి. ఈ ట్రూక్ గేమిండ్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పీట్రోన్ కంపెనీ నుంచి ఇయర్ బడ్స్ లోనే స్పోర్ట్స్ బడ్స్ మోడల్ లభిస్తోంది. స్పోర్ట్స్, జిమ్ చేసే వారికి ఇయర్ చుట్టూ గ్రిప్ ఉంటుంది. టైప్ సీ ఛార్జింగ్, 48 గంటల ప్లే టైమ్ తో ఈ ఇయర్ బడ్స్ వస్తున్నాయి. దీని ఎమ్మార్పీ రూ.3,199 కాగా 66 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,099కే లభిస్తున్నాయి. ఈ పీట్రోన్ స్పోర్ట్స్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నాయిస్ వీఎస్201 ఇయర్ బడ్స్.. డ్యూయల్ ఈక్వలైజర్, ఫుల్ టచ్ కంట్రోల్, 14 గంటల ప్లే టైమ్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,999 కాగా 60 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,199కే లభిస్తున్నాయి. ఈ నాయిస్ వీఎస్201 బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నాయిస్ కంపెనీ నుంచే మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ నాయిస్ వీఎస్302 బడ్స్ లో.. 13ఎంఎం డ్రైవర్స్, 35 గంటల ప్లే టైమ్, 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 120 నిమిషాల బ్యాకప్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ నాయిస్ బడ్స్ ఎమ్మార్పీ రూ.2,999 కాగా 57 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,299కే లభిస్తున్నాయి. ఈ నాయిస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బోట్ కంపెనీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్ డోప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బోట్ 121 వీ2 లైట్ వెయిట్ ఎయిర్ డోప్స్.. 8 ఎంఎం డ్రైవర్స్, మల్టీ ఫంక్షన్ కంట్రోల్స్, 14 గంటల బ్యాటరీ బ్యాకప్ తో అందుబాటులో ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,999 కాగా 57 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,299కే లభిస్తోంది. ఈ బోట్ ఎయిర్ డోప్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ బోట్ 141 ఎయిర్ డోప్స్ మోడల్ ఇయర్ బడ్స్ 42 గంటల ప్లేటైమ్, గేమర్స్ కోసం బీస్ట్ మోడ్, వాటర్ రెసిస్టెన్స్, స్మూత్ టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.4,499 కాగా 67 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,499కే అందుబాటులో ఉన్నాయి. ఈ బోట్ 141 ఎయిర్ డోప్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రియల్ మీ నుంచి అద్భుతమైన ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ టీ100 బడ్స్.. మైక్, కాల్స్ కోసం ఏఐ ఈఎన్సీ, గూగుల్ ఫాస్ట్ పెయిర్, 28 గంటల ప్లే టైమ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,999 కాగా 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,499కే లభిస్తున్నాయి. ఈ రియల్ మీ ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నాయిస్ కంపెనీ నుంచి మరో బెస్ట్ ఇయర్ బడ్స్ మోడల్ అందుబాటులో ఉంది. ఈ వీఎస్ 104 మోడల్ బడ్స్.. 30 గంటల ప్లే టైమ్, 13 ఎంఎం డ్రైవర్స్, ఇన్‌స్టా ఛార్జింగ్, మైక్, హైపర్ సింక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.3,499 కాగా 57 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,499కే లభిస్తున్నాయి. ఈ నాయిస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కాస్త ధర ఎక్కువే అయినా కూడా ఇవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పాలి. ఈ వన్ ప్లస్ నుంచి నార్డ్ బడ్స్.. 12.4 టైటేనియం డ్రైవర్స్, 30 గంటల ప్లే బ్యాక్, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్, ఐపీ55 రేటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,999 కాగా 20 శాతం డిస్కౌంట్ తో రూ.2,399కి లభిస్తున్నాయి. ఈ వన్ ప్లస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.