SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Womens T20 Wc 2023 India Beat Ireland By 5 Runs Dls

కీలక మ్యాచులో విజయం సాధించిన భారత్.. సెమీస్‌లో పోరు ఆ జట్టుతోనే..

మ‌హిళ‌ల టీ20 ప్రపంచ క‌ప్‌లో భార‌త జ‌ట్టు సెమీ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. సెమీస్ చేరాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో 5 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 20 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కీలక మ్యాచులో విజయం సాధించిన భారత్.. సెమీస్‌లో పోరు ఆ జట్టుతోనే..

సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఐర్లాండ్ తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచులో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్రకారం 5 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 156 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. అనంతరం బ్యాటింగ్ కు ఐర్లాండ్ 8.2 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన వరుణ దేవుడు ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ ను విజేతగాప్రకటించారు. ఈ విజయంతో టీమిండియా సెమీస్ కు అర్హత సాధించింది.

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ లో అడుగుపెట్టింది. కీలకమైన తన చివరి లీగ్ మ్యాచులో ఐర్లాండ్ పై డక్ వర్త్ లూయిస్ ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 24, హర్మన్‌ప్రీత్ కౌర్ 13, రోడ్రిగ్స్ 19 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలనీ 3, ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 2, అర్లీన్ కెల్లీ ఒక వికెట్ తీసుకుంది.

The sun, the rain, the wind and the band… it’s all there at #StGeorgesPark #T20WorldCup #INDvIRE 🆒 pic.twitter.com/1vyWxXsisw

— Anjum Chopra (@chopraanjum) February 20, 2023

అనంతరం 156 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ఐర్లాండ్ తొలి ఓవ‌ర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి బంతికే అమీ హంట‌ర్ ర‌నౌట్ గా, రేణుకా సింగ్ ఐదో బంతికి ప్రెండెర్‌గాస్ట్‌ను బౌల్డ్ చేసింది. దీంతో తొలి ఓవ‌ర్‌లోనే ఐర్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం డెలానీ(17), లూయిస్‌(32) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. అయితే.. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 8.2 ఓవర్లలో 54 పరుగుల వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆపై వర్షం ఎంతకీ తగ్గిపోవడంతో అంపైర్లు టీమిండియాను విజేత‌గా ప్ర‌క‌టించారు.. ఈ విజయంతో భారత్ సెమీస్ లో అడుగుపెట్టింది. అధికారికంగా సెమీస్ బెర్తులు ఖరారు కానప్పటికీ.. సెమీస్ లో ఆస్ట్రేలియాతో తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విజయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

India are through to the semi-finals 🥳

They win by DLS method against Ireland in Gqeberha to finish the Group stage with six points 👊#INDvIRE | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/y46pOhPKPz

— ICC (@ICC) February 20, 2023

Tags :

  • Cricket News
  • India
  • Ireland
  • Smriti Mandhana
  • Womens T20 World Cup 2023
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

    జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam