SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Why Mithali Raj Not Married Yet What She Says

Mithali Raj: మిథాలీ రాజ్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటి? క్రికెటర్‌‌తో ప్రేమాయణం వార్తల్లో నిజమెంత!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 8 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mithali Raj: మిథాలీ రాజ్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటి? క్రికెటర్‌‌తో ప్రేమాయణం వార్తల్లో నిజమెంత!

పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కి ఉండే క్రేజ్, పాపులారిటీ, ఆదరణ చాలా తక్కువ. అందులోనూ.. అమ్మాయిలు క్రికెట్ ఆడటమేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అనే సమాజం మనది. అలాంటి సమాజంలోనూ మిథాలీ.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. నిజం చెప్పాలంటే.. భారత్ లో మహిళా క్రికెట్ కు ప్రాణం పోసింది కూడా.. మిథాలీ రాజే. అంతటి గొప్ప క్రికెటర్ గా పేరు గడించిన మిథాలీ.. తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. రెండేళ్ల క్రితం పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పిన ఆమె.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించింది.

39 ఏళ్ల మిథాలీ జీవితంలో 30 సంవత్సరాలు క్రికెట్టే. తొమ్మిదేళ్ల వయసులో ఆటలో అడుగుపెట్టిన ఆమె ప్రపంచ మహిళల క్రికెట్ లో ఎన్నో మరుపురాని రికార్డులు సృష్టించింది. తన 23 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో.. మిథాలీ ఎన్నో ఘనతలు.. మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్ లో ఇంకెవరికీ సాధ్యంకాని ఉన్నత శిఖరాలను అధిరోహించింది. 16 ఏళ్ల టీనేజ్ వయసులో టీమిండియాలోకి వచ్చిన మిథాలీ రాజ్, 39 ఏళ్ల వయసులో క్రికెట్ నుంచి తప్పుకుంది. అయితే ఇంత వయసొచ్చినా మిథాలీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్నది అందరి మదిని తొలిచే ప్రశ్న? వివాహంపై ఆమె అభిప్రాయం ఏంటి?. ఆ క్రికెటర్ తో ప్రేమాయణమే అందుకు కారణమా?.

Thank you for all your love & support over the years!
I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u

— Mithali Raj (@M_Raj03) June 8, 2022

డిసెంబర్ 3, 1982న రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో జన్మించిన మిథాలీ.. హైదరాబాద్‌లోనే చదువుకుంది. తెలుగింటి ఆడపిల్లగా ఆంధ్రా టీమ్ తరుపున దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడింది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ.. టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసి.. అత్యధిక పరుగులు చేసిన వుమెన్ క్రికెటర్‌గా టాప్‌లో ఉంది. వాస్తవానికి మిథాలీ రాజ్‌కి పెళ్లి కాలేదు అంటే ఎవరూ నమ్మరు. ఈమెకు పెళ్లి కాలేదు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు.

🧢333 International matches
🏏 10,868 Runs
💯8 Centuries & 85 Fifties
🥎8 Wickets & 95 Catches
🌟Longest career : 22y 274d

What a journey Champion!
Take a bow @MitaliRaj2 💙

Your contribution towards the game & nation remains unparallel & your impact is everlasting! 🇮🇳 pic.twitter.com/t4DhTPs3vv

— BJYM (@BJYM) June 8, 2022

You will continue to inspire millions, @M_Raj03! 👏 👏

We will miss your presence in the dressing room.#ThankYouMithali pic.twitter.com/qDBRYEDHAM

— BCCI Women (@BCCIWomen) June 8, 2022

మిథాలీ రాజ్‌కి 22 ఏళ్లు వచ్చినప్పటి నుంచి ఆమె కోసం పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు ఆమె కుటుంబసభ్యులు. అయితే క్రికెట్‌తో ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల.. ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అందులో కొన్ని సంబంధాలు నచ్చినా.. వారు క్రికెట్‌ని వదిలేయాలని చెప్పడంతో అందుకు ఆమె ఒప్పుకోలేదట. చివరకి 30 ఏళ్లు వచ్చాక పెళ్లి గురించి ఆలోచన చేయడమే మానేసిందట. ఇలా.. మిథాలీ రాజ్ క్రికెట్ కోసం తన పర్సనల్ లైఫ్‌నే త్యాగం చేసేసింది. అయితే పెళ్లి చేసుకోనందుకు తానేం బాధపడడం లేదని, సింగిల్ గా లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నానని చెపుతోంది.

Congratulations on a marvellous career @M_Raj03 🙌 You’ve been a fine example for cricketers across the country. Good luck for whatever lies ahead 😊👏 https://t.co/VuHla1691e

— Shikhar Dhawan (@SDhawan25) June 8, 2022

‘కొన్నేళ్ల క్రిందట ఆ ఆలోచన ఉండేది. ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. అందులోనూ.. కొందరు పెళ్లైన వాళ్లను చూశాక సింగిల్‌గా ఉండడమే చాలా బెటర్ అనిపిస్తోంది” అంటూ తన మనసులోమాట చెపుతోంది. అయితే.. మిథాలీరాజ్, భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌ని ప్రేమించిందని.. అతడు అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకోవడంతో.. తను పెళ్లిచేసుకోకూడదని నిర్ణయించుకుందని అప్పట్లో వార్తలు పుట్టించారు. ఈ రూమర్స్ పై వారిద్దరూ ఏనాడూ స్పందించలేదు. పుకార్లుగానే వాటిని వదిలేశారు. ఏదేమైనా.. క్రికెట్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మిథాలీ.. పెళ్లి చేసుకోకపోవడం అనేది.. అటు కన్నవాళ్లతో పాటు, ఆమెను ఆరాధించే అభిమానులకు కూడా నిరాశే అని చెప్పచ్చు. మరి.. క్రికెట్ కోసం.. తన పర్సనల్ లైఫ్‌నే త్యాగం చేసిన మిథాలీ రాజ్ పై.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: OYO Success Story: ఒకప్పుడు చిన్న కిరాణషాపు ఓనర్‌ కొడుకు.. నేడు 9 వేల కోట్లకు అధిపతి!

Tags :

  • Cricket News
  • India women's national cricket team
  • mithali raj
  • retirement
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

  • అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్

    అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్

  • వరల్డ్ కప్ ముందు షాకింగ్ న్యూస్! అశ్విన్‌, భువీ రిటైర్మెంట్‌!

    వరల్డ్ కప్ ముందు షాకింగ్ న్యూస్! అశ్విన్‌, భువీ రిటైర్మెంట్‌!

  • సెలవులో ఉన్న ఉపాధ్యాయులకు రిటైర్మెంట్!.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

    సెలవులో ఉన్న ఉపాధ్యాయులకు రిటైర్మెంట్!.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • MS Dhoni: ఐపీఎల్​ రిటైర్మెంట్​ రూమర్స్​పై స్పందించిన ధోని.. మీరే నిర్ణయించారంటూ..!

    MS Dhoni: ఐపీఎల్​ రిటైర్మెంట్​ రూమర్స్​పై స్పందించిన ధోని.. మీరే నిర్ణయించారంటూ..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam