దేశంలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులోనూ, బీజేపీ ఎత్తుగడలు ఎవరకి అంతుపట్టడం లేదు. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్, టీమిండియా మాజీ మహిళా సారధి మిథాలీ రాజ్ తో సమావేశం కానున్నారు. దీని వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటన్నది అంతుచిక్కడం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, […]
ఆనంద్ మహీంద్రా.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ.. ఏ ప్రశ్నకైనా తనదైన శైలిలో బదులిస్తుంటారు.. మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా. పలు ఆసక్తికర విషయాలని వెతికి పట్టుకొని మరీ ట్విట్టర్ లో షేర్ చేసి వాటికి తనదైన స్టైల్లో కామెంట్లు చేస్తారు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి తన సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించడం.. పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవడం లాంటివి ఈ వ్యాపారవేత చేస్తుంటారు. వ్యాపారంలో బిజీగా ఉంటు సమాజం […]
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ ఇటీవల అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజాగా ఐసీసీ హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో ముచ్చటించిన ఆమె.. మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ సూచనప్రాయంగా వెల్లడించింది. బీసీసీఐ.. 2023లో ఆరు జట్లతో మహిలా ఐపీఎల్ ను ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో విదేశీ మహిళా […]
కొన్ని రంగాలతో మరికొన్ని రంగాలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం కాస్తా బంధంగా మారిన సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సిని పరిశ్రమకు, క్రికెట్ కు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రికెటర్లు హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. మరికొందరు రీలేషన్లో ఉండి విడిపోయిన సందర్భాలూ లేకపోలేదు. అదీ కాక ధోనీ, సచిన్ జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు సైతం వచ్చాయి. ఇప్పుడు ఇదే కోవలోకి మరో సినిమా చేరబోతుంది. అదే “శభాష్ మిథు”మూవీ. కానీ ఈ […]
Mithali Raj: సాధారణంగా హీరోయిన్స్ గ్లామర్ డోస్ పెంచడం గురించి మనం వింటూ ఉంటాం. కానీ.. ఈ మధ్యకాలంలో గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండేవారు సైతం గ్లామర్ తలుపులు తెరుస్తూ.. అటు ఫ్యాన్స్ ని, ఇటు సెలబ్రిటీలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇటీవలే క్రికెట్ కి గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్.. రిటైర్మెంట్ తర్వాత గ్లామర్ డోస్ పెంచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘శభాష్ మిథు’ మూవీ ప్రమోషన్స్ లో మిథాలీ రాజ్ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఆ […]
పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కి ఉండే క్రేజ్, పాపులారిటీ, ఆదరణ చాలా తక్కువ. అందులోనూ.. అమ్మాయిలు క్రికెట్ ఆడటమేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అనే సమాజం మనది. అలాంటి సమాజంలోనూ మిథాలీ.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. నిజం చెప్పాలంటే.. భారత్ లో మహిళా క్రికెట్ కు ప్రాణం పోసింది కూడా.. మిథాలీ రాజే. అంతటి గొప్ప క్రికెటర్ గా పేరు గడించిన మిథాలీ.. తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ […]
భారత సీనియర్ బ్యాటర్, హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్…అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు మిథాలీ సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేసింది. క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు. 1982, డిసెంబర్ 03న రాజస్థాన్, […]
ఇండియన్ క్రికెట్ గాడ్‌గా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ మరే భారత ఆటగాడికి సాధ్యంకాని రికార్డును నెలకొల్పాడు. ఏకంగా 6 ప్రపంచ కప్ టోర్నీల్లో(1992, 96, 99, 2003, 07, 11) పాల్గొని చరిత్ర లిఖించాడు. చాలా కాలంగా ఈ రికార్డు అలాగే ఉంది. తాజాగా సచిన్ రికార్డును సమం చేసింది భారత మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్. ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మిథాలీ […]
క్రికెట్ అంటే భారతీయులకు ఎనలేని ప్రేమ.. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ.. అది రెండో స్థానానికి పరిమితం. అంతలా క్రికెట్ ను ఆదరిస్తారు. క్రికెట్ ప్రయాణంలో ఎన్నో టోర్నీలు.. లెక్కలేనన్ని మ్యాచులు. ఇక పంచకప్ అంటే అందరి కల.. ఎన్ని మ్యాచులు గెలిచినా.. ఒక్కసారి ప్రపంచ కప్ టైటిల్ సొంతమైతే ఆ కిక్కేవేరు. ప్రతి దేశం ఈ టోర్నమెంట్ అద్భుతంగా రాణించాలనే చూస్తుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశ మహిళల క్రికెట్ ప్రస్థానంలో […]
గొప్ప గొప్ప క్రికెటర్లు తప్పిస్తే.. మూడు పదుల వయసులో పడితే ఆటకు వీడ్కోలు చెప్పేందుకు సమయం దగ్గర పడినట్లే లెక్క. కానీ నాలుగు పదుల వయసుకు ఒక్క ఏడాది దూరంలో ఉండి కూడా యువ క్రికెటర్లను మించి దూకుడు చూపిస్తుంది టీమిండియా ఉమెన్స్ టీమ్ కెప్టెన్, ఉమెన్స్ టీమ్ రన్ మెషీన్ మిథాలీ రాజ్. ఈ క్రమంలో తన విధ్వంసకర ఆటతో లేట్ వయసులో సైతం అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది. మిథాలీరాజ్ ఇటీవల ఆడిన […]