పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కి ఉండే క్రేజ్, పాపులారిటీ, ఆదరణ చాలా తక్కువ. అందులోనూ.. అమ్మాయిలు క్రికెట్ ఆడటమేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అనే సమాజం మనది. అలాంటి సమాజంలోనూ మిథాలీ.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. నిజం చెప్పాలంటే.. భారత్ లో మహిళా క్రికెట్ కు ప్రాణం పోసింది కూడా.. మిథాలీ రాజే. అంతటి గొప్ప క్రికెటర్ గా పేరు గడించిన మిథాలీ.. తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ […]
భారత సీనియర్ బ్యాటర్, హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్…అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు మిథాలీ సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేసింది. క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు. 1982, డిసెంబర్ 03న రాజస్థాన్, […]
భారత మహిళా జట్టులో పవర్ హిట్టర్ అనగానే ఓపెనర్ స్మృతి మందాన పేరే వినిపిస్తుంది. ఇంత టాలెంట్ ఉన్న ప్లేయర్ కాబట్టే ఈమె గత కొన్ని సీజన్స్ నుండి విమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక ఈ సీజన్ వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బుధవారం సిడ్నీ థండర్స్, మెల్బోర్న్ రెనీగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మందాన విశ్వ రూపం చూపించింది. ఈ మ్యాచ్ […]
టీమిండియా ఉమెన్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాతో సింగిల్ టెస్టు ఆడుతున్నారు. క్వీన్స్ లాండ్లో టీమిండియా ఉమెన్ స్టార్ ప్లేయర్ స్మృతి మందాన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మందాన 216 బంతుల్లో 127 పరుగులు సాధించింది. 80 నాటౌట్ ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన మందాన రెండోరోజు మొదటి సెషన్లో తన పింక్ సెంచరీని నమోదు చేసింది. తొలి మహిళా క్రికెటర్‌గా […]
ఆస్ట్రేలియా మహిళ క్రికెట్ జట్టుతో వన్డే సిరీస్‌లో ఇండియా మహిళల జట్టు రికార్డులు బద్దలుకొట్టింది. 264 భారీ లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌కు ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. అలాగే 2017 నుంచి వరుసగా 26 వన్డేల్లో గెలుస్తూ వస్తున్న ఆసీస్ జోరుకు కళ్లెం వేసింది. యువ బ్యాటర్లు యస్తిక భాటియా(64: 69 బంతుల్లో 9 ఫోర్లు), షెఫాలీ వర్మ(56: 91 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 2 వికెట్ల […]