SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2021 » Virat Kohli Announced That He Stepping Down As Captain Of Royal Challengers

మరో సంచలన నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ

  • Written By: Karunakar Goud
  • Updated On - Mon - 20 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరో సంచలన నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ

స్పోర్ట్స్ డెస్క్- విరాట్ కోహ్లీ ఒకటి తరువాత మరకటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్‌ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్టు మొన్న ప్రకటించి సంచలనం సృష్టించారు కోహ్లీ. ఈ నిర్ణయం నుంచి అభిమానులు తేరుకోకముందే విరాట్ అలాంటి అనూహ్య నిర్ణయమే మరొకటి తీసుకున్నారు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ ముగిశాక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథ్యం నుంచి కూడా తప్పుకోనున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించారు.

తన నిర్ణయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేసినట్టు కూడా కోహ్లీ తెలిపారు. ఈ నూహ్య నిర్ణయానికి సంబందించి విరాట్‌ కోహ్లీ మాట్లాడిన వీడియోను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో కోహ్లీ ఏంచెప్పారంటే..ఆర్‌సీబీ ఫ్యామిలీ, ఏళ్లుగా బెంగళూరు జట్టుకు అండగా నిలుస్తున్న అద్భుతమైన ఫ్యాన్స్‌కు ఓ విషయం చెప్పదలుచుకున్నా.. ఈరోజు సాయంత్రం ఐపీఎల్‌ రెండో దశ ప్రారంభానికి ముందు నా జట్టు సహచరులతో మాట్లాడా.. కెప్టెన్‌గా ఇది నా ఆఖరి ఐపీఎల్‌.. అని అన్నారు.

సారథ్యం నుంచి తప్పుకోవాలని కొంతకాలంగా అనుకుంటున్నా.. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యానికి సైతం తెలియజేశా.. ప్రపంచ కప్‌ తర్వాత భారత టీ20 జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం మీకు తెలుసు.. వర్క్‌లోడ్‌ను తగ్గించుకొని, పునరుత్తేజం పొందడం ద్వారా కొత్త శక్తితో ఎలా ముందుకు సాగాలో నిర్ణయించుకున్నా.. వచ్చే ఏడాది భారీ స్థాయిలో వేలం జరగనుండడంతో ఆర్‌సీబీ జట్టు పరివర్తన దిశగా సాగనుంది.. అని చెప్పారు.

అయితే ఐపీఎల్‌లో నా చివరి మ్యాచ్‌ వరకూ ఆర్‌సీబీతోనే ఉంటానని యాజమాన్యానికి స్పష్టంజేశా.. కెప్టెన్‌గా జట్టుతో నా తొమ్మిదేళ్ల పయనం అద్భుతంగా సాగింది.. ఈక్రమంలో నాకు మద్దతుగా నిలిచిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.. ఆర్‌సీబీతో నా పయనంలో ఇదో చిన్న హాల్ట్‌ మాత్రమే.. కానీ గత కొన్ని సంవత్సరాల మాదిరే భవిష్యత్తులో ఈ జట్టుతో నా అనుబంధం కొనసాగుతుంది.. అని చెప్పుకొచ్చారు విరాట్ కోహ్లీ. ఏదేమైనా విరాట్ ఈ నిర్ణయం అభిమానుల్లో కొంత నిరాశ కలిగిస్తోందని చెప్పక తప్పడం లేదు.

Virat Kohli to step down from RCB captaincy after #IPL2021

“This will be my last IPL as captain of RCB. I’ll continue to be an RCB player till I play my last IPL game. I thank all the RCB fans for believing in me and supporting me.”: Virat Kohli#PlayBold #WeAreChallengers pic.twitter.com/QSIdCT8QQM

— Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2021

Tags :

  • IPL 20 20
  • Royal Challengers Bangalore
  • Sports Desk
  • Virat
  • virat kohli
Read Today's Latest ipl 2021NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam