స్పోర్స్ట్ డెస్క్- టీం ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ టీ-20 మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ పేరిట రికార్డ్ ఉండేది. కానీ శుక్రవారంతో ఈ రికార్డ్ కాస్త బ్రేక్ అయ్యింది. న్యూజిలాండ్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. రాంచీ వేదికగా శుక్రవారం భారత్ తో […]
స్పోర్స్ట్ డెస్క్- బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. రెండు కొత్త ఫ్రాంచైజీల ద్వార ఏకంగా 12,715 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అహ్మదాబాద్, లక్నో కేంద్రాలుగా రెండు కొత్త జట్లు చేరినట్టు సోమవారం బీసీసీఐ ప్రకటించింది. దీంతో 2022 సీజన్ ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్టిమెంట్ అడ్వైజరీ సంస్థ అయిన సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ 5625 […]
స్పోర్ట్స్ డెస్క్- మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో తన సత్తా ఎంటో అందరికి చూపించాడు. అలా ఒక్కసారి కాదు.. వరుసగా నాలగోసారి చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అందించాడు. ఐపీఎల్ సీజన్ 2021 టైటిల్ ను క్రికెట్ అభిమానులకు బహుమతిగా ఇచ్చాడు ఎంఎస్ ధోని. ఇదిగో ఇటువంటి సమయంలో ధోనీ మరో తీపి కబురును చెప్పబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎంఎస్ ధోని భార్య సాక్షి ఫొటోలు […]
స్పోర్ట్స్ డెస్క్- దాయాది దేశం పాకిస్థాన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో అంతంత మాత్రంగానే ఉన్న పాకిస్థాన్ జట్టుకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. తమ గడ్డపై ఇతర జట్లతో ఆడాలనుకున్న పాక్ క్రికెట్ జట్టుకు నిరాశే ఎదురవుతోంది. అనూహ్యంగా రెండు అంతర్జాతీయ మ్యాచ్ లు రద్దవ్వడంతో పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. గత వారం పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు శుక్రవారం నాడు రావల్పిండిలో తొలి వన్డేకు ముందు హఠాత్తుగా […]
స్పోర్ట్స్ డెస్క్- విరాట్ కోహ్లీ ఒకటి తరువాత మరకటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్టు మొన్న ప్రకటించి సంచలనం సృష్టించారు కోహ్లీ. ఈ నిర్ణయం నుంచి అభిమానులు తేరుకోకముందే విరాట్ అలాంటి అనూహ్య నిర్ణయమే మరొకటి తీసుకున్నారు. ఐపీఎల్ 14వ సీజన్ ముగిశాక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథ్యం నుంచి కూడా తప్పుకోనున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించారు. తన నిర్ణయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ […]