SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Team India Cricketers Are Praying For Rishabh Pant Speedy Recovery On Accident

రిషబ్ పంత్ ప్రమాదంపై స్పందించిన టీమిండియా క్రికెటర్లు!

  • Written By: Soma Sekhar
  • Published Date - Fri - 30 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రిషబ్ పంత్ ప్రమాదంపై స్పందించిన టీమిండియా క్రికెటర్లు!

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో పంత్ కారు ప్రమాదానికి గురైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ యాక్సిండెంట్ లో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా మంటల్లో దగ్దం అయ్యింది. యాక్సిడెంట్ జరగ్గానే పంత్ కారు అద్దాలను పగలగొట్టుకుని బయటకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి గురైన వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంపై టీమిండియా క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. పంత్ తర్వగా కోలుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు.

శుక్రవారం తెల్లవారు జామున జరిగిన పంత్ యాక్సిడెంట్ వార్తతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. న్యూ ఇయర్ వేడుకలను తన తల్లితో కలిసి జరుపుకోవాలని, కుటుంబ సభ్యులకు సర్ప్రైజ్ ఇవ్వాలని తన స్వస్థలానికి ప్రయాణం అయ్యాడు పంత్. కానీ మర్గం మధ్యలోనే పంత్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. రూర్కీలోని నర్సన్ సరిహద్దులో పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ ను ఢీ కొనడంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు పంత్ బయటపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Get well soon mere bhai Allah sab thik karega @RishabhPant17 pic.twitter.com/1QLy46tOHs

— Mohammad Shami (@MdShami11) December 30, 2022

Wishing a very speedy & full recovery to Rishabh! Take care @RishabhPant17

— Gautam Gambhir (@GautamGambhir) December 30, 2022

ఇక ఈ ప్రమాదంపై టీమిండియా క్రికెటర్లతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. టీమిండియా డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ‘త్వరగా కోలుకుని రా ఇంకా ఎంతో ఉంది ముందు’ అంటూ రాసుకొచ్చాడు. సెహ్వాగ్ తో పాటుగా టీమిండియా క్రికెటర్లు మునాఫ్ పటేల్, వీవీఎస్ లక్ష్మణ్, అభినవ్ ముకుంద్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారిలో ఉన్నారు. వీరితో పాటుగా హర్ష భోగ్లే, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, అశ్విన్, షమీ లతో పాటుగా బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్, సామ్ బిల్లింగ్స్ లే కాకుండా మరికొంత మంది ఆటగాళ్లు పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Did I am hearing correct news of @RishabhPant17
Praying for sppedy recovery to #RishabhPant#DriveSafe pic.twitter.com/X6MJLfANMj

— Munaf Patel (@munafpa99881129) December 30, 2022

Wishing dear @RishabhPant17 a super speedy recovery. Bahut hi Jald swasth ho jaao.

— Virender Sehwag (@virendersehwag) December 30, 2022

Thoughts and prayers with Rishabh Pant. Get well soon brother 🙏🙏 @RishabhPant17

— Litton Das (@LittonOfficial) December 30, 2022

Bounce back Rishabh, let’s all pray for his strong recovery🙏 #GetWellSoon

— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 30, 2022

Tags :

  • car accident
  • Gautam Gambhir
  • Rishabh Pant
  • speed recovery
  • Tweets Viral
  • Virender Sehwag
  • VVS Laxman
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • కేబుల్‌ బ్రిడ్జిపై పల్టీలు కొట్టిన కారు.. వీడియో వైరల్

    కేబుల్‌ బ్రిడ్జిపై పల్టీలు కొట్టిన కారు.. వీడియో వైరల్

  • నేనెప్పుడూ స్పిన్నర్లను సీరియస్‌గా తీసుకోలేదు.. కానీ ఈ సారి మాత్రం!

    నేనెప్పుడూ స్పిన్నర్లను సీరియస్‌గా తీసుకోలేదు.. కానీ ఈ సారి మాత్రం!

  • David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

    David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

  • Ishan Kishan: పంత్ ని గుర్తు చేసిన ఇషాన్ కిషన్! వీడియో వైరల్

    Ishan Kishan: పంత్ ని గుర్తు చేసిన ఇషాన్ కిషన్! వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam