SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Sehwag Comments On Bollywood Movie

నేనెప్పుడూ స్పిన్నర్లను సీరియస్‌గా తీసుకోలేదు.. కానీ ఈ సారి మాత్రం!

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. ఓ బాలీవుడ్‌ మూవీ ట్రైలర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Sat - 5 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నేనెప్పుడూ స్పిన్నర్లను సీరియస్‌గా తీసుకోలేదు.. కానీ ఈ సారి మాత్రం!

అంతర్జాతీయ క్రికెట్‌లో దూకుడుకు మారుపేరుగా నిలిచిన భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం సోషల్‌ మీడియాలో తన చెనుకులతో కట్టిపడేస్తున్నాడు. విభిన్న అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. నవ్వులు పూయించడంతో పాటు.. ఆలోచింపచేసేలా ట్వీట్లు చేసే మన వీరేంద్రుడు.. తాజాగా ఓ బాలీవుడ్‌ సినిమా ట్రైలర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు ఉతికి ఆరేసిన వీరూ.. ఏనాడు ప్రత్యర్థి బౌలర్లకు జడిసిన దాఖలాలు లేవు. సెహ్వాగ్‌ పరుగుల ప్రవాహానికి పలువురు బౌలర్ల అంతర్జాతీయ క్రికెట్‌కు ఫుల్‌స్టాప్‌ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అభిషేక్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్‌ మూవీ ‘ఘూమర్‌’ ట్రైలర్‌ విడుదలైంది. ఇది చూసిన అనంతరం వీరూ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘సాధారణంగా నేను స్పిన్నర్లు పెద్దగా సీరియస్‌గా తీసుకోను.. కానీ ఇది కాస్త భిన్నంగా ఉన్నట్లుంది. ఘూమర్‌ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్‌ చేశాడు. దీనికి అభిషేక్‌ సమాధానమిస్తూ.. ‘ఒక్కసారి ఈ అమ్మాయిని ఎదుర్కొంటే సీరియస్‌గా తీసుకోక తప్పదు. ఇది ముమ్మాటికీ నిజం. ధన్యవాదాలు. నీ ట్రైలర్‌ మీకు నచ్చినందుకు సంతోషిస్తున్నా’ అని రీట్వీట్‌ చేశాడు. మరి స్పిన్నర్ల గురించి చర్చ జరుగుతున్న ఈ చిత్రంలో ఏముందా అని అనుకుంటున్నారా? ఇది ఓ క్రికెటర్‌ జీవితానికి సంబంధించిన చిత్రమని గతంలోనే చిత్ర బృందం వెల్లడించింది.

Virender Sehwag

Join Our Whatsapp Channel

ఆర్‌. బల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌, సయామీ ఖేర్‌, షబానా ఆజ్మీ, అంగద్‌ బేడి, నసీర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేయగా.. సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హంగేరీ షూటర్‌ కరోలీ టాక్స్‌ జీవిత కథను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందిచినట్లు గతంలో అభిషేక్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. మరి ఈ రియల్‌ స్టోరీ భారత ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే ట్రైలర్‌లో మాత్రం తాగుబోతు కోచ్‌గా అభిషేక్‌ బచ్చన్‌ పలికిన సంభాషణలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ‘లాజీకల్లీ ఎవరైనా ఒంటి చేత్తో దేశానికి ప్రాతినిధ్యం వహించగలరా.. ముమ్మాటికీ కుదరని పని. కానీ జీవితమనేది లాజిక్‌లకు అందనిది. ఇది మ్యాజిక్‌తో ముడి పడి ఉంది’ అని అభిషేక్‌ చెప్పే డైలాగ్‌లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కెరీర్‌లో ఓడిపోయి.. జీవితంలో ఏది సాధించలేకపోయిన ఓ కోచ్‌గా అభిషేక్‌.. ప్రమాదంలో చేతిని కోల్పోయి ఒంటిచేత్తోనే దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు కష్టపడే అమ్మాయిగా సయామీ ఖేర్‌ ఈ ట్రైలర్‌లో దర్శనమిచ్చారు.

I never took spinners seriously but this one looks special.
Waiting to watch the film.

Lovely #GhoomerTrailer pic.twitter.com/SM8TEhaFfc

— Virender Sehwag (@virendersehwag) August 5, 2023

Tags :

  • Abhishek Bachchan
  • Ghoomer
  • Virender Sehwag
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

    డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

  • Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

    సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

  • Rana Naved-ul-Hasan: పాక్ బౌలర్ చీప్ కామెంట్స్! 2 బంతుల్లోనే 21 కొట్టినా బుద్ది మారలేదా?

    పాక్ బౌలర్ చీప్ కామెంట్స్! 2 బంతుల్లోనే 21 కొట్టినా బుద్ది మారలేదా?

  • Ajit Agarkar: భారత చీఫ్ సెలెక్టర్​గా అజిత్ అగార్కర్! BCCI ప్లాన్ అదేనా?

    భారత చీఫ్ సెలెక్టర్​గా అజిత్ అగార్కర్! BCCI ప్లాన్ అదేనా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam