SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » T20 World Cup 2022 Virat Kohli Babar Azam Rizwan Practicing Together

వీడియో: నెట్స్‌లో బాబర్‌, రిజ్వాన్‌, విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 18 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: నెట్స్‌లో బాబర్‌, రిజ్వాన్‌, విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌!

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తోంది. ఇటివల ఆసియా కప్‌ 2022లో రెండు మ్యాచ్‌ల్లో తలపడిన ఈ దాయాదులు.. చెరో మ్యాచ్‌లో గెలిచి లెక్క సరి చేసుకున్నారు. కానీ.. అంతకంటే ముందు గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో పాకిస్థాన్‌ చేతిలో టీమిండియా ఓడింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఈ నెల 23న జరిగే మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తోంది. అప్పటి వరకు వరల్డ్‌ కప్‌ వేదికలపై భారత్‌పై ఎప్పుడూ గెలవని పాక్‌.. 2021 టీ20 వరల్డ్‌ కప్‌లో గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ విజయాన్ని ఈ వరల్డ్‌ కప్‌లో కూడా కొనసాగించాలని భావిస్తుంది. ఇలా ఎవరీ దారిలో వారు ఆదివారం మ్యాచ్‌ కోసం రెడీ అవుతున్నారు. కానీ.. ఆశ్చర్యకరంగా ఇరుదేశాల ఆటగాళ్లు ఒకే చోట ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌, వికెట్‌ కీపర్‌ కమ్‌ ఓపెనర్‌ రిజ్వాన్‌ ఒకే చోట పక్కపక్క నెట్స్‌లోనే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ప్రాక్టీస్‌కి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యర్థికి కలిసి ప్రాక్టీస్‌ చేయడం విశేషంగా మారింది. కాగా.. 23న మెగా ఫైట్‌కు ముందు టీమిండియా.. న్యూజిలాండ్‌తో ఒక వామప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటికే సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వామప్‌ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చేజారి పోతున్న మ్యాచ్‌ను విరాట్‌ కోహ్లీ తన స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో, మొహమ్మద్‌ షమీ తన సూపర్‌ బౌలింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించారు.

kohli

ఇక పాకిస్థాన్‌ కూడా ఇంగ్లండ్‌తో వామప్‌ మ్యాచ్‌ ఆడింది. కానీ.. ఆ మ్యాచ్‌లో పాక్‌ చిత్తుగా ఓడింది. కాగా.. ఈ మ్యాచ్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌తో పాటు రిజ్వాన్‌ కూడా బరిలోకి దిగలేదు. మరి రెండో వామప్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. నెట్స్‌లో చెమటలు చిందిస్తున్న విరాట్‌ కోహ్లీ, బాబర్‌ అజమ్‌, రిజ్వాన్‌ ముగ్గురికి ముగ్గురూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో వామప్‌ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 19 పరుగులే చేసినా.. ఒక ఫోర్‌, ఒక సిక్స్‌తో మంచి టచ్‌లో కనిపించాడు. అంతకు ముందు వెస్టర్న్‌ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో కోహ్లీ బరిలోకి దిగలేదు. నేరుగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. మరీ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో చెలరేగుతాడేమో చూడాలి.

The way Babar Azam looks at Virat Kohli 👀 Virat ✖️ Babar net session together! 🇮🇳🇵🇰 #ViratKohli𓃵 #BabarAzam #SportsYaari pic.twitter.com/VjriVF6TTH

— Sushant Mehta (@SushantNMehta) October 17, 2022

  • ఇది కూడా చదవండి: అతనో అద్భుతమైన క్రికెటర్‌! టీమిండియా ఆటగాడిపై పాంటింగ్‌ ప్రశంసలు

Tags :

  • Babar Azam
  • Cricket News
  • Inida vs Pakistan
  • Mohammad Rizwan
  • T20 World Cup 2022
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam