భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తోంది. ఇటివల ఆసియా కప్ 2022లో రెండు మ్యాచ్ల్లో తలపడిన ఈ దాయాదులు.. చెరో మ్యాచ్లో గెలిచి లెక్క సరి చేసుకున్నారు. కానీ.. అంతకంటే ముందు గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీ20 వరల్డ్ కప్ 2022లో ఈ నెల 23న జరిగే మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. అప్పటి వరకు […]