ప్రస్తుత కాలంలో నిలకడకు మారు పేరు తెచ్చుకున్న బాబర్ అజామ్ వన్డేల్లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఈ జాబితాలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 9వ స్థానంలో ఉండటం గమనార్హం.
అది ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా క్రికెట్ లవర్స్ కి మాత్రం కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది. తమ అభిమాన క్రికెటర్లు బ్యాట్ ఝులిపిస్తూ ఫోర్లు, సిక్సర్లుతో విరుచుకుపడుతుంటే క్రికెట్ ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు.
ప్రపంచ మేటి బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. ఒక్క బౌలర్‌ను ఎదుర్కోవాలంటే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగుసార్లు అతడి బౌలింగ్‌లోనే వికెట్ సమర్పించుకున్నాడు. ఆ లంక బౌలర్ ఎవరంటే..
పాకిస్థాన్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ప్రస్తుత క్రికెట్లో తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు. అయితే బ్యాటర్ గా అదరగొడుతున్న బాబర్ వ్యక్తిగతంగా విమర్శకులకు కారణమవుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ కంటే బిగ్ బాష్ లీగ్ తనకిష్టమని సంచలన వ్యాఖ్యలు చేసిన బాబర్ తాజాగా తనకిష్టమైన నలుగురు క్రికెటర్ల పేర్లు చెప్పేసాడు. ఈ లిస్టులో కోహ్లీ పేరు లేకపోవడం గమనార్హం.
పాక్ ఫ్యాన్స్ అతడిని తెగ పొగిడేస్తుంటారు. చెప్పాలంటే ఆకాశానికెత్తేస్తుంటారు ఆ దేశంలోని అద్భుతమైన క్రికెటర్లలో అతడు ఒకడు. కానీ ఏం లాభం.. ఓ లీగ్ వేలంలో ఇతడిని కనీసం పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. ఇంతకీ ఏంటి విషయం?
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఐపీఎల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎలాగో ఐపీఎల్ ఆడే ఛాన్స్ లేదని.. తన మనసులో ఉన్న అక్కసును బాబర్ ఈ విధంగా వెల్లగక్కుతున్నాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇంతకీ బాబర్ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
బాబర్ అజమ్ టీమ్ కోసం కాకుండా.. తన కోసం మాత్రమే ఆడుతున్నాడని, జట్టు ఓడిపోతుంటే తొక్కలో సెంచరీలు ఎవరికి కావాలంటూ న్యూజిలాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లాండ్ బ్యాటర్ జాసన్ రాయ్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి రాయ్.. పెషావర్ జల్మీ బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాడు. రాయ్ ధాటికి.. ముగ్గురు పాక్ బౌలర్లు అర్ధ సెంచరీలు చేయటం గమనార్హం.