SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sri Lanka Won The Series Against Australia At Home After 30 Years

SL Vs AUS: సొంత గడ్డపై విజృంభించిన శ్రీలంక.. మట్టికరిచిన ఆస్ట్రేలియా!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Wed - 22 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SL Vs AUS: సొంత గడ్డపై విజృంభించిన శ్రీలంక.. మట్టికరిచిన ఆస్ట్రేలియా!

సొంతగడ్డపై శ్రీలంక.. ఆస్ట్రేలియా టీమ్‌ను మట్టికరిపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సొంత గడ్డమీద ద్వైపాక్షిక సిరీస్‌ లో ఆస్ట్రేలియాపై నెగ్గి శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఐదు వన్డేల సిరీస్‌ ను శ్రీలంక 3-1 తేడాతో ఇంకో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది.  తొలి మ్యాచ్‌ ఓడిన తర్వాత వరుసగా మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. రణతుంగ, జయసూర్య, కుమార సంగక్కర వంటి దిగ్గజ క్రికెటర్ల వల్ల కానిది.. కుర్రాళ్లు సాధించి చూపించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 258 పరుగలకు ఆలౌటైంది. అసలంక 106 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 110 పరుగులతో చెలరేగాడు.

259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 50 ఓవర్లలో 254 పరుగులకు పది వికెట్లు కోల్పోయింది. డేవిడ్‌ వార్నర్‌ 99 పరుగుల వద్ద ఔట్‌ అవ్వడమే ఆస్ట్రేలియాకు శాపంగా మారింది. వార్నర్‌ కనీసం ఇంకా రెండు బంతులు ఆడున్నా కూడా.. ఆస్ట్రేలియా విజయం సాధించేదంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కమిన్స్‌(35), ట్రావిస్ హెడ్(27), మిచెల్ మార్ష్‌(26) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. శ్రీలంక బౌలింగ్ విషయానికి వస్తే.. కరుణరత్నే, హసరంగ, వాండర్‌ సే తలా 2 వికెట్లు పడగొట్టారు.

Sri Lanka hold their nerves to take an unassailable 3-1 series lead 👏

They beat Australia by 4 runs in the fourth ODI in Colombo!

Watch the #SLvAUS series on https://t.co/WngPr0Ns1J (in select regions) 📺

📝 Scorecard: https://t.co/KsvSxzgG3U pic.twitter.com/ykSQ7Xt9DN

— ICC (@ICC) June 21, 2022

అటు శ్రీలంక, ఇటు ఆస్ట్రేలియా ఇరు జట్లలో బ్యాటింగ్‌ పరంగా కేవలం ఒక్క ప్లేయర్‌ చేసిన పరుగులే అధికం అని చెప్పాలి. శ్రీలంక టీమ్లో అసలంక(110) శతకంతో ఆకట్టుకోగా.. వార్నర్‌ 99 పరుగులు చేశాడు. ఇరు జట్లలోనూ వారిద్దరి కన్నా మరెవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. తాజా విజయంతో శ్రీలంక ఇంకో మ్యాచ్‌ మిగిలుండగానే ఆస్ట్రేలియాపై సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2012 తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక వరుసగా మూడు వన్డేలు గెలవడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. శ్రీలంక సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

30 years of heartbreaks, but Sri Lanka finally have an ODI series win over Australia#SLvAUS pic.twitter.com/v4HKbEzHFx

— ESPNcricinfo (@ESPNcricinfo) June 22, 2022

The crowd goes wild in Colombo as 🇱🇰 beat 🇦🇺 by 4 runs to seal the #AUSvSL series! 🙌🙌🙌 pic.twitter.com/HXmIYmooLc

— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 21, 2022

That victory feeling 🤗🤗#SLvAUS #CheerForLions pic.twitter.com/9EWa4H4eQl

— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 21, 2022

  • ఇదీ చదవండి: భారత్‌పై మరోసారి తమ అక్కసు వెళ్లగక్కిన పాక్‌ ప్లేయర్‌ షాహిద్ అఫ్రిది!
  • ఇదీ చదవండి: పాకిస్తాన్ సూపర్‌ లీగ్ లో తాను అనుభవించిన చీకటి రోజులను బయటపెట్టిన జేసన్ రాయ్!

Tags :

  • Australia vs Sri Lanka
  • Charith Asalanka
  • Cricket News
  • David Warner
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

  • David Warner: టెస్టు క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

    David Warner: టెస్టు క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

  • Stuart Broad: స్టువర్ట్ బ్రాడ్ తండ్రి పై విమర్శల వర్షం.. యువరాజ్ ఆరు సిక్సులు బాదినప్పుడు ఏం చేసావు?

    Stuart Broad: స్టువర్ట్ బ్రాడ్ తండ్రి పై విమర్శల వర్షం.. యువరాజ్ ఆరు సిక్సులు బాదినప్పుడు ఏం చేసావు?

  • Josh Tongue: యాషెస్ లో స్టన్నింగ్ డెలివరీ..టంగ్ దెబ్బకి షాక్ లో వార్నర్!

    Josh Tongue: యాషెస్ లో స్టన్నింగ్ డెలివరీ..టంగ్ దెబ్బకి షాక్ లో వార్నర్!

  • David Warner: టెస్ట్ క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్.. అదే నా చివరి మ్యాచ్ అంటూ ప్రకటన

    David Warner: టెస్ట్ క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్.. అదే నా చివరి మ్యాచ్ అంటూ ప్రకటన

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam