టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి విజయాన్ని అందుకుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత శ్రీలంక బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఆసీస్ ఆటగాళ్లు, ఆపై 21 బంతులు మిగిలిఉండగానే ఆ లక్ష్యాన్ని చేధించారు. అయితే.. ఈ మ్యాచులో ఆసీస్ బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ […]
స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న శ్రీలంక ఆటగాళ్లపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఆతిధ్య జట్టుకు చెందిన ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. ఇక రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగానే ఓపెనర్ పథుమ్ నిస్సంకకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆటగాళ్లు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన లంక ఆటగాళ్ల సంఖ్య ఆరుకు చేరింది. మూడో రోజు ఆట మధ్యలో అస్వస్థతకు గురైన నిస్సంకకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్ రిజల్ట్ […]
సొంతగడ్డపై శ్రీలంక.. ఆస్ట్రేలియా టీమ్‌ను మట్టికరిపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సొంత గడ్డమీద ద్వైపాక్షిక సిరీస్ లో ఆస్ట్రేలియాపై నెగ్గి శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఐదు వన్డేల సిరీస్ ను శ్రీలంక 3-1 తేడాతో ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ ఓడిన తర్వాత వరుసగా మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. రణతుంగ, జయసూర్య, కుమార సంగక్కర వంటి దిగ్గజ క్రికెటర్ల వల్ల కానిది.. కుర్రాళ్లు సాధించి చూపించారు. టాస్ ఓడి […]
క్రికెట్‌లో బౌలర్లు అప్పుడప్పుడు పొరపాటున లైన్ అండ్ లెంత్ తప్పి బీమర్లు వేయడం చూస్తుంటాం. సాధారణంగా కొత్త బౌలర్లు నుంచి ఇలాంటి బీమర్లు ఎక్కువగా చూస్తాం. కానీ సీనియర్ బౌలర్ల నుంచి అలాంటి బంతులు అరుదు. కానీ ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచ్చెల్ స్టార్క్ మాత్రం బీమర్‌ను మించిన బంతిని వేశాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతిగా నెటిజన్లు ఆ బంతికి పేరుపెట్టేశారు. ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం కాన్‌బెర్రాలో […]