ప్రస్తుతం క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఏ జట్టు వైపు చూసినా… క్రికెటర్ల పెళ్లి భాజంత్రీలు, వారి భార్యల ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఇన్నాళ్లు తీరికలేని క్రికెట్ తో బిజీ.. బిజీ.. లైఫ్ లీడ్ చేసిన ఆటగాళ్లు సమయం దొరకడంతో బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. కేఎల్ రాహుల్, అక్సర్ పటేల్, హ్యారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, కసున్ రజిత, చరిత అసలంక, ప్రతుమ్ నిస్సంక.. ఇలా […]
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను కైవసం చేసుకుని మంచి ఊపు మీద ఉన్న భారత్.. ఆ ఊపును వన్డేల్లో సైతం కొనసాగిస్తోంది. తాజాగా మంగళవారం గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో లంకను ఓడించింది. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (113) రికార్డు సెంచరీకి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ(83), గిల్(70) పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర […]
మన లైఫ్ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అవి క్రాస్ అయినప్పుడు కొన్ని మంచి విషయాలు జరుగుతుంటాయి. బహుశా మన ఆలోచనల్లో, వ్యవహరించే తీరులో మార్పుల వల్లే ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే విషయాన్ని క్రికెటర్లకు అన్వయించుకుంటే.. పలువురు కెప్టెన్స్ వాళ్లకు పిల్లలు పుట్టిన కొన్నిరోజులకే కప్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఓ కొత్త పెళ్లి కొడుకు ఏకంగా మ్యాచ్ ని గెలిపించి చూపించాడు. టార్గెట్ ఫినిష్ చేయడంలో కీలకపాత్ర పోషించి, […]
మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మర్చిపోలేని అనుభూతి. దాంతో ఈ తంతును అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనుకుంటారు అందరు. అయితే కొన్ని రంగాలకు చెందిన వారికి హంగూ ఆర్భాటాలతో పెళ్లి చేసుకునేంత సమయం ఉండదు. దాంతో సాదాసీదాగా వివాహతంతును కానిస్తారు. ప్రస్తుతం ఇలానే తమ పెళ్లిని సాదాసీదాగా చేసుకున్నారు ముగ్గురు క్రికెటర్లు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? వీరు ముగ్గురు ఒకే రోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పైగా ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు […]
సొంతగడ్డపై శ్రీలంక.. ఆస్ట్రేలియా టీమ్‌ను మట్టికరిపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సొంత గడ్డమీద ద్వైపాక్షిక సిరీస్ లో ఆస్ట్రేలియాపై నెగ్గి శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఐదు వన్డేల సిరీస్ ను శ్రీలంక 3-1 తేడాతో ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ ఓడిన తర్వాత వరుసగా మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. రణతుంగ, జయసూర్య, కుమార సంగక్కర వంటి దిగ్గజ క్రికెటర్ల వల్ల కానిది.. కుర్రాళ్లు సాధించి చూపించారు. టాస్ ఓడి […]