SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shubman Gill Missed His Maiden Century Due To Rain

తొలి వన్డేలో లేజీగా, రెండో వన్డేలో ఈజీగా అవుటైన గిల్‌కు మూడో వన్డేలో ఊహించని ట్విస్ట్‌!

    Updated On - Thu - 28 July 22
  • |
      Follow Us
    • Suman TV Google News
తొలి వన్డేలో లేజీగా, రెండో వన్డేలో ఈజీగా అవుటైన గిల్‌కు మూడో వన్డేలో ఊహించని ట్విస్ట్‌!

టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కు ఈ వెస్టిండీస్‌ సిరీస్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు కూడా గిల్‌ను మూడు విధాలుగా సర్‌ప్రైజ్‌ చేశాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో చేసిన తప్పులను మూడో మ్యాచ్‌లో సరిచేసుకున్న గిల్‌కు ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. దీంతో గిల్‌పై సోషల్‌ మీడియాలో జాలి జల్లు కురుస్తోంది. అసలు గిల్‌ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం..

వెస్టిండీస్‌ మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ రాణించాడు. మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో 64 పరుగులు చేసిన గిల్‌ రెండో వన్డేలో 43 పరుగులు చేశాడు. ఇక బుధవారం జరిగిన చివరి వన్డేలో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గత రెండు మ్యాచ్‌ల్లో బాగా ఆడుతూనే.. చేజేతులా వికెట్‌ సమర్పించుకున్నాడు.

తొలి మ్యాచ్‌లో సింగిల్‌ కోసం బద్దకంగా పరిగెత్తి.. పూరన్‌ సూపర్‌ త్రోకు రనౌట్‌ అయ్యాడు. అలాగే రెండో వన్డేల్లో హాఫ్‌ సెంచరీకి చేరువైన దశలో అనవసరపు స్కూప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి బౌలర్‌కు ఈజీ క్యాచ్‌ ఇచ్చి వికెట్‌ పారేసుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో గిల్‌ అవుట్‌ అయిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై గిల్‌ కూడా స్పందించాడు. ‘నాకు మంచి స్టార్‌ లభిస్తున్నా.. పెద్ద ఇన్నింగ్స్‌ ఆడి సెంచరీ చేయలేకపోతున్నాను. ఈ విషయంలో నాపై నాకే కోపంగా ఉంది’ అని తన ఆవేదనను వెల్లగక్కాడు.

రెండు వన్డేల్లో తాను చేసిన తప్పులను గుర్తించి.. మూడో వన్డేలో రిపీట్‌ చేయకూడదని బలంగా నిర్ణయించుకుని బరిలోకి దిగిన గిల్‌.. ఆచితూచి ఆడాడు. మరో తప్పు చేయకుండా వన్డేల్లో తన తొలి సెంచరీ వైపు అడుగులేశాడు. కానీ.. ప్రకృతి పగబట్టినట్లు గిల్‌ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడే కుండపోత వర్షం వచ్చింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశాడు. తొలి సెంచరీ సాధించి.. బ్యాట్‌ను గాల్లోకి లేపాలని భావించిన గిల్‌ ఆశలపై ప్రకృతి నీళ్లు చల్లింది. చేసేదేం లేక గిల్‌ ఎంతో నిరాశగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాడు.

gill

వెంటనే వర్షం ఆగితే మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉండేది. కానీ.. చాలా సేపటి తర్వాత వర్షం ఆగడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో మ్యాచ్‌ను 35 ఓవర్లలకు కుదించి.. వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు పిలిచారు. దీంతో గిల్‌ 98 పరుగుల వద్ద నాటౌట్‌గా మిగిలాడు. దీంతో గిల్‌కు ఎదురైన పరిస్థితిపై సోషల్‌ మీడియాలో ‘నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గిల్‌’ అంటూ నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Every cricket fans can feel this💔
Just 2 runs…
Rain stopped play@ShubmanGill #Cricket #CricketLive #IndvsWI #ShubhmanGill pic.twitter.com/RNONGLIbb1

— Shahid Jamal Fatmi (@_shahidfatmi) July 27, 2022

Shubman Gill on 98*

By Just 2 runs, He missed to become Youngest Indian Opener to Score Overseas ODI Century

Previous: Sachin (23yr 291d)#IndvsWI #Shubmangill #ShubhmanGill pic.twitter.com/X9qRkTM38x

— Vishwajeet Jaykar (@Vishwajaykar) July 27, 2022

@ShubmanGill 98(98)* 💔💔
Missed his madien ODI 100 due to rain
Unlucky Gill#WIvsIND #ShubhmanGill pic.twitter.com/W1JDxGmI8j

— Abhi (@imRo45_A) July 27, 2022

Dil se bura lagta hai bhai!#IndvsWI #IndvsWI #ShubhmanGill #rain #gill pic.twitter.com/RbmLL4zo1k

— Yogen (45) (@frontFootPuller) July 27, 2022

Tags :

  • Latest Cricket News
  • shubman gill
  • Team India
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో లోపం ఉన్నట్లు అప్పుడు తెలిసింది: పృథ్వీ షా

నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో లోపం ఉన్నట్లు అప్పుడు తెలిసింది: పృథ్వీ షా

  • సచిన్ రికార్డుపై కన్నేసిన గిల్! ఇది కొడితే సచిన్ కూడా సలాం అంటాడు!

    సచిన్ రికార్డుపై కన్నేసిన గిల్! ఇది కొడితే సచిన్ కూడా సలాం అంటాడు!

  • పతనం అవుతున్న వెస్టిండీస్‌ క్రికెట్! దేశం కోసం రంగంలోకి బ్రియాన్ లారా!

    పతనం అవుతున్న వెస్టిండీస్‌ క్రికెట్! దేశం కోసం రంగంలోకి బ్రియాన్ లారా!

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

    న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

  • వీడియో: టీమిండియాని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. ట్రైనింగ్ క్యాంపులో సందడి!

    వీడియో: టీమిండియాని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. ట్రైనింగ్ క్యాంపులో సందడి!

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..
vs-icon

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

తాజా వార్తలు

  • 15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

  • రథసప్తమి పూజ ఇలా చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి..

  • ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

  • బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం..!

  • బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

  • సంచలనంగా మారిన రమ్య రఘుపతి ఆడియో కాల్ లీక్..

  • వీడియో: వాషింగ్ట‌న్ సుంద‌ర్ సూపర్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..

Most viewed

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

  • కార్లోనే ఆ పని చేయాల్సి వచ్చింది! షాకింగ్ విషయాలు వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam