SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shahid Afridi Dig Old Rival With Gautam Gambhir And Harbhajan Laughed

Gautam Gambhir: గంభీర్‌ను చులకన చేస్తూ అఫ్రిదీ కామెంట్స్! నవ్వుతూ ఊరుకున్న హర్భజన్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Gautam Gambhir: గంభీర్‌ను చులకన చేస్తూ అఫ్రిదీ కామెంట్స్! నవ్వుతూ ఊరుకున్న  హర్భజన్‌!

పాకిస్తాన్‌ కు చెందిన అధికారులు, నేతలు, క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఇలా కేడర్ ఏదైనా, ఎవరైనా సరే సందర్భం దొరికినా, దొరక్కపోయినా సరే భారత్‌, టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. ఇలాంటి కామెంట్లు చేయడంలో పాక్‌ మాజీ క్రికెటర్లు అందరికంటే కాస్త ముందే ఉంటారు. అయితే అలా వాళ్లు మాట్లాడే ప్రతి మాటకు భారత్‌ నుంచి గట్టి కౌంటర్‌ అయితే పడుతూనే ఉంటుంది.

కానీ, తాజాగా అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఓ టీవీ డిబెట్‌ లో పాల్గొన్న షాహీద్‌ అఫ్రిదీ గౌతమ్‌ గంభీర్‌పై నోరు పారేసుకున్నాడు. అదే డిబేట్‌లో ఉన్న టీమిండియా మాజీ స్టార్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మాత్రం స్పందించలేదు. ఇప్పుడు షాహిద్‌ అఫ్రిదీ చేసిన ఆ వ్యాఖ్యలు హర్భజన్‌ మెడకు చుట్టుకున్నాయి. అసలు హర్భజన్‌నే బాయ్‌కాట్‌ చేయాలంటూ నెట్టింట్‌ డిమాడ్‌ చేస్తున్నారు.

టీమిండియా మాజీ ఆటగాళ్లతో మీకున్న బంధం ఎలాంటిదని ఓ టీవీ ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిదీ అడిగిన సందర్భంలో గౌతమ్ గంభీర్‌ గురించి ప్రస్తావించాడు. గౌతమ్‌ గంభీర్‌ వల్ల తనకి ఛేదు అనుభవాలే ఉన్నాయని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా గౌతమ్‌ గంభీర్ అంటే అసలు టీమిండియాలోని వాళ్లకే నచ్చదంటూ వ్యాఖ్యానించాడు. నిజానికి 2007 కాన్పూర్‌ వన్డోలే అయితే పిచ్‌ మధ్యలో షాహిద్‌ అఫ్రిదీ- గౌతమ్‌ గంభీర్‌ కొట్టుకున్నంత పని జరిగింది.

This is wrong statement by Afridi 😡@GautamGambhir always will be hero whole india …..Afridi says India team hi pasand nhi karti what nonsense🤬 don’t speak anything about gauti sir🌍
We loved ❤️ Gautam gambhir pic.twitter.com/iugWFXPZ91

— AJ (@biharshain) August 28, 2022

గౌతమ్‌ గంభీర్‌పై షాహిద్‌ అఫ్రిదీ నోరు పారేసుకుంటుంటే ఖండించకపోగా హర్భజన్‌ నవ్వుతూ ఉండటంతో ఇప్పుడు నెటిజన్లు, టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఒక పాక్‌ మాజీ ఆటగాడు తన సహచరుడిని కామెంట్‌ చేస్తే హర్భజన్‌ అలా ఎలా నవ్వుతూ ఉండిపోయాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక పాకిస్తాన్‌ ఆటగాడి ముందు టీమిండియా పరువు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Unexpected from Bhajji#INDvPAK #INDvsPAK #HarbhajanSingh #BCCI #IndianCricket #ShahidAfridi #AsiaCup #T20WorldCup #GautamGambhir #Cricket pic.twitter.com/hFG6JZs7rH

— ScoresNow (@scoresnow_in) August 29, 2022

అంతేకాకుండా ఈ మొత్తం ఘటనలో రాజకీయ కోణం కూడా ఉందంటూ ఇంకొందరు కామెంట్‌ చేస్తున్నారు. అదేంటంటే గౌతమ్‌ గంభీర్‌ బీజేపీ ఎంపీ అని.. హర్భజన్‌ సింగ్‌ ఆప్‌ ఎంపీ అని అందరికీ తెలిసిందే. ఇద్దరూ వేర్వేరు పార్టీల ఎంపీలు కావడంతోనే గౌతమ్‌ గంభీర్‌ను సమర్ధించకుండా హర్భజన్‌ నవ్వి ఊరుకున్నాడంటూ నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AAP MP Harbhajan Singh took side of Pakistani Shahid Afridi in mocking Gautam Gambhir just bcz he is a BJP MP.

It’s clear now that AAPiyas in their BJP-Hate will even support Pakistan against India.

— S̶c̶a̶r̶ (@4racs) August 28, 2022

అయినా నీ జట్టులోని సభ్యుడిని, నీ మిత్రుడు, నీ సహచరుడు అయిన ఒక వ్యక్తిని పాకిస్తాన్‌ వ్యక్తి హేళన చేస్తుంటే నోరు మెదపకపోగా నవ్వుతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌ #BoycottHrbhajan అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ కూడా అవుతోంది. హర్భజన్‌ చేసిన పనిని క్రికెట్‌ అభిమానులే కాదు.. నెటిజన్లు సైతం తప్పుబడుతున్నారు. హర్భజన్‌ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Afridi : Gautam Gambhir is such a person I am sure that nobody liked him in Indian team as well.

Harbhajan Singh : Hehehehhe

Show me a more shameless person than Harbhajan Singh. There is a reason AAP nominated him to RS. He fulfills all the criteria.

— Incognito (@Incognito_qfs) August 28, 2022

This Harbhajan singh can never match his level pic.twitter.com/m09gNMW1K8

— iuc🌻 (@Never_EVER_MeE) August 28, 2022

Tags :

  • Cricket News
  • Gautam Gambhir
  • Harbhajan Singh
  • pakistan
  • Shahid Afridi
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam