ఆసియా కప్ 2023 టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. దాంతో ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా, పాక్ కు రాదు అని బీసీసీఐ చెప్పింది. గత కొన్ని నెలలుగా ఈ టోర్నీ నిర్వాహణపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ టోర్నీ విషయమై ప్రధాని మోదీని కలుస్తానని పాక్ మాజీ క్రికెటర్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.
పాక్ మాజీ క్రికెటర్ షాఫిద్ అఫ్రిదీ దుస్సాహసహానికి ఒడిగట్టాడు. జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ చేసి ఇండియాని అగౌరవపరచేలా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.
భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అయిన షాహిద్ అఫ్రిదీని దారుణంగా ట్రోల్ చేశాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా మిస్టర్ ఐపీఎల్ అఫ్రిదీని ట్రోల్ చేశాడు.
ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే మాజీ దిగ్గజాలు మరోసారి ఎదురెదురుగా తలపడ్డారు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచులో షాహిద్ అఫ్రిది సారథ్యంలోని ఏసియా లయన్స్ ఇండియా మహారాజాస్‌పై విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచులో అంతకుమించి పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.
క్రికెట్‌లో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం అనవాయితి.. అలాగే ఫీల్డ్ అంపైర్లతో కూడా కరచాలనం చేస్తారు. కానీ.. పాక్ మాజీ క్రికెటర్ ఓ మహిళా అంపైర్‌ను హగ్ చేసుకోబోయాడు.
రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయభ్ అక్తర్' అందరికీ సుపరిచితుడే. గంటకు 150 ప్లస్ కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే అక్తరంటే భయపడని బ్యాటర్ లేరు. 'భయపడలేదు' అని చెప్పటానికి ఒకటి.. రెండు రికార్డులు ఉన్న అతడి రాకాసి బౌన్సర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బ్యాటర్ ఏదో ఒక క్షణంలో భయపడే ఉండొచ్చన్నది కొందరి అభిప్రాయం. అలాంటి అక్తర్ గురుంచి పాక్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రీది బయట ప్రపంచానికి తెలియని ఒక రహస్యాన్ని బయటపెట్టాడు.
గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. భారత-పాక్ క్రికెటర్లు వరసపెట్టి పెళ్లి చేసేసుకుంటున్నారు. గత కొన్నిరోజుల నుంచి తీసుకుంటే.. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హరీష్ రౌఫ్.. తమ భాగస్వామితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఈ లిస్టులోకి పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది కూడా చేరిపోయాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక పాక్ క్రికెటర్లందరూ కూడా […]
గత కొంతకాలంగా పాకిస్థాన్ టీమ్ తో పాటుగా పాక్ క్రికెట్ బోర్డులో సైతం అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే పాక్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతుంటే.. ఇది చాలదు అన్నట్లుగా.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయ్యారు అయ్యింది పాక్ క్రికెట్ బోర్డు పరిస్థితి. కొన్ని రోజులుగా పాక్ జట్టు ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో బోర్డులో ఏరివేత మెుదలెట్టారు. మెుదట పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాను తొలగించింది. అతడి స్థానంలో నజమ్ సేథీని పీసీబీ చీఫ్ […]
సాధారణంగా ఏ ఒక్క మ్యాచ్ తోనో, ఏ ఒక్క సిరీస్ తోనో ఆటగాడి సామర్థ్యాన్ని గుర్తించడం తగదు. ఒక్క మ్యాచ్ లో అతడు విఫలం అయినంత మాత్రాన.. అతడు తక్కువ స్థాయి ఆటగాడు అని నిర్థారణకు రాకుడదు. గతంలో ఇలాంటి నిర్ధారణకే వచ్చాడు మాజీ పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా. కొన్ని మ్యాచ్ లు విఫలం అయిన సర్ఫరాజ్ అహ్మద్ పై ఆటగాడిగా నీ కెరీర్ ముగిసిపోయింది అని అన్నాడు. ఆ వ్యాఖ్యలను అలాగే మనసులో పెట్టుకున్నాడు […]
కొంత కాలంగా పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను అన్ని ఫార్మాట్లలో ఒంటిచేత్తో ఏలుతున్న బాబర్ అజమ్‌కు గడ్డుకాలం వచ్చినట్లు ఉంది. ఇంతకాలం టీమ్‌లో బాబర్ ఏం చెబితే అది జరిగిదే. ఏ ఆటగాడు టీమ్‌లో ఉండాలి, ఏ ఆటగాడు ఆడాలి అన్ని విషయాలు బాబర్ అజమ్ కనుసైగల్లో జరిగివి. కానీ.. ఏడాది కాలంగా పాకిస్థాన్ టీమ్ పరాజయాలతో పరువుపోగొట్టుకుంటున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రభుత్వం ప్రక్షాళనకు దిగింది. తొలుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న మాజీ క్రికెటర్ రమీజ్ […]