ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ సాకర్. ఆ తర్వాత ఆ స్థానం క్రికెట్ దే అని చెప్పాలి. ఇక క్రికెట్ ను మన దేశంలో ఓ ఆటగా కాకుండా ఎమోషన్ గా చూస్తాం. అందుకే టీమిండియా మ్యాచ్ వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోతాం. అంతలా మన రక్తంలో జీర్ణించుకుపోయింది క్రికెట్. మరి అలాంటి క్రికెట్ లో ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తిన ఓ మ్యాచ్ గురించి ఇప్పడు చెప్పుకోబోతున్నాం. చరిత్ర గతించినప్పటికీ ఆ పోరాటం ఎప్పటికీ […]
భారతదేశంలో క్రికెట్ కు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఇప్పటికే క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన పలువురు ఆటగాళ్లు రాజకీయ పదవుల్లో ఉన్న సంగతి మనందరికి తెలిసిందే. ఇక కొంత మంది రాజకీయ నాయకులకు, క్రికెటర్లకు దగ్గరి సంబంధాలు కూడా ఉన్నాయి. సాధారణంగా నాయకుల పుట్టిన రోజు నాడు బర్త్ డే విషెస్ తెలుపడం సర్వ సాధారణమే. ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్ 21న పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి […]
టీ20 ప్రపంచ కప్ మాదేనంటూ అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఆస్ట్రేలియా గడ్డపై అడగుపెట్టిన రోహిత్ సేన ఎంతటి పరాభవాన్ని మూటగట్టుకుందో అందరికీ గుర్తుండే ఉంటుంది. పడుతూ.. లేస్తూ.. సెమీస్ కు చేరిన టీమిండియా.. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో 10 వికెట్ల తేడాతో అవమానకర రీతిలో ఓటమిపాలైంది. దీంతో అప్పటి నుంచి భారత జట్టు ఆటతీరుపై, కెప్టెన్సీపై, కోచ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు. పొట్టి ఫార్మాట్‌లో […]
టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఓటమి తర్వాత టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, బౌలర్లపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. చెత్త బ్యాటింగ్, బౌలింగ్‌తో కొంపముంచాని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. దాని కోసం అవసరమైతే కోచ్, కెప్టెన్‌ను సైతం మార్చాలని సూచించాడు. ఆస్ట్రేలియా వేదికగా […]
క్రికెట్ దేశ వ్యాప్తంగా.. అత్యంత ప్రజాధారణ ఉన్న ఆట. అందుకే ఏ చిన్న పిల్లడిని నీకు ఏ ఆటంటే ఇష్టం అంటే.. దాదాపు క్రికెట్ అనే చెబుతాడు. మరి ఇలాంటి ఆట.. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాష్ట్రాల క్రికెట్ సంఘాల వ్యవహారం రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతోంది. తాజాగా హైదరాబాద్ క్రికెట్ సంఘంపై వచ్చిన అవినీతి ఆరోపణలు మరవకు ముందే.. మరో రాష్ట్ర క్రికెట్ సంఘంపై అక్రమాల మరకలు అంటుకున్నాయి.”BCCI రాజ్యాంగాన్ని కూడా […]
మెుహాలి వేదికగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ అన్ని రంగాల్లో దారుణంగా విఫలం అయ్యింది. ప్రత్యర్థి జట్టు అన్ని రంగాల్లో టీమిండియాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దాంతో 4 వికెట్ల తేడాతో ఆసిస్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ను వీక్షించడానికి టీమిండియా మాజీ క్రికెటర్లు ఇద్దరు హాజరైయ్యారు. వారెవరో కాదు డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్, బౌలర్ హర్భజన్ సింగ్ లు. ఇక ఈ మ్యాచ్ లో […]
హర్భజన్ సింగ్ అనగానే టీమిండియా స్పిన్నర్ గుర్తొస్తాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థుల్ని ముప్పతిప్పలు పెట్టిన భజ్జీ.. ఐపీఎల్ లో అదరగొట్టే ప్రదర్శనలు ఎన్నో చేశాడు. ఈ లీగ్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ మంచి మంచి ఇన్నింగ్సులు ఆడి ఆకట్టుకున్నాడు. అలా తన క్రికెట్ కెరీర్ కి పుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయిన హర్భజన్ సింగ్.. అక్కడ కూడా తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా సేమ్ అలానే మోసగాళ్ల […]
ఆసియాకప్ లో భారత జట్టు ఓడిపోయింది. సూపర్ 4లో పాక్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాయాది దేశంతో మ్యాచ్ అంటే.. ఇరుదేశాల అభిమానుల్లో ఎనలేని ఆసక్తి. ఎప్పుడూ కూడా మన జట్టే గెలవాలని గట్టిగా కోరుకుంటారు. ఇక నిన్న పాక్ గెలిచేసరికి కోపం తట్టుకోలేకపోయారు. సరైన సమయంలో ఓ ముఖ్యమైన క్యాచ్ వదిలేసిన బౌలర్ అర్షదీప్ సింగ్ ని టార్గెట్ చేశారు. అతడిపై ఏకంగా జాత్యాంహకార దూషణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ […]
క్రికెట్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న లెజెండ్స్ అంతా మళ్లీ బ్యాట్ పట్టుకుని తమ సత్తా చాటుతున్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ అనే పేరిట ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఒక ఎడిషన్ కూడా పూర్తి చేసుకున్నారు. సెప్టెంబర్ 16 నుంచి మరో ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం నాలుగు ఫ్రాంచైజీలు ఉన్నాయి. అదానీ గ్రూప్ సొంతమైన గుజరాత్ జెయింట్స్, జీఎంఆర్ స్పోర్ట్స్ వారి ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ గ్రూప్ […]
పాకిస్తాన్ కు చెందిన అధికారులు, నేతలు, క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఇలా కేడర్ ఏదైనా, ఎవరైనా సరే సందర్భం దొరికినా, దొరక్కపోయినా సరే భారత్, టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. ఇలాంటి కామెంట్లు చేయడంలో పాక్ మాజీ క్రికెటర్లు అందరికంటే కాస్త ముందే ఉంటారు. అయితే అలా వాళ్లు మాట్లాడే ప్రతి మాటకు భారత్ నుంచి గట్టి కౌంటర్ అయితే పడుతూనే ఉంటుంది. కానీ, తాజాగా అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఓ టీవీ డిబెట్ లో పాల్గొన్న […]