SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ross Taylor Revealed One Of The Rajasthan Royals Owner Slapped Him During 2011 Ipl

RR vs KXIP match: రాస్ టేలర్ చెంపలు వాయించిన RR ఓనర్‌.. ఎందుకో తెలుసా?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 13 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RR vs KXIP match: రాస్ టేలర్ చెంపలు వాయించిన RR ఓనర్‌.. ఎందుకో తెలుసా?

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరకి తెలిసిందే. ఈ క్రమంలో తన 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో ఏమేం జరిగాయో అందరకి తెలిసేలా.. ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ పేరుతో తన ఆత్మకథను రాసుకొచ్చాడు టేలర్. అందులో తనకు జరిగిన అవమానాలన్నిటిని పూసగుచ్చినట్లు వివరించాడు. నిన్నటి దాకా జాత్యాంకార వ్యాఖ్యలు, తోటి ఆటగాళ్ల అవహేలళనలు బయటపెట్టిన టేలర్.. ఇప్పుడు మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చాడు. 2011 ఐపీఎల్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ యజమాని ఒకరు తనపై చేయి చేసుకున్నట్లు తెలిపాడు.

2011 ఐపీఎల్, మొహాలీ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా.. అనంతరం రాజస్థాన్.. 20 ఓవర్లలో 147 పరుగులకే పరిమితం అవుతుంది. ఈ మ్యాచ్ లో టేలర్ 5 బంతులాడి ఒక పరుగు కూడా చేయకుండా డకౌట్ గా వెనుదిరిగాడు. ఇదే తన చెంపలు వాయించడానికి కారణమని టేలర్ తన ఆత్మ కథలో రాసుకున్నాడు.

Kings XI Punjab vs Rajasthan Royals

2011 IPL pic.twitter.com/fwBB8ArGvq

— Govardhan Reddy (@gova3555) August 13, 2022

“మేం 195 పరుగుల టార్గెట్‌ను ఛేదిస్తున్నాం. నేను ఎల్బీ రూపంలో డకౌట్‌ అయ్యాను. మేం కనీసం లక్ష్యానికి చేరువ కూడా కాలేదు. మ్యాచ్ అయ్యాక జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది, యాజమాన్యం ఓ హోటల్లో టాప్‌ ఫ్లోర్‌లోని బార్‌కు వెళ్లారు. షేన్‌ వార్న్‌తో పాటు లిజ్‌ హర్లీ నాతోనే ఉన్నారు. అప్పుడే రాయల్స్‌ యజమానుల్లో ఒకరు నా దగ్గరికి వచ్చారు. ‘రాస్‌.. నువ్వు డకౌట్‌ అయ్యేందుకు కాదు.. నీకు మేం మిలియన్‌ డాలర్లు ఇస్తుందంటూ..’ నా చెంపలపై మూడు నాలుగు సార్లు కొడుతూ నవ్వాడు’ అని టేలర్‌ పేర్కొన్నాడు.

Ross Taylor in his book has stated that the owner of the IPL franchise Rajasthan Royals slapped him three or four times after he got out for a duck😲#Cricket #RajasthanRoyals #RR #IPL #RossTaylor #NewZealand pic.twitter.com/lMngNS6Fsj

— CRICKETNMORE (@cricketnmore) August 13, 2022

“పైగా గట్టిగా ఏం కొట్టలేదు. అయితే అతడు ఉద్దేశ పూర్వకంగా కొట్టాడో లేదా సరదాగా చేశాడో నేను చెప్పలేను. అప్పటి పరిస్థితుల్లో నేను దాన్ని పెద్దది చేయలేదు. అయితే ప్రొఫెషనల్‌ క్రీడా టోర్నీల్లో అలాంటివి జరుగుతాయని నేను అస్సలు ఊహించలేదు”అని రాస్ టేలర్‌ పేర్కొన్నాడు. 2008 నుంచి 2010 వరకు టేలర్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడగా, 2011లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులో సభ్యుడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ కొట్టిన యజమాని ఎవరో చెప్పాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. ఇలాంటి ఘటన ఐపీఎల్ లో జరగడం దురదృష్టకరం. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Chahal – Dhanashree: అయ్యర్‌తో పార్టీకి వెళ్లిన చాహల్ భార్య.. ఫోటోలు బయటపెట్టిన సూర్యకుమార్ యాదవ్!

ఇదీ చదవండి: IND vs ZIM: ‘బీసీసీఐ ఎలాంటి జట్టును పంపినా..’ టీమిండియాకే వార్నింగ్‌ ఇచ్చిన జింబాబ్వే కోచ్‌!

Tags :

  • Cricket News
  • IPL
  • Rajastan vs Punjab
  • Ross Taylor
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam