SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Unhappy With Rishabh Pant For His Wicket

IND vs WI: చెత్త షాట్.. పంత్ అవుట్ పై రోహిత్ రియాక్షన్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Sat - 30 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs WI: చెత్త షాట్.. పంత్ అవుట్ పై రోహిత్ రియాక్షన్!

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీంఇండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. వన్డే సిరీస్ తో మెుదలు పెట్టిన విజయ పరంపర టీ20ల్లో సైతం చూపిస్తూనే ఉంది. తాజాగా జరిగిన తొలి టీ20లో జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. టీం లోని ఆటగాళ్లంత సమష్టిగా రాణించారు. అయితే ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ అవుట్ అయిన విధానం అతని నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఇన్నింగ్ 10వ ఓవర్‌లో రిషభ్ పంత్ అవుట్ అయ్యాడు. విండీస్ బౌలర్ కీమో పాల్ బాల్ ను హాఫ్ సైడ్ దిశగా కాస్త వికెట్లకు దూరంగా సంధించాడు. దాన్ని పంత్ ఆన్ సైడ్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. టైమింగ్ మిస్ అయ్యి బంతి ఎడ్జ్ తీసుకుని షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఉన్నమెక్‌కాయ్ దాన్ని అందుకున్నాడు. దాంతో 12 బంతుల్లో 14 పరుగులు చేసిన పంత్ వెనుదిరగాల్సి వచ్చింది. పంత్ అవుట్ అయిన విధానం కెప్టెన్ రోహిత్ శర్మకు చిరాకు తెప్పించింది. తన అసహనాన్ని దాచుకోలేకపోయాడు. ”షాట్ ఎలా ఆడాలనుకున్నావ్.. ఎలా ఆడావ్.. దాన్ని ఆఫ్ సైడ్ ఆడాలి” అనే అర్థం వచ్చేలా రోహిత్ శర్మ చేతులు ఊపడం కనిపించింది. దాంతో రోహిత్ పంత్ ను మనసులో ఎన్ని తిట్టుకున్నాడో అంటూ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వెస్టిండీస్ టూర్ లో భాగంగా భారత్ 5 టీ20లను ఆడాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ 68 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీంఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 64 రన్స్ చేయగా, దినేష్ కార్తీక్ తన తుపాన్ ఇన్నింగ్స్ తో కేవలం 19 బంతుల్లోనే 41 పరుగులు చేశారు. ఇక లక్ష్య ఛేదనలో కరేబియన్ వీరులు తడబడ్డారు. 20 ఓవర్లల్లో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులే చేయగలిగారు. మరి పంత్ అవుటైన విధానం, రోహిత్ శర్మ రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

India losing wickets in quick succession as @RishabhPant17 and @hardikpandya7 departs without ticking the score board much.

Watch the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/6H850WDdIT

— FanCode (@FanCode) July 29, 2022


ఇదీ చదవండి: కామన్వెల్త్‌ క్రీడల్లో బోణీ కొట్టిన భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌ లో సంకేత్‌కు సిల్వర్!

ఇదీ చదవండి: 12 నెలలు.. 9 మంది ఓపెనర్లు! ఎంతకాలం ఈ ప్రయోగాలు?

Tags :

  • Cricket News
  • ind vs wi
  • Rishabh Pant
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam