ఆమె సీనియర్ క్రికెటర్. భారత్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడింది. దీంతో ఆమెని స్ట్రెచర్ పై గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు గాయాలు కావడం సహజమే. వాటి నుంచి కొలుకున్నాక తిరిగి తమ కెరీర్ ను కొనసాగించడమూ సహజమే. ఇలా గాయాలు ఆటగాళ్ల జీవితంలో సర్వసాధారణం అయిపోతాయి. ఈక్రమంలో తాజాగా విండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే రోహిత్ గాయం పై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ ఏడు వికెట్ల […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ గానీ లేదా మరేదైనా మ్యాచ్ గానీ వర్షం కారణంగా ఆలస్యం అవ్వటం చూశాం. లేదా రద్దు అవ్వడం చూశాం. కానీ భారత్-విండీస్ ల మధ్య జరిగిన రెండో టీ20 మాత్రం విచిత్రమైన కారణంతో మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. దాంతో ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈక్రమంలో దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సాధారణంగా గల్లీ క్రికెట్ లో ఒకరి వస్తువులు అంటే బ్యాట్ కానీ […]
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీంఇండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. వన్డే సిరీస్ తో మెుదలు పెట్టిన విజయ పరంపర టీ20ల్లో సైతం చూపిస్తూనే ఉంది. తాజాగా జరిగిన తొలి టీ20లో జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. టీం లోని ఆటగాళ్లంత సమష్టిగా రాణించారు. అయితే ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో వికెట్ […]
క్రికెట్ లో మ్యాచ్ గెలవాలి అంటే అందరు సమష్టిగా రాణించాలి. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు విలువైన భాగస్వామ్యాలు అందించాలి. అప్పుడే ఆ జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమైన ఓపెనింగ్ జోడీ ఏదంటే వెంటనే సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ అంటారు. అలాంటి భారత క్రికెట్ ను ప్రస్తుతం ఓపెనింగ్ సమస్య వెంటాడుతోంది. ఒక్క సంవత్సరంలోనే జట్టు ఎంత మంది జోడీలను మార్చిందో తెలుసా? లేదా కోచ్ ద్రవిడే అలా ప్రయోగాలు చేయిస్తున్నాడా? […]
ఫార్మాట్ మారినా ఆట మాత్రం మారలేదు.. అదే ఊపు.. అదే గెలుపు. ప్రస్తుతం టీంఇండియా వెస్టిండీస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్న భారత్ అదే ఉత్సాహాన్ని టీ20లో సైతం చూపించింది. తాజాగా జరిగిన తొలి టీ20లో 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో భారత బౌలర్ అర్షదీప్ కు విండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్ కు మధ్య […]
ఆటకు సంబంధించి ఒక జట్టు ఎలా ఉండాలో.. మైదానంలో ఎలా ఆడాలో.. చర్చించుకునే వేదికే డ్రెస్సింగ్ రూమ్. అక్కడే ఆటగాళ్లు తమ అనుభవాలను ఇతర ప్లేయర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా విండిస్ టూర్ లో ఉన్న భారత జట్టు సిరీస్ ను 3-0తో గెలిచిన సంగతి విదితమే. అయితే మూడో వన్డే గెలిచిన తర్వాత ఇండియా డ్రెస్సింగ్ రూంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించి ట్విట్టర్ లో ఓ వీడియో […]
ప్రస్తుతం భారత జట్టు విండీస్ టూర్ లో అదరగొడుతోంది. మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా జరిగిన మూడో వన్డేలో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఇండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో విండిస్ కెప్టెన్ నికోలస్ పూరన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. మరి ఆ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. నికొలస్ పూరన్.. గత ఐపీఎల్ లో అతని మెరుపుల […]
క్రీడా ప్రపంచంలో కొన్ని సాంప్రదాయాలు అనాదిగా వస్తూఉంటాయి. కొంత మంది ఆటగాళ్లు మాత్రమే మరి కొన్ని నూతన సాంప్రదాయాలను సృష్టిస్తారు. ఈ క్రమంలో గతంలో ఇండియా సారథులు గంగూలీ, ధోనీలు ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చూట్టారు. తాజాగా దాన్ని ధావన్ సైతం అనుసరించాడు. మరి ఆ కొత్త ఒరవడి ఏంటీ? ధావన్ చేసిన పనేంటి? అనే వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టీంఇండియా విండీస్ టూర్ లో ఉంది. తాజాగా జరిగిన మూడో వన్డేలో కూడా భారత్ […]
ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ టూర్ లో ఉంది. తాజాగా జరిగిన రెండు వన్డేల్లో ఇండియా విజయం సాధించింది. అయితే ఈ టూర్ కు ముందు కేఎల్ రాహుల్ కు కరోనా సోకింది. దీంతో అతను క్వారంటైన్ కు వెళ్లాడు. తాజాగా అతన్ని పరిశీలించిన వైద్య బృందం అతనికి మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని సూచించింది. దీంతో అతను వెస్టిండీస్ తో జరిగే 5 టీ20లకు అందుబాటులో ఉండడంలేదని యాజమాన్యం తెలిపింది. కేఎల్ రాహుల్ గతంలో […]