SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Indias Sanket Sargar Wins Silver In 55kg Category Weightlifting

కామన్వెల్త్‌ క్రీడల్లో బోణీ కొట్టిన భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌ లో సంకేత్‌కు సిల్వర్!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Sat - 30 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కామన్వెల్త్‌ క్రీడల్లో బోణీ కొట్టిన భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌ లో సంకేత్‌కు సిల్వర్!

ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్-2022 క్రీడల్లో భారత్ బోణి కొట్టింది. భారత్ తొలి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో 55 కేజీల విభాగంలో పోటీ పడిన సంకేత్ సార్గర్ రజత పతకాన్ని గెలుపొందాడు. మొత్తం 248 కిలోలు ఎత్తి ఈ ఘనత సాధించాడు. మలేషియాకు చెందిన అనిక్​ కస్డాన్​ మొత్తం 249 కిలోలు ఎత్తి స్వర్ణం సాధించగా.. శ్రీలంకకు చెందిన దిలంక కుమారా 225 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం అందుకున్నాడు.

Advertisement

సంకేత్ సార్గర్ మొదటి ప్రయత్నంలో 135 కేజీల బరువు ఎత్తి పతక రేసులో నిలిచాడు. కానీ, రెండో ప్రయత్నంలో 139 కేజీలు ఎత్తే సమయంలో అతను గాయపడ్డాడు. అయినప్పటికి మూడో అటెంప్ట్ కోసం ట్రై చేశాడు. కానీ మోచేతి గాయం నొప్పికి తాళలేక పోయాడు. దీంతో సంకేత్ సార్గర్ రజత పతకంతో సరిపెట్టాడు. నాలుగేళ్ల క్రితం ఓ సాధారణ వ్యక్తిగా పాన్ అమ్మినా సంకేత్ సార్గర్.. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కి పతకం సాధించి పెట్టాడు.

ఒకప్పుడు సాధారణ వ్యక్తిగా జీవనం ప్రారంభించిన సంకేత్.. ఇప్పుడు దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారు. సంకేత్ ను ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరి.. పాన్ అమ్మే స్థాయి నుంచి దేశానికి పతాకం తెచ్చే స్థాయికి ఎదిగిన సాకేత్ సార్గర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs PAK: కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌! ఈ ఛానెల్‌లో లైవ్‌

ఇదీ చదవండి: కామన్వెల్త్‌ గేమ్స్‌లో టీమిండియాకు దక్కని శుభారంభం! ఆకట్టుకున్న రేణుక

Tags :

  • Commonwealth Games 2022
  • England
  • Sanket Sargar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • ‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

    'డాడీ'లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

  • ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

    ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

  • 2023 Ashes: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఆహా ఇది కదా ఘనమైన వీడ్కోలంటే..

    క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఆహా ఇది కదా ఘనమైన వీడ్కోలంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • గ్లోబల్ బాక్సాఫీస్‌పై ముగ్గురు స్టార్స్ దండయాత్ర.. రామాయణంపై భారీ అంచనాలు!

  • చిన్న పరిశ్రమలకు భారీ ఊతం.. రూ.10,000 కోట్ల ఫండ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 10 బస్సులు దగ్ధం!

  • కాచిగూడలో ఒక్కసారిగా భారీ మంటలు.. భయంతో పరుగులు తీసిన జనం! అసలేం జరిగిందంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • లండన్‌-చికాగో విమానంలో ఎమర్జెన్సీ.. 37 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా దిగజారిన ఫ్లైట్!

  • నైజీరియాలో కుప్పకూలిన సైనిక విమానం – 32 మంది మృతి

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam