SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma On Odi World Cup 2023 Tournament

ODI World Cup 2023: ఈసారి వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందన్న రోహిత్.. అయినా ప్రయత్నిస్తామంటూ..!

ఈ ఏడాది భారత్​లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మునుపటి కంటే ఈసారి థ్రిల్లింగ్ మ్యాచ్​లు ఎక్కువ ఉంటాయన్నాడు.

  • Written By: Nidhan Singh
  • Published Date - Tue - 27 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ODI World Cup 2023: ఈసారి వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందన్న రోహిత్.. అయినా ప్రయత్నిస్తామంటూ..!

అథ్లెటిక్స్​లో ఒలింపిక్స్​ ఎలాగో.. క్రికెట్​లో వరల్డ్ కప్ అలాంటిది. అందుకే క్రికెట్ ఆడే ప్రతి దేశం ఈ మెగా కప్​ను గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతుంది. బెస్ట్ టీమ్స్​ తలపడే ఈ టోర్నీలో నెగ్గడం అంత ఈజీ కాదు. జట్లు బలంగా ఉండటంతో పాటు పరిస్థితులు, అదృష్టం.. ఇలా ప్రతిదీ కలసిరావాలి. క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ ఆశ వరల్డ్ కప్​ విన్నింగ్​ టీమ్​లో భాగమవ్వాలి, కప్​ను చేతపట్టుకోవాలి. ఇప్పుడంటే టీ20ల రాకతో ఆ ఫార్మాట్​లో రెండేళ్లకు ఓసారి ప్రపంచ కప్​ను నిర్వహిస్తున్నారు. కానీ వన్డేల్లో నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వరల్డ్ కప్ జరుగుతుంది. అందుకే ఈ ఫార్మాట్​లో కప్ కోసం జరిగే మ్యాచ్​లను చూసేందుకు ఆడియెన్స్​ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది.

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్​కు ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 2011 తర్వాత వరల్డ్ కప్​ను ఇండియా హోస్ట్ చేయడం ఇదే ప్రథమం. ఆ ప్రపంచ కప్​ను టీమిండియా ఒడిసిపట్టింది. ఈ నేపథ్యంలో ఇది మరోసారి రిపీట్ అవుతుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఇవాళ వన్డే వరల్డ్ కప్​ షెడ్యూల్​ను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా టోర్నీపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈసారి వరల్డ్ కప్​ కష్టంగా ఉండబోతోందన్నాడు. ఈమధ్య కాలంలో క్రికెట్​లో వేగంగా మార్పులు వచ్చాయని.. గేమ్​లో స్పీడ్ పెరిగిందన్నాడు హిట్​మ్యాన్. ప్రతి జట్టు ఇంతకుముందు కంటే ఇప్పుడు మరింత పాజిటివ్​గా ఆడుతోందన్నాడు. ఈ ట్రోఫీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ పేర్కొన్నాడు.

Tags :

  • Cricket News
  • ICC
  • ICC cricket world cup 2023
  • Rohit Sharma
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam