ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపేలా కనిపిస్తున్నాయి. భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో పాక్ ఆడే మ్యాచ్ లను వేరే దేశాల్లో నిర్వహించాలని పాక్ కోరుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.
సౌరవ్ గంగూలీ.. టీమిండియా క్రికెట్ చరిత్రను మార్చిన గొప్ప ఆటగాడు. ఇక గంగూలీ ఆటకు, బ్యాటింగ్ స్టైల్ కు కోట్లలో అభిమానులు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సేమ్ టూ సేమ్.. దాదాను గుర్తు చేస్తోంది టీమిండియా స్టార్ స్మృతి మంధన..
ఏ దేశాల మధ్య జరిగినా.. ఆయా దేశాల మధ్య క్రికెట్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. కానీ.. తొలి సారి భారత క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌పై మండిపడుతున్నారు. వారి కోపానికి కారణం ఐసీసీ చేసిన పొరపాటే.
దీప్తి శర్మ.. టీమిండియా వుమెన్స్ టీమ్ లో నిఖార్సైన ఆల్ రౌండర్ గా పేరొందింది. కొన్ని నెలల క్రితం ఇంగ్లాండ్ పై మన్కడింగ్ చెయ్యడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీప్తి శర్మ. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది ఈ మహిళా క్రికెటర్.
2022 అక్టోబర్ నెలకు గాను విరాట్ కోహ్లీకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వచ్చిన తర్వాత.. మళ్లీ 2 నెలల తర్వాత మరో టీమిండియా క్రికెటర్‌కు ఆ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును భారత యువ క్రికెటర్ గెలుచుకున్నాడు.
గత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య మటల యుద్ధం జరుగుతూనే ఉంది. 2023 ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో.. టీమిండియా పాక్ లోకి అడుగు పెట్టదని బీసీసీఐ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్ లో ఆసియా కప్ 2023 ను పాకిస్థాన్ లో నిర్వహించాలా? లేక యూఏఈ లాంటి దేశాలకు తరలించాలా? అన్న విషయంపై చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి షెడ్యూల్ […]
సూర్యకుమార్ యాదవ్.. 2022లో వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగిన పేరు. ఇక ఈ సంవత్సరం కనబరిచిన అద్భుత ప్రదర్శనకు గాను ఐసీసీ 2022 సంవత్సరానికి మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు సూర్యకుమార్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఐసీసీ బుధవారం ఈ అవార్డును ప్రకటించింది. ఇక ఈ అవార్డు రావడంపై తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు మిస్టర్ 360 ప్లేయర్. అభిమానులను ఉద్దేశించి తన భావాలను వీడియో ద్వారా పంచుకున్నాడు. […]
2023 టీమిండియాకు బాగా కలిసొచ్చేలా ఉంది. కొత్త ఏడాది మొదలై.. పాతిక రోజుల్లోనే జట్టులో అన్ని శుభసూచికాలే కనిపిస్తున్నాయి. టీమిండియా సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీలతో ఫామ్ అందుకున్నారు. యువ క్రికెటర్లు రఫ్ఫాడిస్తున్నారు. ఇప్పటికే టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ టీమ్‌గా ఉన్న భారత్.. తాజాగా న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ విజయం తర్వాత వన్డే ఫార్మాట్‌లోనూ ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది. మరోవైపు టెస్టుల్లో వరల్డ్ నంబర్ టూగా ఉంది. ఆ ఆస్ట్రేలియాతో […]
టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో భారత బౌలింగ్ దళం వీక్ అయ్యింది. ఇక బుమ్రా స్థానాన్ని భర్తి చేయగల బౌలర్ కోసం టీమిండియా ఎదురుచూస్తోంది. అలాంటి టైమ్ లోనే టీమిండియాకు ఓ దొరికిన ఆణిముత్యం మహ్మద్ సిరాజ్. గత కొంత కాలంగా వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. 2019లో వన్డేల్లో 263వ స్థానంలో ఉన్న సిరాజ్ తాజాగా ఐసీసీ ప్రకటించిన బౌలర్ల వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి […]
అతడి వేగానికి వికెట్స్ పై బెయిల్స్ ఉండవ్.. గట్టిగా బాల్ తాకితే వికెట్లు సైతం గాల్లో పల్టీలు కొడతాయి. అంతలా అతడి బంతుల్లో వేగం ఉంటుంది. అసలు ఆ బౌలర్ విసిరేది బంతులా? బుల్లెట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంతలా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు ఈ హైదరాబాదీ స్పీడ్ స్టర్, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్. జస్ప్రీత్ బుమ్రా లేని లోటును ఎవరు తీసురుస్తారా అని ఎదురుచూస్తున్న టీమిండియాకు ఓ అస్త్రంలా దొరికాడు సిరాజ్. లెన్ అండ్ లెంగ్త్ […]