SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mushfiqur Rahim Retires From T20is To Focus On Test And Odi Formats

టీ20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sun - 4 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీ20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్!

టీ20 క్రికెట్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చలేకపోతున్నందుకు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ – బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ తాజాగా తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. టెస్టులు, వన్డే ఫార్మాట్స్ పై దృష్టి పెట్టేందుకే తాను టీ20 ఫార్మాట్ నుండి తప్పుకుంటున్నానని ఆదివారం తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తన మొదటి రెండు మ్యాచులు(ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక)లతో ఓడిపోయి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఇప్పుడు ముష్ఫికర్ రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ఇక తాను T20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని ముష్ఫికర్ పోస్టులో తెలిపాడు. అలాగే “తాను సగర్వంగా బంగ్లాదేశ్‌కు టెస్టు, వన్డే ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తానని.. ఈ రెండు ఫార్మాట్లలో దేశానికి విజయాన్ని అందించగలనని ఆశాభావంతో ఉన్నానని చెప్పాడు. ఇంకా తాను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL), ఇతర ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో కూడా పాల్గొంటానని చెప్పుకొచ్చాడు ముష్ఫికర్. ఇటీవల ముష్ఫికర్ ఆడిన రెండు టీ20 మ్యాచులలో 4, 1 స్కోర్స్ చేశాడు. అదీగాక శ్రీలంకపై మ్యాచులో కుసాల్ మెండిస్ క్యాచ్ వదిలివేయడంతో ముష్ఫికర్ స్థానంపై దృష్టిపడినట్లు తెలుస్తుంది.

mushfiqur rahim

ఇదిలా ఉండగా.. టీ20 ఫార్మాట్‌లో ముష్ఫికర్ పేలవమైన ఫామ్ కారణంగా, బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ ప్రణాళికల నుండి అతన్ని తీసేయడానికి BCB సిద్ధమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక న్యూజిలాండ్, పాకిస్తాన్‌లతో జరిగే టీ20 ట్రై-సిరీస్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ బృందం ఈ నెలాఖరులో బయలుదేరుతుంది. అదే జట్టును వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ప్రకటించాలని భావిస్తున్నారని సమాచారం.

నవంబర్ 2019 కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేసిన ముష్ఫికర్.. టీ20లలో దాదాపు మూడు సంవత్సరాల పాటు దాదాపు పేలవమైన ఫామ్‌ కనబరిచాడు. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్‌లో, అతను 113.38 స్ట్రైక్ రేట్‌తో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 144 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జరిగిన పాకిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి అతనికి “విశ్రాంతి” ఇవ్వబడింది. ముష్ఫికర్ వికెట్ కీపింగ్ కూడా ఇటీవలి కాలంలో విమర్శలకు గురవుతోంది. వ్యక్తిగత కారణాలతో వెస్టిండీస్ పర్యటనకు ముందు ముష్ఫికర్ ఆఫ్ఘనిస్తాన్‌తో ఒకే టీ20 మ్యాచ్ ఆడాడు.

mushfiqur rahim

ఆసియా కప్‌కు ఎంపికయ్యే ముందు, జూలైలో జింబాబ్వేతో జరిగిన టీ20లకు అతనికి మళ్లీ విశ్రాంతి లభించింది. ఇకపోతే.. టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ నిలకడగా రాణిస్తున్నాడు ముష్ఫికర్. 2019 నుండి టీ20లలో తగ్గినా.. ముష్ఫికర్ 15 టెస్టుల్లో 54.81 సగటుతో ఉన్నాడు. డబుల్ సెంచరీతో సహా మూడు సెంచరీలు చేశాడు. అతను 20 మ్యాచ్‌లలో 42.12 సగటుతో వన్డేలలో కీలకంగా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ నుండి టీ20 ఫార్మాట్ లో రిటైర్మెంట్ ప్రకటించిన రెండో ఆటగాడిగా ముష్ఫికర్ నిలిచాడు. తమీమ్ ఇక్బాల్ మొదటగా జూలైలో రిటైర్ అయ్యాడు.

I would like to announce my retirement from T20 INTERNATIONALS and focus on Test and ODI formats of the game. I will be available to play franchise leagues when the opportunity arrives. Looking forward to proudly represent my nation in the two formats-MR15

— Mushfiqur Rahim (@mushfiqur15) September 4, 2022

JUST IN | Mushfiqur Rahim has announced his retirement from T20 internationals – he played 102 games in the format for Bangladesh pic.twitter.com/jZJtpxiNLQ

— ESPNcricinfo (@ESPNcricinfo) September 4, 2022

Tags :

  • Asia Cup 2022
  • Bangladesh
  • Bangladesh Cricket Board
  • Cricket News
  • Mushfiqur Rahim
  • T20I Retirement
  • wicket keeper
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam