భారత విజయవంతమైన వికెట్ కీపర్ అంటే అభిమానులందరికీ మహేంద్రసింగ్ ధోనీ పేరే గుర్తు వస్తుంది. కానీ అంతకుముందు కనీసం అనుభవం కూడా లేకుండా కీపర్‌గా కొనసాగిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అసలు ఆ బాధ్యతలు స్వీకరించడం వెనుక చాలా పెద్ద కథే జరిగింది.
మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరులోనే 1000 వాట్స్ పవర్ ఉంది. చూడటానికి చాలా సింపుల్, కూల్ గా కనిపిస్తాడు. కానీ ఆలోచనలు మాత్రం వేరే లెవల్లో ఉంటాయి. దాన్ని అందుకోవడం ఇప్పట్లో ఎవరి వల్ల కాకపోవచ్చు. ఇక ధోనీ మైదానంలో ఉన్నాడంటే అర్జునుడిలా ఆలోచిస్తాడు. కేవలం విజయమే లక్ష్యంగా ప్లాన్స్ వేస్తాడు. చాలాసార్లు అది వర్కౌట్ అవడం ఇక్కడ విశేషం. అందుకే ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎవరికీ సాధ్యం కానీ రికార్డులని టీమిండియా సాధించింది. […]
టీ20 క్రికెట్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చలేకపోతున్నందుకు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ – బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ తాజాగా తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. టెస్టులు, వన్డే ఫార్మాట్స్ పై దృష్టి పెట్టేందుకే తాను టీ20 ఫార్మాట్ నుండి తప్పుకుంటున్నానని ఆదివారం తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తన మొదటి రెండు మ్యాచులు(ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక)లతో ఓడిపోయి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఇప్పుడు […]
రిషబ్ పంత్.. టీమిండియాలో ఈ పేరు ఇప్పుడు రీసౌండ్ వస్తోంది. కీపర్ గా, బ్యాట్స్ మన్ గా పంత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. మహేంద్రసింగ్ ధోనీ లేని లోటు తీర్చడమే కాదు.. జట్టులో ఒక కీలక ప్లేయర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అంతేకాదు గురవు ధోనీ వల్ల కూడా కాని ఓ అవార్డు దక్కించుకుని మరొకసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ధోనీ 90 టెస్టులు ఆడినా కూడా మ్యాన్ […]
క్రికెట్లోనే కాదు.. ఏ గేమ్ లో అయినా క్రీడాస్పూర్తి చాలా అవసరం. తాము ఓడిపోతామని తెలిసి కూడా ప్రత్యర్థి జట్లకు మేలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. మన జట్టు సభ్యుడు చేసింది తప్పు అని భావిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయకపోవడం క్రీడాస్పూర్తిగానే చెప్పొచ్చు. తాజాగా నేపాల్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓమన్ క్వాడ్రాంగులర్ 2021-22 సిరీస్ లో భాగంగా నేపాల్, ఐర్లాండ్ మధ్య నిన్న(ఫిబ్రవరి 14) జరిగింది. టాస్ గెలిచిన […]