టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. తొలుత అండర్ 19 జట్టుకు కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్.. యంగ్ టీమిండియాతో అద్భుతాలు చేశాడు. మరో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతని ఒత్తిడితో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎన్నో అంచనాలతో టీమిండియా కోచింగ్ బాధ్యతలు […]
విరాట్ కోహ్లీ.. ఈ పేరు ప్రెజెంట్ చాలా గట్టిగా వినిపిస్తోంది. ఎంత గట్టిగా వినిపిస్తోంది అంటే.. మొన్నమొన్నటి వరకు పరుగులు చేయట్లేదు, రికార్డుల కోసమే ఆడుతున్నాడు అని అన్నవాళ్లే.. ఇప్పుడు కోహ్లీ తోపు.. దమ్ముంటే ఆపు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే.. కోహ్లీ లాంటి అనుభజ్ఞుడు జట్టుకు ఎందుకు అవసరమో ఇలాంటి మ్యాచులు జరిగినప్పుడే తెలుస్తుంది. ఇక కోహ్లీ ఇన్నింగ్స్ తర్వాత చాలామంది మాజీలు, సెలబ్రిటీలు ట్వీట్స్ పెట్టారు. […]
టీ20 క్రికెట్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చలేకపోతున్నందుకు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ – బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ తాజాగా తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. టెస్టులు, వన్డే ఫార్మాట్స్ పై దృష్టి పెట్టేందుకే తాను టీ20 ఫార్మాట్ నుండి తప్పుకుంటున్నానని ఆదివారం తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తన మొదటి రెండు మ్యాచులు(ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక)లతో ఓడిపోయి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఇప్పుడు […]
మైదానంలో ఓవర్ యాక్షన్ చేస్తూ, యువ క్రికెటర్లను బండబూతులు తిట్టే.. బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ తనను తాను క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ తో పోల్చుకున్నాడు. బంగ్లాదేశ్ తరఫున టెస్టులలో 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించిన ముష్ఫికర్.. ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్లో అతడో దిగ్గజం. పేరు.. ‘సర్ డాన్ బ్రాడ్‌మాన్‘. టెస్టు క్రికెట్ లో 99.94 యావరేజ్ మెయింటైన్ చేశాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి […]