SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Bangladesh Batter Mushfiqur Rahim Makes Bold Statement Compared To Him As Don Bradman

Mushfiqur Rahim: అందరూ నన్ను ‘బ్రాడ్‌మాన్’ అంటుంటారు: ముష్ఫికర్ రహీమ్

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 19 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mushfiqur Rahim: అందరూ నన్ను ‘బ్రాడ్‌మాన్’ అంటుంటారు: ముష్ఫికర్ రహీమ్

మైదానంలో ఓవర్ యాక్షన్ చేస్తూ, యువ క్రికెటర్లను బండబూతులు తిట్టే.. బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ తనను తాను క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ తో పోల్చుకున్నాడు. బంగ్లాదేశ్ తరఫున టెస్టులలో 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించిన ముష్ఫికర్.. ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో అతడో దిగ్గజం. పేరు.. ‘సర్ డాన్ బ్రాడ్‌మాన్‘. టెస్టు క్రికెట్ లో 99.94 యావరేజ్ మెయింటైన్ చేశాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి గొప్ప ఆటగాడితో ముష్ఫికర్ తనను పోల్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. ‘చూడడానికి 5 ఐదుగులు ఉంటావ్.. కానీ, 6 అడుగుల క్రికెటర్ తో నీకు పోలికా’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచులో సెంచరీ(105) చేసిన ముష్ఫికర్ రహీమ్.. బంగ్లాదేశ్ తరఫున టెస్టులలో 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లో సెలెబ్రేషన్స్ కూడా జరిగాయి. ఈ రికార్డుపై స్పందించిన ముష్ఫికర్.. “చాలా కాలం తర్వాత సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఇదే ముగింపు కాదు. ఇలానే కొనసాగాలి. 5 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కడం నాతోనే ఆగిపోకూడదు. మరింత మంది ఇలాంటి రికార్డులు నెలకొల్పాలి. బంగ్లా జట్టులో ప్రస్తుతమున్న యువఆటగాళ్లు రాబోయే కాలంలో 8 వేలు, పది వేల పరుగులు చేయాలని ఆశిస్తున్నా”.

Mushfiqur Rahim made quite an emotional pitch following the fourth day’s play, even if slightly hyperbolic.

It came on a day when he registered is 8th Test 💯 & became the first Bangladesh player to 5000 Test runs.

✍️ @a_atifazam https://t.co/xcjVMFzibR #BANvSL pic.twitter.com/uOy1sNGzSl

— Cricbuzz (@cricbuzz) May 19, 2022

ఇది కూడా చదవండి: Virender Sehwag: షోయబ్ అక్తర్ బౌలింగ్ పై సెహ్వాగ్ సంచలన కామెంట్స్!

“బంగ్లాదేశ్ లో నన్ను చాలా మంది డాన్ బ్రాడ్‌మాన్ తో పోలుస్తారు. అయితే అది బాగా ఆడితేనే.. లేదంటే నా వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇలాంటి వాళ్లను (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఉద్దేశిస్తూ..) బంగ్లాదేశ్ లోనే చూస్తాం. ఇప్పుడున్న జట్టులో నేను చాలా సీనియర్ ఆటగాడిని. బంగ్లాదేశ్ తరఫున 17 ఏండ్లుగా ఆడుతున్నాను. కానీ, నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. నేను ఇంకెంత కాలం క్రికెట్ ఆడతాననేదానిమీద నాకే స్పష్టత లేదు. సీనియర్ ప్లేయర్లకు ఇక్కడ మద్దతు లేదు. కనీసం యువ ఆటగాళ్లకైనా ఈ పద్దతి మారాలి ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

A cake to celebrate Mushfiqur Rahim becoming the first Bangladeshi to reach 5,000 Test runs 🍰

(via @BCBtigers) pic.twitter.com/3P44gGc9z4

— ESPNcricinfo (@ESPNcricinfo) May 18, 2022

సర్ డాన్ బ్రాడ్‌మాన్.. ఆస్ట్రేలియాలో పుట్టిన ఈ దిగ్గజ బ్యాటర్ అందుకోని శిఖరాలంటూ లేవు. అటూ ఫస్ట్ క్లాస్ నుంచి ఇటు టెస్ట్ క్రికెట్ వరకు ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇంతటి దిగ్గజ బ్యాటర్‌ ఒక విషయంలో మాత్రం విఫలమయ్యాడు. తన కెరీర్‌లే వేలాది పరుగులు చేసిన డాన్ బ్రాడ్‌మాన్.. కేవలం 6 సిక్సులు మాత్రమే కొట్టాడు. ఇందులో 5 సిక్సర్లు ఇంగ్లాండ్ మీద బాదగా.. ఒక సిక్సర్ ఇండియాపై కొట్టాడు. కెరీర్ మొత్తం 52 టెస్టులు ఆడిన బ్రాడ్‌మాన్ 6996 పరుగులు చేశాడు. ఇందులో 12 డబుల్ సెంచరీలు, 20 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్రికెట్‌లో ఆల్ టైమ్ లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న బ్రాడ్ మాన్.. క్రికెట్ కోసమే పుట్టిన మనిషిగా కీర్తించబడ్డాడు. మరి ముష్ఫికర్ రహీమ్ తనను తాను బ్రాడ్‌మాన్ తో పోల్చుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రుపంలో తెలియజేయండి.

Don Bradman’s astounding record triple century in the Leeds Test of 1930
Excerpt from my book ‘Don’s Century’https://t.co/a6eZ4lOTx5 pic.twitter.com/jbGlGIZC5A

— Indra Vikram Singh (@IVRajpipla) May 14, 2022

Ominous start to Don Bradman’s first tour of England in 1930
Excerpt from my book ‘Don’s Century’https://t.co/HQwtpFBiDG pic.twitter.com/EhN2bQc74w

— Indra Vikram Singh (@IVRajpipla) May 16, 2022

Tags :

  • Bangladesh Cricket Board
  • Cricket News
  • Don Bradman
  • Mushfiqur Rahim
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Sri Lanka vs Pakistan: పాక్ క్రికెట్ లో కొత్త బ్రాడ్ మాన్! సూపర్ ప్లేయర్ ని పట్టేశారు కదరా!

Sri Lanka vs Pakistan: పాక్ క్రికెట్ లో కొత్త బ్రాడ్ మాన్! సూపర్ ప్లేయర్ ని పట్టేశారు కదరా!

  • టీమిండియాతో పాటు బంగ్లాదేశ్‌కు కోచ్‌గా మారిన ద్రవిడ్!

    టీమిండియాతో పాటు బంగ్లాదేశ్‌కు కోచ్‌గా మారిన ద్రవిడ్!

  • బ్రాడ్ మన్ రికార్డు సమం చేసిన స్టీవ్ స్మిత్! వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ..

    బ్రాడ్ మన్ రికార్డు సమం చేసిన స్టీవ్ స్మిత్! వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ..

  • ముదురుతున్న కోహ్లీ ఫేక్‌ ఫీల్డింగ్‌ వివాదం! బంగ్లా క్రికెట్‌ బోర్డు ఫిర్యాదు

    ముదురుతున్న కోహ్లీ ఫేక్‌ ఫీల్డింగ్‌ వివాదం! బంగ్లా క్రికెట్‌ బోర్డు ఫిర్యాదు

  • విరాట్‌ కోహ్లీపై బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ ప్రశంసలు

    విరాట్‌ కోహ్లీపై బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ ప్రశంసలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam