SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Kapil Dev Made Controversial Comments About Rohit Sharmas Over Weight

రోహిత్​ శర్మకు సిగ్గుండాలి.. కపిల్ దేవ్​ ఇలా అనేశాడు ఏంటి?

టీమిండియా సారథి రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్​ వివాదాస్పద కామెంట్స్ చేశారు. రోహిత్​ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అసలు కపిల్ ఏమన్నారంటే..!

  • Written By: Nidhan Singh
  • Updated On - Sat - 25 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రోహిత్​ శర్మకు సిగ్గుండాలి.. కపిల్ దేవ్​ ఇలా అనేశాడు ఏంటి?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత్ దుమ్మురేపుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్​ను చిత్తుగా ఓడించింది. దీంతో ఫుల్​ జోష్​లో ఉంది. ఇలాంటి తరుణంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ మీద లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్ సంచలన కామెంట్స్ చేయడం హాట్​ టాపిక్​గా మారింది. కంగారూలతో సిరీస్​లో భారత ఆటగాళ్ల ఫిట్​నెస్​పై కపిల్ దేవ్​ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్​ ఓవర్​ వెయిట్ మీద ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. లావుగా ఉన్నందుకు రోహిత్​ శర్మ సిగ్గు పడాలంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. టీవీల్లో చూస్తే హిట్​మ్యాన్ అస్సలు ఫిట్​గా కనిపించడని కపిల్ అన్నారు.

దేశంలో ఉన్న 140 కోట్లకు పైగా ప్రజలకు రిప్రజెంట్ చేసే టీమిండియా కెప్టెన్ ఫిట్​గా లేకపోవడం అవమానకరమని కపిల్ దేవ్ అన్నారు. ఇంటర్నేషనల్ లెవల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఫిట్​గా ఉండటం అనేది ఏ స్పోర్ట్స్​మన్​కైనా చాలా ముఖ్యమన్నారు. ఈ విషయంలో జట్టు సభ్యులకు సారథి ఆదర్శంగా ఉండాలని వ్యాఖ్యానించారు. బరువు విషయంలో హిట్​మ్యాన్​ ఇకనైనా జాగ్రత్త పడాలని.. వెయిట్ తగ్గించేందుకు ఎక్స్​ట్రా ఎఫర్ట్ పెడితే కానీ ఇది సాధ్యం కాదన్నారు. రోహిత్ గొప్ప ప్లేయర్ అని.. గొప్ప కెప్టెన్ అనే విషయంతోనూ తాను ఏకీభవిస్తానని కపిల్ చెప్పారు. అయితే టెలివిజన్​లో సన్నగా కనిపించేందుకు కావాల్సిన కసరత్తులు చేయాలని సూచించారు.

టీవీల్లో కనిపించేదానికి, నేరుగా చూసేదానికి చాలా తేడా ఉంటుందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. లావుగా ఉన్నవారు కూడా టీవీల్లో సన్నగా కనిపిస్తారన్నారు. ఫిట్​నెస్​ విషయంలో యావత్ క్రీడా ప్రపంచానికి విరాట్ కోహ్లీ ఆదర్శమని రన్​ మెషీన్​పై ప్రశంసల జల్లులు కురిపించారు. కోహ్లీని చూస్తే ఫిట్​నెస్​ అంటే ఇదీ అనేలా ఉంటాడని మెచ్చుకున్నారు. రోహిత్​పై కపిల్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు గానీ.. ఆయన ఫ్యాన్స్ మాత్రం దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోనూ ఫిట్​నెస్​ విషయంలో రోహిత్ – కోహ్లీ మధ్య వ్యత్యాసాన్ని చెబుతూ పోల్చడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. మరి.. రోహిత్ ఓవర్​ వెయిట్​పై కపిల్ చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Kapil Dev on Fitness pic.twitter.com/FHcEVofwIu

— RVCJ Media (@RVCJ_FB) February 23, 2023

Tags :

  • Cricket News
  • Kapil Dev
  • Kohli Rohit Sharma
  • Rohit Sharma
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam