క్రికెట్ ప్రపంచంలో టీమిండియా ఎదురులేని శక్తి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన టీమిండియా ప్రస్తుతం మ్యాచ్ ల విషయంలో కాస్త ఇబ్బంది పడుతోంది అనేది ఓపెన్ సీక్రెట్. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. టీమిండియా సెలక్షన్ కమిటీ కావచ్చు, కోచ్లు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు ఇలా ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపైనే టీమిండియా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అయితే జట్టు ఎంపిక విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను అభిమానులే కాదు.. […]
తన జీవితంలో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రిచర్డ్స్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌లు ఆడుతుంటే.. ఇలాంటి ఆటగాళ్లు మళ్లీ వస్తారా అనిపించిందని.. కానీ.. సూర్యకుమార్ యాదవ్ మాత్రం వీళ్లందరికి భిన్నమైన ఆటగాడని, ఇలాంటి ప్లేయర్ శతాబ్దానికి ఒక్కడే ఉంటాడని టీమిండియా లెజెంజడరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేర్కొన్నారు. సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకపై చివరి టీ20లో ఆడిన ఇన్నింగ్స్‌పై స్పందించిన కపిల్.. సూర్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. కొన్నిసార్లు సూర్యకుమార్ యాదవ్ […]
ప్రస్తుతం అన్ని క్రీడా దేశాల దృష్టి మెుత్తం 2023 వరల్డ్ కప్ మీదే ఉంది. ఈసారి ఎలగైనా కప్ కొట్టాలని అన్ని దేశాలు అస్త్రశస్త్రాలు రడీ చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పటి నుంచే అందుకు తగ్గట్లుగా ప్రణాళికలను సైతం సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది టీమిండియా. ఎందుకంటే ఈ ఏడాది వరల్డ్ కప్ జరగబోయేది భారత్ లోనే కావడం.. టీమిండియాకు అనుకూలాంశంగా మరబోతుంది అనడంలో సందేహం లేదు. అయితే వరల్డ్ కప్ లాంటి […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు కారులో ప్రయణిస్తూ.. ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించారు. అలాగే బీసీసీఐ సైతం పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ.. మీడియాకు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోంది. అయితే రిషభ్ పంత్ ఇంత తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురికావడంపై క్రీడాలోకం […]
నవంబర్ 10, 2022 భారత క్రికెట్ అభిమానుల గుండెలు పగిలిన రోజు. భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన టీమిండియాకు సెమీస్ లో ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి వరకు టోర్నీలో బాగానే రాణించిన భారత జట్టు.. సెమీ ఫైనల్లో బొక్కబోర్లా పడింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై పరాజయం పాలైంది. దాంతో టీమిండియా పై ఇంటా బయట విమర్శల వర్షం కురుస్తోంది. ఇక పాక్ మాజీ దిగ్గజాలకైతే […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022ను సాధించడమే లక్ష్యంగా టీమిండియా కంగారుల గడ్డపై అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభానికి రెండు వారాల ముందుగానే ఆసీస్ చేరుకున్న భారత జట్టు పెర్త్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడింది. ఇక టీ20 వరల్డ్ కప్‌లో అధికారికంగా ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ […]
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోలు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా మారారు. ఇప్పటి వరకు మెగా హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రాల్లో నటించలేదు. మొదటిసారిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ చిత్రం […]
భారత్‌కు 1983లో తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్, తిరిగి 28 ఏళ్ల తర్వాత 2011లో రెండో వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఎంఎస్ ధోని ఒకే చోట కలిశారు. ఈ వరల్డ్ కప్ హీరోలు ప్రత్యేక మీట్‌లో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఇలా ప్రత్యేకంగా ఎందుకు కలిశారంటే.. కపిల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ధోని కపిల్‌దేవ్-గ్రాంట్ థార్న్‌టన్ […]
ఆసియా కప్ 2022 సమరానికి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 27 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, ఆ మరుసటి రోజే దాయాదుల పోరు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ టోర్నీ, పాక్ చేతుల్లో పరాజయం తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో దీనికి భారీ హైప్ వచ్చేసింది. ఒకరికి ఈ మ్యాచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు దొరికిన అవకాశం అయితే, మరొకరికి పరువు కాపాడుకునేందుకు మిగిలిన మార్గం. ఈ […]
కపిల్ దేవ్: దేశంలో క్రికెట్ ఉనికికి ప్రాణం పోసిన ఆద్యుడు.. కపిల్ దేవ్. ఇతని సారధ్యంలోనే భారత జట్టు 1983లో మొదటి వరల్డ్ కప్ ను ముద్దాడింది. కపిల్ దేవ్ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా కొనసాగాడు. సచిన్ టెండూల్కర్ : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. అలాగే.. ఎన్నో బిరుదులు అందుకున్నాడు. సచిన్ క్రికెట్ కు చేసిన సేవకు గుర్తుగా 2010 లో ఇండియన్ ఎయిర్ […]