టీమిండియా సారథి రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. రోహిత్‌ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అసలు కపిల్ ఏమన్నారంటే..!