SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Injury Or Any Other Reason Behind Kl Rahul Misses India Vs Sa T20 Series 2022

IND vs SA T20I Series: కెఎల్ రాహుల్‌కి నిజంగా గాయమైందా? సిరీస్‌ ఆరంభానికి ముందు రోజు ఏం జరిగింది?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 9 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs SA T20I Series: కెఎల్ రాహుల్‌కి నిజంగా గాయమైందా? సిరీస్‌ ఆరంభానికి ముందు రోజు ఏం జరిగింది?

భారత్ – సౌతాఫ్రికా టీ20 సిరీస్ సమరానికి అంతా సిద్దమైంది. గురువారం రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కు టీమిండియా సారధిగా రిషబ్ పంత్ కొనసాగనున్నాడు. రోహిత్ శర్మ విశ్రాంతి పేరుతో తప్పుకోవడంతో.. కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్ కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు కెఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడం సంచలనంగా మారింది. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్‌కి తిరిగి సారథ్య బాధ్యతలు అప్పగించడంపై పెద్ద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలో.. బీసీసీఐ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పుకోమందని.. అది ఇష్టంలేకే రాహుల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ లో కెప్టెన్‌గా కాస్తో కూస్తో మెప్పించిన ఆటగాడు.. కెఎల్ రాహుల్. ఈ సీజన్ లో లక్నోసూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్ 15 మ్యాచుల్లో 51.33 సగటుతో 616 పరుగులు చేశాడు. వరుసగా మూడో సీజన్‌లో 600+ పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో.. టీమిండియా రెగులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి పేరుతో దూరమవ్వడంతో.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా రాహుల్ ను నియమించింది బీసీసీఐ. అయితే.. సౌతాఫ్రికా టూర్‌లో దారుణంగా విఫలమైన రాహుల్ కు మరోసారి కెప్టెన్సీ అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

Most Runs As A Captain In IPL 2022. 🏆 🔥 #KLRahul #hardikpandya #FafDuPlessis #SanjuSamson #ShreyasIyer #IPL #IPL2022 pic.twitter.com/5DpFoLgS0Y

— CricCircle (@thecriccircle) June 1, 2022

ఇది కూడా చదవండి: Virat Kohli: ఫామ్‌లో లేక పోయినా.. కింగ్ కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది!

‘అతనిలో ఏ కోణంలో కెప్టెన్సీ లక్షణాలు కనిపిస్తున్నాయ్..’ అంటూ ఓ బీసీసీఐ అధికారి బహిరంగంగానే కామెంట్ చేశాడు. అవేమి పట్టించుకోని సెలక్టర్లు, స్వదేశంలో సౌతాఫ్రికా సిరీస్‌కి రాహుల్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఏం జరిగిందే తెలియదు కానీ, సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు గాయం కారణంగా రాహుల్ తప్పుకున్నాడు. ఈ విషయం క్రీడావర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. కెప్టెన్ గా రాహుల్ మరోసారి విఫలమైతే.. విమర్శల ఎక్కువవుతాయన్న కారణంతో సెలెక్టర్లే కెప్టెన్సీ నుంచి తప్పుకోమన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది ఇష్టంలేకే.. రాహుల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Get well soon @klrahul pic.twitter.com/xkQrODcPPv

— RVCJ Media (@RVCJ_FB) June 9, 2022

ప్లేయర్లను పక్కనబెట్టడానికి టీమిండియా సెలెక్టర్లు ‘గాయం’ సాకుగా చూపడం కామనని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ఇంతకుముందు కూడా అజింకా రహానే, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లను ఇదే వంకతో పక్కనబెట్టారని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కెఎల్ రాహుల్‌ విషయంలో కూడా ఇదే అస్త్రాన్ని వాడారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా.. రాహుల్ ఇలా ఉన్నపలంగా తప్పుకోవడం.. భారత జట్టుకు పెద్ద లోటు అని చెప్పొచ్చు. ఇప్పటికే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా.. వంటి ఆటగాళ్లు దూరమవడంతో టీమిండియా బలహీనంగా కనిపిస్తోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

A setback for KL Rahul, but he will bounce back 💪 pic.twitter.com/8Cyfw4A5Fi

— ESPNcricinfo (@ESPNcricinfo) June 9, 2022

ఇది కూడా చదవండి: IND vs SA T20 Series: తాగాల్సింది బీర్లు కాదు.. వాటర్! ఆటగాళ్లకు కెప్టెన్ సలహా!

Tags :

  • Cricket News
  • Delhi
  • IND vs SA T20 Series 2022
  • KL Rahul
  • Rishabh Pant
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

    విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam