SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Finish 4th Place At Commonwealth Games 2022

CWG 2022 Medals Tally: ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌.. భారత పతకాల వేట ఎలా సాగిందంటే?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 8 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
CWG 2022 Medals Tally: ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌.. భారత పతకాల వేట ఎలా సాగిందంటే?

ఇంగ్లాండ్, బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ క్రీడలు ముగిశాయి. మొత్తం 40 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 200 మందికి పైగా అథ్లెట్లు, భారీ ఆశలతో అడుగుపెట్టినా.. మొత్తానికి 61 పతకాలతో పర్వాలేదనిపించింది. ఇందులో 50కి పైగా అథ్లెట్లు మొదటిసారి కామన్వెల్త్‌లో అడుగుపెట్టి పతకాలు గెలిచారు.

కామన్ వెల్త్ గేమ్స్ 2022లో భారత్ మొత్తంగా 61పతకాలు గెలుపొందింది. అందులో 22 గోల్డ్ మెడల్స్ కాగా.. 16సిల్వర్, 23బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఇక మెడల్స్ ట్యాలీలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా(178), ఇంగ్లాండ్(176), కెనడా(92) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కామన్వెల్త్ చరిత్రలో మొట్టమొదటి సారి లాంగ్‌ జంప్, హై జంప్, లాన్ బౌల్స్, స్టీఫుల్‌ఛేజ్, రేస్ వాక్ ఈవెంట్లలో పతకాలు గెలిచిన భారత్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ ఈవెంట్లలో అద్భుత విజయాలు అందుకుంది.

పథకాలు సాధించిన క్రీడాకారులు

గోల్డ్ – (22)

వెయిట్ లిఫ్టింగ్ (3): మీరాబాయి చాను, అచింత షూలీ, లాల్‌రినుంగ జెరెమీ

రెజ్లింగ్ (6): వినేష్ ఫోగట్, రవి కుమార్ దహియా, నవీన్ కుమార్, సాక్షి మాలిక్, దీపక్ పూనియా, బజరంగ్ పూనియా

బాక్సింగ్ (3): నిఖత్ జరీన్, అమిత్ పంఘాల్, నీతూ ఘంఘాస్

టేబుల్ టెన్నిస్ (4): శరత్ కుమార్ ఆచంట, మిక్స్‌డ్ డబుల్స్ (శరత్, శ్రీజ ఆకుల), భవీనా పటేల్ (మహిళల సింగిల్స్ క్లాసెస్ 3-5), పురుషుల టీం (హర్మీత్ దేశాయ్, సనీల్ శెట్టి, శరత్ కమల్ ఆచంట, సాతియాన్ జ్ఞానశేఖర్

లాన్ బౌల్స్: మహిళల ఫోర్స్ టీం (లవ్లీ చౌబే, రూపా రాణీ, పింకీ, నయన్‌మోని సైకా)

పారా పవర్‌లిఫ్టింగ్: సుధీర్

బాడ్మింటన్ (3): పురుషుల డబుల్స్ (సాత్విక్ రెడ్డి, చిరాగ్ శెట్టి), లక్ష్యసేన్, పీవీ సింధు

అథ్లెటిక్స్: ఎల్డ్‌హోస్ పాల్

సిల్వర్ – (16)

హాకీ: పురుషుల టీం

క్రికెట్: మహిళల టీం

అథ్లెటిక్స్ (4): అబ్దుల్లా అబూబకర్, అవినాష్ ముకుంద్, ప్రియాంక, శ్రీశంకర్,

బాడ్మింటన్: మిక్స్‌డ్ టీం (కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ రెడ్డి, సుమీత్ రెడ్డి, లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, ట్రీసా జాలీ, ఆకర్షి కశ్యప్, మచిమండ పొన్నప్ప, పుల్లెల గాయత్రి, పీవీ సింధు)

బాక్సింగ్: సాగర్ ఆహ్లావత్

జూడో (2): తులికా మాన్, సుశీలా దేవి

లాన్ బౌల్స్: పురుషుల ఫోర్స్ టీం( (లవ్లీ చౌబే, రూపా రాణీ, పింకీ, నయన్‌మోని సైకా))

టేబుల్ టెన్నిస్: పురుషుల డబుల్స్ (శరత్ కమల్, సాతియాన్ జ్ఞానశేఖరన్)

వెయిట్ లిఫ్టింగ్ (3): వికాస్ ఠాకూర్, బింద్యారాణి దేవి, సంకేత్ మహాదేవ్ సర్గార్

రెజ్లింగ్: అన్షు మాలిక్

బ్రాంజ్ – (23)

హాకీ: మహిళల టీం

రెజ్లింగ్(5): దీపక్ నెహ్రా, పూజా సిహాగ్, పూజా గెహ్లాట్, మోహిత్ గ్రెవాల్, దివ్య కక్రాన్

వెయిట్‌లిఫ్టింగ్ (4): గుర్దీప్ సింగ్, లవ్‌ప్రీత్ సింగ్, హర్జీందర్ కౌర్, గురురాజ పూజారి

టేబుల్ టెన్నిస్ (2): సాతియాన్ జ్ఞానశేఖరన్, సోనాల్‌బేన్ మనుభాయి పటేల్

జూడో: విజయ్ కుమార్ యాదవ్

స్క్వాష్ (2): మిక్స్‌డ్ డబుల్స్ (దీపికా పల్లికల్, సౌరవ్ ఘోసల్), సౌరవ్ ఘోసల్

బాక్సింగ్ (3): రోహిత్ టోకాస్, హుస్సాముద్దీన్ మహమ్మద్, జాస్మిన్ లంబోరియా

బాడ్మింటన్ (2): మహిళల డబుల్స్ (జాలీ ట్రీసా, పుల్లెల గాయత్రి), కిదాంబి శ్రీకాంత్

అథ్లెటిక్స్: అన్ను రాణి, సందీప్ కుమార్, తేజస్విన్ శంకర్

India finish 4th at the Commonwealth Games 2022 with 22 Gold, 16 Silver and 23 Bronze Medals! 🇮🇳🙌🏽🔥#CWG2022 #B2022 pic.twitter.com/0Wy4EiRrbH

— Sportskeeda (@Sportskeeda) August 8, 2022

Tags :

  • Birmingham
  • Commonwealth Games 2022
  • India
  • Sports News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

    Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

    Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam