ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు.. ఎదుటివారికి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించి నిలువునా దోచేస్తున్నారు. తాము దారుణంగా మోసపోయామని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి పరుగులు తీస్తున్నారు.
ప్రతీ చిన్న సమస్యకు కృంగిపోయే జీవతాలు ఎప్పుడూ సంతోషంగా ఉండలేవు. సమస్యను కూడా సంతోషంగా స్వీకరించగలిగితేనే అంతా బాగుంటుంది. లేదంటే జీవితం దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా మారుతుంది.
పాపకు ‘‘కాగ్నిటల్ సెంట్రల్ హైపోవెన్‌షియల్ సిండ్రోమ్’’ ఉంది. ఈ సిండ్రమ్ కారణంగా చిన్నారి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోంది. తల్లిదండ్రుల కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఆ షో చూసిన ప్రతీసారి..
ఇంగ్లాండ్, బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ క్రీడలు ముగిశాయి. మొత్తం 40 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 200 మందికి పైగా అథ్లెట్లు, భారీ ఆశలతో అడుగుపెట్టినా.. మొత్తానికి 61 పతకాలతో పర్వాలేదనిపించింది. ఇందులో 50కి పైగా అథ్లెట్లు మొదటిసారి కామన్వెల్త్‌లో అడుగుపెట్టి పతకాలు గెలిచారు. కామన్ వెల్త్ గేమ్స్ 2022లో భారత్ మొత్తంగా 61పతకాలు గెలుపొందింది. అందులో 22 గోల్డ్ మెడల్స్ కాగా.. 16సిల్వర్, […]
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత్ పతకాల వేట కొనసాగుతూనే ఉంది. ఆఖరి రోజు కూడా భారత్ జోరు తగ్గలేదు. బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీపై వరుస సెట్లలో విజయం సాధించి గోల్డ్ సొంతం చేసుకుంది. తొలి సెట్‌లో 21-15తో విజయం సాధించిన పీవీ సింధు రెండో సెట్లో రెట్టించిన ఉత్సాహంతో 21-13తోనే గెలుపొందింది. […]
బ్రిటన్ లో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలకం బృందంలోని 10 మందికి సభ్యులు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వారి వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిదిమంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి ఒకరు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి 160 తో కూడిన క్రీడకారుల బృందం ఇంగ్లాడ్ వెళ్లింది. ఈ బృందంలో […]
సాధారణంగా కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన వారి గురించి ఇలాంటి పరిచయ కార్యక్రమం అవసరం ఉండదు. అది స్వర్ణమైనా.. మరొకటైనా. కానీ, ‘లాన్ బౌల్స్’ ఆట గురించే అరుదుగా తెలిసిన మన దేశంలో అలాంటి ఆటను ఎంచుకోవడంలోనే ఒక సాహసం అనుకుంటే.. ఇప్పుడు అదే క్రీడలో పసిడి గెలుచుకోవడం అసాధారణం. కానీ పై నలుగురు మహిళలు దానిని చేసి చూపించారు. ఒక్కసారిగా అందరి దృష్టీ తమపై పడేలా చేశారు. భారత్ కు స్వర్ణం తెచ్చిపెట్టిన లాన్ బౌల్స్. […]
ఇంగ్లాండ్, బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. భారత్ మహిళా సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. రోజువారీ పోటీల్లో భాగంగా సోమవారం సైక్లింగ్‌లో 10కి.మీ స్క్రాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కాసేపటికే పట్టు కోల్పోయిన మీనాక్షి సైకిల్‌పై నుంచి జారిపడి ట్రాక్ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోనీ బోథా అదే పాత్ లో వేగంగా రావడంతో […]