టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా తిలక్ వన్డే వరల్డ్ కప్ అవకాశాలు గురించి చెప్పుకొచ్చాడు.
టీమిండియా తలుపులు మూసుకుపోతున్న తరుణంలో యువ ఓపెనర్ పృథ్వీ షా ఒక్క సంచలన ఇన్నింగ్స్ తో ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో షా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న టీమిండియా యువ ఓపెనర్ “పృథ్వీ షా” ఎట్టలకే మునుపటి ఫామ్ ని అందుకున్నాడు. కేవలం ఒక్క భారీ ఇన్నింగ్స్ తో ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చేసాడు.
హార్దిక్ పాండ్యాపై నెటిజన్స్ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పటికే చేసిన తప్పులు చాలవన్నట్టు.. నిన్న వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో మరో తప్పు చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో హార్దిక్ నువ్వు మారవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా తిరిగి మనసు మార్చుకొని మళ్లీ బ్యాట్ పట్టిన ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో బెంగాల్ స్టార్ కూడా చేరిపోయాడు.
వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో భారత ఓటమికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా సారథ్యమే అని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు దానికి బలం చేకూర్చేలా విండీస్ హిట్టర్ పూరన్ ఏమన్నాడంటే..
తిలక్ వర్మ ఫ్యూచర్ స్టార్ గా కనిపిస్తున్నాడు. అచ్చం యువరాజ్ లా బ్యాటింగ్ చేస్తున్న తిలక్ రెండో టీ20 హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే.. అతని వెరైటీ సెలబ్రేషన్స్ వెనుక ఓ పెద్ద కారణమే ఉంది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా.. టీమిండియా వరుసగా రెండో టీ20లోనూ ఓడింది. అయితే హార్దిక్ పాండ్యా తప్పుడు నిర్ణయాల వల్లే చేతిలో ఉన్న మ్యాచ్ పోయిందని మీకు తెలుసా?
ఎస్.ఆర్.హెచ్.. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐపీఎల్ లో ప్రాధాన్యం వహిస్తున్న ఒకే ఒక్క టీమ్. కావాల్సినంత ఫ్యాన్ బేస్ ఉన్నా విజయాల వేటలో వెనుకపడ్డ ఈ టీమ్ కు ఇప్పుడు కొత్త కోచ్ వచ్చారు. మరి.. కావ్య మారన్ ఏరికోరి తెచ్చిన ఆ కొత్త కోచ్ ఎవరో తెలుసా?