SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » England Leicestershire Cricket Ground Will Be Renamed After Sunil Gavaskar

Sunil Gavaskar: ఇంగ్లాండ్‌ లో అరుదైన ఘనత సాధించిన సునీల్‌ గవాస్కర్‌.. చరిత్రలో తొలిసారి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 22 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sunil Gavaskar: ఇంగ్లాండ్‌ లో అరుదైన ఘనత సాధించిన సునీల్‌ గవాస్కర్‌.. చరిత్రలో తొలిసారి!

టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ అరుదైన ఘనత సాధించాడు. అది కూడా స్వదేశంలో కాదు.. ఇంగ్లాండ్‌ గడ్డపై సన్నీ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నాడు. ఇంగ్లాండ్‌ లోని లీస్టర్‌ షైర్‌ క్రికెట్‌ మైదానానికి సునీల్‌ గవాస్కర్‌ పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. రికార్డుల ప్రకారం చూసుకుంటే యూరప్‌ లో ఒక క్రికెట్‌ గ్రౌండ్‌కు భారత ఆటగాడి పేరు పెట్టడం చరిత్రలో ఇదే తొలిసారి.

ఇటీవలే సన్నీ ఇంగ్లాండ్ లోని లీస్టర్‌ షైర్‌ సిటీలో ఐదెకరాల స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పనులపై సునీల్‌ గవాస్కర్ ప్రస్తుతం లండన్‌ లోనే ఉన్నాడు. లీస్టర్ షైర్ క్రికెట్ మైదానానికి తన పేరు పెట్టడంపై సన్నీ స్పందించాడు. “లీస్టర్‌ షైర్‌ లో క్రికెట్‌ కు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కువగా భారత మూలాలున్న క్రికెటర్లు ఉంటారు. అలాంటి ప్రాంతంలో మైదానానికి నా పేరు పెట్టడం గర్వంగా ఉంది” అంటూ సునీల్‌ గవాస్కర్‌ వ్యాఖ్యానించాడు.

Leicester cricket ground to be named after Sunil Gavaskar, he became the first Indian cricketer to have a ground named after him in England. (Source – TOI)

— Johns. (@CricCrazyJohns) July 22, 2022

గవాస్కర్‌ క్రికెట్‌ లో చేసిన సేవలకు గానూ తమ గ్రౌండ్‌ సన్నీ పేరు పెట్టుకున్నట్లు లీస్టర్‌ షైర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఇప్పటికే లీస్టర్‌ షైర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఒక పెవిలియన్ ఎండ్ గోడపై సన్నీ యంగ్‌ గా ఉన్నప్పటి ఫొటోని పెయింటింగ్‌ వేశారు. ఆ పిక్‌ లో సన్నీ భుజానికి బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్‌ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉంది. సునీల్‌ గవాస్కర్‌ పేరిట ఇప్పటికే టాంజానియా, అమెరికాల్లోనూ క్రికెట్‌ గ్రౌండ్లు ఉండటం విశేషం.

Congratulations to India’s global cricket ambassador, the living Legend and Marathi Manus, Sunil Gavaskar, for being the first Indian cricketer to have a ground named after him in Kentucky (US), Zanzibar (Tanzania), and now Leicester (England).
Truly proud of him#SunilGavaskar pic.twitter.com/o7GaCeAREY

— Satyajeet Tambe (@satyajeettambe) July 22, 2022

ఇంక సన్నీ రికార్డుల విషయానికి వస్తే.. టెస్టుల్లో భారత జట్టు తరఫున 10వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 34 శతకాలు బాది.. సచిన్‌ బ్రేక్‌ చేసే వరకు అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా సన్నీ నిలిచాడు. సన్నీ మొత్తం 108 వన్డేల్లో ఒక శతకం, 27 అర్ధ శతకాల సాయంతో 3,092 పరుగులు చేశాడు. ఇక 125 టెస్టుల్లో 10,122 పరుగులు చేశాడు. సన్నీకి దక్కిన ఈ గౌరవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

A proud moment for cricket fans in #India a cricket ground in #licester #England will be named as #SunilGavaskar cricket stadium #sunilgavaskar pic.twitter.com/pzqrGcqHqj

— Dr.Jitendra Awhad (@Awhadspeaks) July 22, 2022

  • ఇదీ చదవండి: వీడియో: వికెట్ తీసిన ఆనందంలో గెంతులేస్తూ గోల గోల.. సెర్బియా బౌలర్ వెరైటీ సెలబ్రేషన్స్‌!
  • ఇదీ చదవండి: మ్యాచ్ మధ్యలో మురళీ విజయ్ కు చుక్కలు చూపించిన దినేష్ కార్తీక్ ఫ్యాన్స్!

Tags :

  • England
  • Latest Cricket News
  • Leicestershire
  • Sunil Gavaskar
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

    Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • ‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

    ‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam