కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా కూడా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. ఎందుకంటే భారత్‌తో ఫైనల్ రేసులో పోటీ పడిన శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ ఫైనల్ చేరింది. దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు న్యూజిలాండ్‌కు, కేన్ విలియమ్సన్‌కు థ్యాంక్యూలు చెప్పారు. కానీ.. అలాంటి అవసరం ఏం లేదంటున్నారు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్
'ఆస్కార్','ఆర్‌ఆర్‌ఆర్'.. ఎవరి నోట విన్నా ప్రస్తుతం ఈ రెండు పదాలు మాత్రమే వినపడుతున్నాయి. జక్కన్న తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని 'నాటు నాటు...' సాంగ్ అకాడమీ అవార్డును సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా దీని పైనే చర్చ జరుగుతోంది. సినీ ప్రముఖలు, రాజకీయ నేతలు, క్రికెటర్లు ప్రతి ఒక్కరు రాజమౌళి సేనకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పు కారణంగానే ఈ రోజు అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలిరోజు.. ఆసిస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు(శుక్రవారం) భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం అయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఈ టెస్టు మ్యాచ్ పుజారా కెరీర్లో 100వది. ఈ సందర్భంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు..
యువ క్రికెటర్, లవర్ బాయ్ శుబ్‌మన్ గిల్ పరుగుల వరద పారిస్తున్న సంగతి విదితమే. కివీస్ తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ(208)తో మెరిసిన గిల్.. రెండో వన్డేలోనూ 40 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో గిల్ పై ప్రశంశలు వెల్లువెత్తున్నాయి. గిల్ ఆటతీరు, అతని టెక్నిక్ సూపర్బ్ అంటూ మాజీలు కితాబిస్తున్నారు. అంతేకాదు.. గిల్ భారీ స్కోర్లు చేయలేడు.. వన్డేలను టెస్టుల్లానే ఆడతాడు.. వంటి ఎన్నో విమర్శలకు సమాధానమూ దొరికినట్లయ్యింది. ఈ క్రమంలో టీమిండియా […]
టీమిండియా సెలక్టర్లపై, వారి సెలెక్షన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. గత కొంతకాలంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్ల వైపు ఎందుకు చూడటం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తూ.. రికార్డులు కొల్లగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ను ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే సెలక్టర్లు సర్ఫరాజ్ ఎంపిక విషయంలో అతడి […]
న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా బోణీ కొట్టింది. తొలి వన్డేని 12 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ దగ్గర్నుంచి బ్రేస్ వెల్ పోరాటం, సిరాజ్ విజృంభణ, శార్దూల్ కీలక వికెట్ తీయడం, హార్దిక్ పాండ్యా అవుట్ విషయంలో అనుమానాలు ఇలా చాలా అంశాలు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటన్నింటిని పక్కన […]
ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉంది. వన్డే వరల్డ్ కప్ వేటలో భాగంగా కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని జోరు మీదుంది. ఇక ఇదే జోరును న్యూజిలాండ్ వన్డే సిరీస్ లోనూ చూపించాలని భావిస్తోంది. అయితే గత కొంత కాలంగా క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అంశం టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ ను ఎందుకు ఎంపిక చేయట్లేదని. తాజాగా శ్రీలంకతో జరిగిన, […]
గత కొంత కాలంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కాలం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా సినిమా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు మరణించారు. టాలీవుడ్ దిగ్గజాలు రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణతో పాటుగా తాజాగా గుండెపోటుతో ప్రముఖ నటుడు చలపతి రావు సైతం మరణించారు. దాంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా ఇండియన్ క్రికెట్ లో విషాదం నెలకొంది. దిగ్గజ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ […]
ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ ఓ దిగ్గజం. క్రికెట్ ఒక పర్వత ప్రాంతమైతే అందులో సచిన్ ఎవరెస్ట్ శిఖరం. ఇండియాలో అయితే అతనే క్రికెట్ గాడ్. భారత్‌లో క్రికెట్ బ్రతికున్నంత కాలం.. గుర్తుండిపోయే పేరు సచిన్. అతను సాధించిన రికార్డులు అనితరసాధ్యం.. అతను ఆడిన తీరు వర్ధమాన క్రికెటర్లకు ఒక గ్రంథం. అలాంటి ఆటగాడు బ్యాట్ పట్టి మైదానంలో విలయతాండవం చేస్తుంటే.. ప్రపంచంలోని ప్రతి క్రికెట్ అభిమాని ఆస్వాదించకమానడు. అభిమానులే కాదు.. అతనితో కలిసి ఆడిన […]