టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అరుదైన ఘనత సాధించాడు. అది కూడా స్వదేశంలో కాదు.. ఇంగ్లాండ్ గడ్డపై సన్నీ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నాడు. ఇంగ్లాండ్ లోని లీస్టర్ షైర్ క్రికెట్ మైదానానికి సునీల్ గవాస్కర్ పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. రికార్డుల ప్రకారం చూసుకుంటే యూరప్ లో ఒక క్రికెట్ గ్రౌండ్‌కు భారత ఆటగాడి పేరు పెట్టడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇటీవలే సన్నీ ఇంగ్లాండ్ లోని లీస్టర్ షైర్ సిటీలో ఐదెకరాల స్థలాన్ని సొంతం […]
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా సిరీస్ ప్రారంభానికి ముందు అక్కడి క్లబ్ క్రికెట్ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్ నాలుగు రోజు ఆటతో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబిదినే సకండే బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ బయటికి వచ్చిన బంతిని కవర్స్‌లోకి ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ వద్ద […]