SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » David Warner Praised Pv Sindhu On Winning Gold At Commonwealth

David Warner: పీవీ సింధును ప్రశంసిస్తూ డేవిడ్‌ వార్నర్ ట్వీట్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 9 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
David Warner: పీవీ సింధును ప్రశంసిస్తూ డేవిడ్‌ వార్నర్ ట్వీట్‌!

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ సత్తా చాటింది. పతకాల పట్టికలో నాలుగోస్థానంలో నిలిచింది. తెలుగు తేజం పీవీ సింధు మరోసారి తన సత్తాచాటింది. తొలిసారి కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం అందుకుంది. సింధుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధిస్తూ పీవీ సింధు ఎందరికో ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తోంది.

పీవీ సింధూని భారతదేశం, తెలుగువాళ్లే కాదు యావత్‌ క్రీడా ప్రపంచమే ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా చేరాడు. నిజానికి డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌ ద్వారా తెలుగు వాళ్లకు చాలా దగ్గరయ్యాడు. తెలుగు పాటలకు రీల్స్‌ చేయడం, తెలుగు సినిమా డైలాగులు చెప్పడంతో బాగా దగ్గరయ్యాడు.

🥉 – 2014
🥈 – 2018
🥇 – 2022

It’s been a journey but today @weareteamIndia‘s @PVSindhu1 reached her goal.#CommonwealthGames | #B2022 pic.twitter.com/bxpZGx421q

— Commonwealth Sport (@thecgf) August 8, 2022

ఎస్‌ఆర్‌హెచ్ జట్టు వద్దనుకున్నా డేవిడ్‌ వార్నర్‌ తెలుగు వారి మీద అభిమానాన్ని చంపకోలేదు. ఆ అభిమానంతోనే ఇప్పుడు వార్నర్‌ పీవీ సింధూని ప్రత్యేకంగా అభినందించాడు. “వెల్‌ డన్ సింధూ.. అద్భుతమైన విజయం.. పరిపూర్ణం” అంటూ డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పీవీ సింధు ఫొటో షేర్‌ చేశాడు. అందుకే ఇండియాలో డేవిడ్‌ వార్నర్‌ కు అంత క్రేజ్‌ అని కొందరు. త్వరగా ఇండియా పౌరసత్వం తీసుకోవాలంటూ ఇంకొదరు కామెంట్‌ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

ఇంక కామన్వెల్త్‌ క్రీడల విషయానికి వస్తే.. భారత్‌ మొత్తం 61 పతకాలతో  మెడల్స్‌ పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. వాటిలో 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడా నిలిచాయి. పీవీ సింధుని డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

It has been a marvelous campaign for #TeamIndia at the Commonwealth Games, 2022. Congratulations to all the medal winners. India is proud of you 🙌 #CWG22 🇮🇳 pic.twitter.com/l1OSgZoK7K

— Doordarshan Sports (@ddsportschannel) August 9, 2022

India finish 4th at the Commonwealth Games 2022 with 22 Gold, 16 Silver and 23 Bronze Medals! 🇮🇳🙌🏽🔥#CWG2022 #B2022 pic.twitter.com/0Wy4EiRrbH

— Sportskeeda (@Sportskeeda) August 8, 2022

  • ఇదీ చదవండి: ఫామ్‌.. గీమ్‌ పక్కన పెడితే.. పాక్‌తో మ్యాచ్‌ కోహ్లీకి ఎంతో స్పెషల్‌!
  • ఇదీ చదవండి:  నేపాల్‌ జాతీయ జట్టు హెడ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌

Tags :

  • badminton
  • Commonwealth Games 2022
  • David Warner
  • pv sindhu
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

  • David Warner: టెస్టు క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

    David Warner: టెస్టు క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

  • Stuart Broad: స్టువర్ట్ బ్రాడ్ తండ్రి పై విమర్శల వర్షం.. యువరాజ్ ఆరు సిక్సులు బాదినప్పుడు ఏం చేసావు?

    Stuart Broad: స్టువర్ట్ బ్రాడ్ తండ్రి పై విమర్శల వర్షం.. యువరాజ్ ఆరు సిక్సులు బాదినప్పుడు ఏం చేసావు?

  • Josh Tongue: యాషెస్ లో స్టన్నింగ్ డెలివరీ..టంగ్ దెబ్బకి షాక్ లో వార్నర్!

    Josh Tongue: యాషెస్ లో స్టన్నింగ్ డెలివరీ..టంగ్ దెబ్బకి షాక్ లో వార్నర్!

  • David Warner: టెస్ట్ క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్.. అదే నా చివరి మ్యాచ్ అంటూ ప్రకటన

    David Warner: టెస్ట్ క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్.. అదే నా చివరి మ్యాచ్ అంటూ ప్రకటన

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam