ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యువత దీని కారణంగా మృత్యువాత పడుతున్నారు. నటుడు తారకరత్న నుండి మొన్న జిమ్ చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్ తో సహా అంతా 40 ఏళ్ల లోపు వారే. తాజాగా మరో విషాదం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
తెలుగు ప్రజల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ పీవీ సింధు గురించి తెలియని వారు ఉండరు. చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పి దేశ ఖ్యాతిని పెంపొందించింది. పీవీ సింధు ఆటల్లోనే కాదు.. డ్యాన్స్ లోనే తన సత్తా చాటుతుంది.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు షటిల్ కోర్టులోనే కాకుండా బయట కూడా చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే సింధు..ఈ కాలం అమ్మాయిలా ట్రెండ్ ను ఫాలో అవుతుంది. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో పాపులర్ సాంగ్ ‘జిగిల్ జిగిల్’లో పాటకు డ్యాన్స్ చేసింది. చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో […]
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటింది. పతకాల పట్టికలో నాలుగోస్థానంలో నిలిచింది. తెలుగు తేజం పీవీ సింధు మరోసారి తన సత్తాచాటింది. తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం అందుకుంది. సింధుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధిస్తూ పీవీ సింధు ఎందరికో ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తోంది. పీవీ సింధూని భారతదేశం, తెలుగువాళ్లే కాదు యావత్ క్రీడా ప్రపంచమే ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆస్ట్రేలియా దిగ్గజ […]
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత్ పతకాల వేట కొనసాగుతూనే ఉంది. ఆఖరి రోజు కూడా భారత్ జోరు తగ్గలేదు. బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీపై వరుస సెట్లలో విజయం సాధించి గోల్డ్ సొంతం చేసుకుంది. తొలి సెట్‌లో 21-15తో విజయం సాధించిన పీవీ సింధు రెండో సెట్లో రెట్టించిన ఉత్సాహంతో 21-13తోనే గెలుపొందింది. […]
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన విజయాన్ని నమోదు చేసింది. సింగపూర్ ఓపెన్ 2022 విజేతగా నిలిచి, 12 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారత బ్యాడ్మింటన్ విమెన్ ప్లేయర్‌గా నిలిచింది. ఆదివారం(జూలై 17) జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యిపై 21-9,11-21,21-15 తేడాతో సింధు విజయం సాధించింది. పీవీ సింధుకు ఇది తొలి టైటిల్ కాగా, భారత్ కు మూడోది. తొలి సెట్‌లో ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. […]
దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించి రికార్డులు తిరగరాసిన RRR సినిమా.. ఇంకా బాక్సాఫీసు వద్ద తొక్కుకుంటూ పోతోంది. ఈ సినిమాతో రాజమౌళి-రామ్ చరణ్- తారక్ రేంజ్ ఇంకో లెవల్ కు చేరుకుంది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే టాక్ నడుస్తోంది. విడుదలై మూడు వారాలు దాటినా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమా సంగతి పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ వార్త.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే తారక్ నేషనల్ లెవల్ […]
వరుసగా రెండుసార్లు ఒలింపిక్ మెడల్ విజేత, భారత స్టార్ షట్ట్లర్ పి.వి. సింధు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు. సింధుకు వేదపండితులు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ సరైన తోడ్పాటులేక ఎంతో మంది యువత క్రీడల్లో వెనుకపడిపోయారని సింధు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విశాఖలో అతిత్వరలో బ్యాడ్మింటన్ ట్రైనింగ్ […]
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖ రూరల్ చిన గదిలి గ్రామంలో రెండెకరాలు భూమి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. చిన గదిలిలోని కేటాయించిన భూమిని పశు సంవర్ధక శాఖ నుంచి యువజన సర్వీసులు, క్రీడలకు బదలాయిస్తూ అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ స్ధలంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు […]