SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Big Relief Not For Indian Cricketers Its For Shaheen Afiridi Netizens Trollings On Waqar Younis

వీడియో: బిగ్ రిలీఫ్ భారత క్రికెటర్లకి కాదు, షాహీన్ అఫ్రిదికి.. వకార్‌ యూనిస్‌ని ట్రోల్ చేస్తున్న అభిమానులు..

  • Written By: Nagarjuna
  • Published Date - Sun - 21 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: బిగ్ రిలీఫ్ భారత క్రికెటర్లకి కాదు, షాహీన్ అఫ్రిదికి.. వకార్‌ యూనిస్‌ని ట్రోల్ చేస్తున్న అభిమానులు..

పాపం పాక్ ఫాస్ట్‌ బౌలర్ షాహీన్‌ అఫ్రిది గాయాలు పాలవ్వడం వల్ల పాక్ జట్టు నుండి తాత్కాలికంగా తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆసియా కప్‌ 2022లో ఆడే అవకాశం మిస్ అయ్యింది. అయితే దీన్ని అదునుగా చేసుకుని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ తన వక్ర బుద్ధిని చూపించాడు. “మా షాహీన్ అఫ్రిదికి గాయమవ్వడం వల్ల ఈ ఏడాది ఆసియా కప్‌లో ఆడడం లేదు. భారత క్రికెటర్లు బతికిపోయారు” అన్నట్టు ఒక ట్వీట్ చేశాడు. దీంతో మన భారత క్రికెట్ అభిమానులు ఓ రేంజ్‌లో వకార్ యూనిస్‌పై ఫైరవుతున్నారు. లాస్ట్‌ ఆసియా కప్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ బాదిన వీరబాదుడు వీడియోను షేర్ చేస్తూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ వకార్‌ యూనిస్‌ను, షాహీన్‌ అఫ్రిదిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

“షాహీన్ అఫ్రిది లాస్ట్ ఆసియా కప్‌లో ఉన్నాడు. అప్పుడు మాత్రం ఏం ఒరిగింది అతని వల్ల. ఏ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో హిట్‌మేన్ రోహిత్ శర్మ బాదిన వీర బాదుడు అప్పుడే మర్చిపోయారా? ఇప్పుడు షాహీన్‌ అఫ్రిది ఉన్నా ఇదే సీన్ రిపీట్ అవుతుంది” అంటూ ఒక అభిమాని రోహిత్ శర్మ వీడియోను షేర్ చేశారు. బిగ్ రిలీఫ్‌ ఫర్ షాహీన్ అఫ్రిది అంటూ మరొక అభిమాని ఆ వీడియోని షేర్ చేశారు. 2018లో భారత్‌ ఆసియా కప్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో భారత్ పాకిస్తాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌కి చుక్కలు చూపించింది. ఇండియాకి, పాకిస్తాన్‌కి జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 43.1 ఓవర్లకి అతి కష్టం మీద 162 పరుగులు చేస్తే, మన వాళ్ళు 29 ఓవర్లలోనే 164 పరుగులు చేసి పాకిస్తాన్‌కి చెమటలు పట్టించారు. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది.

shaheen shah afridi

The way Rohit Sharma bashed Shaheen Shah Afridi in last Asia Cup ☠️ was orgasmic, amount of class in those shots🤯
pic.twitter.com/cjka6V97Rj

— David (@CricketFreakD) August 21, 2022

పాకిస్తాన్ 50 ఓవర్లలో 237 రన్స్‌ కొడితే, మనోళ్ళు 39.3 ఓవర్లలో 238 రన్స్‌ చేసి ముగింపు చెప్పేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడం, బంగ్లాదేశ్‌ ఫైనల్‌కి చేరుకోవడం, భారత్‌ ఆసియా కప్‌ని గెలుచుకోవడం మనకి తెలిసిందే. అయితే పాక్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో హిట్‌మేన్‌ సిక్సులు, ఫోర్లతో చుక్కలు చూపించాడు. దీంతో పాక్‌ ఘోర పరజయాన్ని మూటగట్టుకుంది. గతం మర్చిపోయి వకార్‌ యూనిస్‌ ఎలా భారత్‌ను తక్కువ అంచనా వేస్తున్నాడని క్రికెట్ అభిమానులు చురకలు అంటిస్తున్నారు. అఫ్రిది ఉన్నా పాక్‌కు ఒరిగేదేమీ లేదని, ఈసారి కూడా ఆసియా కప్‌ భారత్‌దేనని భారత క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి షాహీన్‌ అఫ్రిది ఉంటే మనోళ్ళు భయపడతారా? భయపెడతారా? మీ అభిప్రాయమేంటో కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

Big relief for @iShaheenAfridi https://t.co/cirNtSAIsa pic.twitter.com/nAsPCwgn2Z

— Vamsi (@Uchiha_Kai45) August 20, 2022

  • ఇది కూడా చదవండి: India vs Pakistan: పాక్‌ జట్టులో అతను తప్ప ఇక మగాళ్ళే లేరా?.. తమకు మగతనం లేదని ఒప్పుకున్న పాక్‌ క్రికెటర్‌..
  • ఇది కూడా చదవండి: Virat Kohli vs Babar Azam: ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్? తేల్చేసిన షేన్ వాట్సన్

Tags :

  • Asia Cup 2022
  • Rohit Sharma
  • Shaheen Afridi
  • social media viral
  • Waqar Younis
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

  • WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

    WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam