బిగ్ మ్యాన్ పొలార్డ్ పిచ్చికొట్డుడుకు పాపం.. పాకిస్థాన్ స్టార్ బౌలర్లు బలైపోయారు. సిక్సులను మంచి నీళ్లు తాగినంత ఈజీగా కొట్టే పొలార్డ్.. కసితో కొడితే ఎలా ఉంటుందో.. షాహీన్ అఫ్రిదీ, హరీస్ రౌఫ్ రుచి చూశారు.
షాహీన్ అఫ్రిదీ.. పాకిస్థాన్ బౌలింగ్ తురుపు ముక్కగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం పీఎస్ఎల్ లో లాహోర్ ఖలందర్ జట్టుకు సారథిగా ఉండి టీమ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో పెషావర్ జట్టుపై ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయాడు.
పాక్ స్టార్ పేసర్ అఫ్రిదీ స్పీడ్‌కు బ్యాట్ రెండు ముక్కలైంది. అది కూడా ఇన్నింగ్స్ తొలి బంతికే.. ఈ షాక్‌తో ఆ తర్వాత బంతికే బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ప్రస్తుతం క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఏ జట్టు వైపు చూసినా… క్రికెటర్ల పెళ్లి భాజంత్రీలు, వారి భార్యల ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఇన్నాళ్లు తీరికలేని క్రికెట్ తో బిజీ.. బిజీ.. లైఫ్ లీడ్ చేసిన ఆటగాళ్లు సమయం దొరకడంతో బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. కేఎల్ రాహుల్, అక్సర్ పటేల్, హ్యారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, కసున్ రజిత, చరిత అసలంక, ప్రతుమ్ నిస్సంక.. ఇలా […]
గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. భారత-పాక్ క్రికెటర్లు వరసపెట్టి పెళ్లి చేసేసుకుంటున్నారు. గత కొన్నిరోజుల నుంచి తీసుకుంటే.. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హరీష్ రౌఫ్.. తమ భాగస్వామితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఈ లిస్టులోకి పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది కూడా చేరిపోయాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక పాక్ క్రికెటర్లందరూ కూడా […]
టీమిండియా ప్రధాన బౌలర్ల యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాన్ ఘోరంగా అవమానించాడు. పాకిస్థాన్ యువ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్ అని.. అతని ముందు బుమ్రా ఎందుకూ పనికి రాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో భారత క్రికెట్ అభిమానులు రజాక్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక సీనియర్ క్రికెటర్ అయి ఉండి.. ఇద్దరు క్రికెటర్లను పోల్చుతూ.. ఒకరి అవమానిస్తూ.. వ్యాఖ్యలు చేయడం […]
టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందు పాకిస్థాన్ టైటిల్ ఫేవరేట్స్‌లో ఒకటిగా ఉంది. అందుకు కారణం వారి బౌలింగ్ ఎటాక్ దుర్భేద్యంగా ఉండటమే. టీ20 వరల్డ్ కప్ 2022లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షాహీన్ షా అఫ్రిదీ, యువ బౌలర్ నసీమ్ షా, హరీస్ రౌఫ్‌తో వారి పేస్ విభాగం సూపర్‌గా ఉంది. కానీ.. టోర్నీ ఆరంభమైన తర్వాత అసలు డొల్లతనం బయటపడింది. గాయానికి చికిత్స తర్వాత జట్టులోకి తిగిరి వచ్చిన అఫ్రిదీ దారుణంగా విఫలం అయ్యాడు. […]
మెల్ బోర్న్ వేదికగా ఇండియా- పాక్ పోరు ఎలా సాగిందో అందరకి గుర్తుండే ఉంటుంది. విజయం నీదా.. నాదా! అన్నట్లుగా సాగిన ఈ మ్యాచులో భారత జట్టు ఆఖరిబంతికి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ పాకిస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును ఆదుకున్న తీరు ఒక ఎత్తైతే.. ఆఖరి 3 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు అతడు […]
అతడు వరల్డ్ క్లాస్ బౌలర్. టీ20 వరల్డ్ కప్ ముందు అతడిపై చాలా అంచనాలు ఉండేవి. ఎందుకంటే మనోడు వేసే యార్కర్లకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఎంతటి టాప్ క్లాస్ బ్యాటర్లు అయినా సరే తిప్పలు పడాల్సిందే. కానీ రియాలిటీలో జరుగుతున్నది వేరు. ఆడిన రెండు మ్యాచుల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక బ్యాటింగ్ లోనూ పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్.. పాక్ […]
టీ20 ప్రపంచకప్ లో పాక్ జట్టుకి వరస ఓటములు. టీమిండియా బాగా ఆడారు. కానీ పాత కోహ్లీ బయటకొచ్చేసరికి పాక్ జట్టుకి ఓటమి తప్పలేదు. ఇక జింబాబ్వేతో మ్యాచ్ అయితే హైలెట్ అసలు. ఎందుకంటే ఇంతకుముందు జింబాబ్వేపై పాక్ గెలిచింది. దీంతో దాయాది జట్టు మ్యాచ్ గెలిచేస్తుందని అందరూ ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. కానీ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఈ మ్యాచ్ కూడా చివరి బంతి వరకు సాగింది. కానీ పాక్ బ్యాటర్ల వైఫల్యం వల్ల ఒక్క […]